7th October 2022 Current Affairs in Telugu || 07-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఇండియా తరఫున వన్డేలో వేగంగా 10 ఇన్నింగ్స్ లో 500 రన్స్ చేసిన ప్లేయర్ గా ఎవరు రికార్డు సృష్టించాడు.
1. సంజు శాంసన్
2. శార్దూల్ ఠాకూర్
3. శుభమన్ గిల్
4. పృథ్వీ షా
ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంకు ఎంత శాతంకి కుదించింది.
1. 6.5 శాతం
2. 6.7 శాతం
3. 6.9 శాతం
4. 7.1 శాతం
2025 నాటికి చంద్రుడిపై మొక్కలు పెంచడానికి ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
1. ఇజ్రాయిలీ
2. ఆస్ట్రేలియా
3. ఆఫ్రికా
4. రష్యా
ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఏ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది.
1. పోలవరం ప్రాజెక్ట్
2. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి
3. ప్రకాశం బ్యారేజీ
4. సదర్మాట్ బ్యారేజ్
యూఏపీఏ ట్రిబ్యునల్ పీవోగా ఎవరు నియమితులైనారు?
1. ధనంజయ వై. చంద్రచూడ్
2. సంజయ్ కిషన్ కౌల్
3. S. అబ్దుల్ నజీర్
4. దినేశ్ శర్మ
ఏ దేశ రచయిత్రి అనీ ఎర్నోకు నోబెల్ సాహిత్య బహుమతి దకింది?
1. ఆఫ్రికా
2. ఒమాన్
3. థాయిలాండ్
4. ఫ్రెంచి
నాగపూర్‌లోని దీక్షా భూమిలో ఎన్నోవ ధమ్మచక్ర ప్రవర్తన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు?
1. 64వ
2. 65వ
3. 66వ
4. 67వ
ప్రపంచంలో చక్కెరను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఏ దేశం అవతరించింది?
1. చైనా
2. థాయిలాండ్
3. బ్రెజిల్
4. భారతదేశం
క్రింది ఏ నటుడిని ‘నేషనల్ ఐకాన్’గా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది
1. పంకజ్ త్రిపాఠి
2. మనోజ్ బాజ్‌పేయి
3. పీయూష్ మిశ్రా
4. ప్రకాష్ రాజ్
అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి స్థానిక అమెరికన్ మహిళ ఎవరు?
1. కైలా బారన్
2. అన్నే మెక్‌క్లైన్
3. నికోల్ మన్
4. క్రిస్టినా కోచ్
ఏ దేశంలో రూపే డెబిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందంపై భారత్ సంతకం చేసింది?
1. సౌదీ అరేబియా
2. కువైట్
3. ఖతార్
4. ఒమన్
SBI భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలలో ‘గ్రామ సేవా కార్యక్రమాన్ని’ ప్రారంభించింది
1. 3
2. 4
3. 5
4. 6
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి 2022 విజేతలలో ఒకరైన అంటోన్ జైలింగర్ ఏ దేశానికి చెందినవారు?
1. ఫ్రాన్స్
2. యునైటెడ్ స్టేట్స్
3. స్వీడన్
4. ఆస్ట్రియా
సంపన్నులకు పన్నులు తగ్గించే ప్రతిపాదనను రద్దు చేయాలని ఏ దేశం నిర్ణయించింది?
1. ఫ్రాన్స్
2. యునైటెడ్ కింగ్డమ్
3. ఆస్ట్రేలియా
4. న్యూజిలాండ్
UNCTAD నివేదిక ప్రకారం 2022లో భారత ఆర్థిక వృద్ధి ఎంత శాతానికి తగ్గుతుంది.
1. 5.7 శాతం
2. 5.9 శాతం
3. 6.1 శాతం
4. 6.3 శాతం
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ (IOFS) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజేష్ తల్వార్
2) అలోక్ చక్రవాల్
3) రమేష్ కందుల
Download PDF
4) సంజీవ్ కిషోర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ టీమ్ కు ఎవరు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
1. తిలక్ వర్మ
2. తన్మయ్ అగ ర్వాల్
3. అలంకృత్
4. శ్రేయస్ వల్లా
నేషనల్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారులకు ఎన్ని గోల్డ్ మెడల్స్ లభించాయి.
1. 2
2. 3
3. 4
4. 5
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st October 2022 Current Affairs
2nd October 2022 Current Affairs
3rd October 2022 Current Affairs
4th October 2022 Current Affairs
5th October 2022 Current Affairs
6th October 2022 Current Affairs
7th October 2022 Current Affairs
8th October 2022 Current Affairs
9th October 2022 Current Affairs
10th October 2022 Current Affairs
11th October 2022 Current Affairs
12th October 2022 Current Affairs
13th October 2022 Current Affairs
14th October 2022 Current Affairs
15th October 2022 Current Affairs
16th October 2022 Current Affairs
17th October 2022 Current Affairs
18th October 2022 Current Affairs
19th October 2022 Current Affairs
20th October 2022 Current Affairs
21st October 2022 Current Affairs
22nd October 2022 Current Affairs
23rd October 2022 Current Affairs
24th October 2022 Current Affairs
25th October 2022 Current Affairs
26th October 2022 Current Affairs
27th October 2022 Current Affairs
28th October 2022 Current Affairs
29th October 2022 Current Affairs
30th October 2022 Current Affairs
31st October 2022 Current Affairs