10th December 2022 Current Affairs in Telugu || 10-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th December 2022 Current Affairs in Telugu || 10-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది
1. 255 కోట్లు
2. 246 కోట్లు
3. 241 కోట్లు
4. 239 కోట్లు


Answer : 4

డిసెంబర్ నెల 14 నుంచి బంగ్లాదేశ్తో జరగాల్సిన టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
1. రోహిత్ శర్మ
2. విరాట్ కోహ్లీ
3. రిషబ్ పంత్
4. కెఎల్.రాహుల్


Answer : 4

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) రాజస్థాన్లోని జైసల్మేర్లో ఎన్ని మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది.
1. 420 మెగావాట్లు
2. 430 మెగావాట్లు
3. 440 మెగావాట్లు
4. 450 మెగావాట్లు


Answer : 4

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం (International Human rights day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 07
2. డిసెంబర్ 08
3. డిసెంబర్ 09
4. డిసెంబర్ 10


Answer : 4

బయోఏషియా-2023తో ఎంఎస్ఎంఈ లో భాగ౦గా ఏ రాష్ట్రం భాగస్వామ్యం కుదుర్చుకున్నది
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. హర్యానా


Answer : 2

TTFI కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. కమలేష్ మెహతా
2. పటేల్ నాగేందర్ రెడ్డి
3. మేఘనా అహ్లావత్
4. దుష్యంత్ చౌతాలా


Answer : 3

టూరిజం మిత్ర -2022 అవార్డ్ క్రింది వాటిలో ఏది గెలుచుకుంది?
1. జటకా పార్క్
2. స్థూపం
3. బుద్ధవనం ప్రాజెక్ట్
4. మహా స్థూపం


Answer : 3

UPIలో క్రెడిట్ కార్డ్‌లకు మద్దతు ఇచ్చే భారతదేశపు మొదటి చెల్లింపు గేట్‌వే ఏది?
1. Paytm
2. Google పే
3. Phone pay
4. రేజర్ పే


Answer : 4

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఉపాధ్యక్షురాలిగా ఎవరు నియమకం చేపట్టారు?
1. సుస్మితా శుక్లా
2. సతీష్ కాశీనాథ్ మరాఠే
3. స్వామినాథన్ గురుమూర్తి
4. ఆనంద్ గోపాల్ మహీంద్రా


Answer : 1

దేశవ్యాప్తంగా నిర్వహించ నున్న జీ-20 సదస్సులకు ఏ రాష్ట్రము ఆతిధ్యం ఇవ్వనుంది
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. జార్ఖండ్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 1

“భారతదేశ శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడి అవకాశాలు” నివేదికను ఏ సంస్థ ప్రారంభించింది?
1. యునెస్కో
2. ప్రపంచ బ్యాంకు
3. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
4. నీతి ఆయోగ్


Answer : 2

“భారతదేశంలో జెండర్ రెస్పాన్సివ్ అర్బన్ మొబిలిటీ మరియు పబ్లిక్ స్పేసెస్‌ని ఎనేబుల్ చేయడంపై టూల్‌కిట్”ని ప్రారంభించేందుకు ఏ సంస్థ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది?
1. నీతి ఆయోగ్
2. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రదర్శన
3. ప్రపంచ బ్యాంకు
4. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్


Answer : 3

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల ఫోర్బ్స్ 2022 జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1. మిచెల్ ఒబామా
2. మహ్సా అమిని
3. నిర్మలా సీతారామన్
4. ఉర్సులా వాన్ డెర్ లేయెన్


Answer : 4

భారతదేశంలో మొట్టమొదటి దివ్యాంగుల విభాగాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక


Answer : 2

కార్తిగై దీపం రథోత్సవం కింది ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?
1.మహారాష్ట్ర
2.తమిళనాడు
3.గుజరాత్
4.ఆంధ్రప్రదేశ్


Answer : 2

ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 కోసం ఏ నగరంలో ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది?
1.న్యూఢిల్లీ, భారతదేశం
2.బెర్లిన్, జర్మనీ
3.పారిస్, ఫ్రాన్స్
4.రోమ్, ఇటలీ


Answer : 4

స్పైస్ మనీ తన అధికారి నెట్‌వర్క్ ద్వారా గ్రామీణ పౌరులకు ఇన్‌స్టంట్, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలను తెరవడానికి ఏ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది?
1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2.యాక్సిస్ బ్యాంక్
3.యస్ బ్యాంక్
4.HDFC బ్యాంక్


Answer : 2

ఆస్ట్రేలియాలోని సెకండరీ స్కూల్స్‌లో సైన్స్ టీచింగ్‌లో ఎక్సలెన్స్ కోసం 2022 ప్రైమ్ మినిస్టర్స్ ప్రైజ్‌తో ఎవరు సత్కరించారు?
1.మంజు పిళ్లై
2.మంజు పాత్రోస్
3.వీణా జార్జ్
4.వీణా నాయర్


Answer : 4

డిసెంబర్ 2022లో బిజినెస్ 20 (B20) ఇండియా చైర్‌గా కేంద్ర ప్రభుత్వం కింది వారిలో ఎవరిని నియమించింది?
1.ఎన్ చంద్రశేఖరన్
2.కుమార్ మంగళం బిర్లా
3.శంతను నారాయణ్
4.సత్య నాదెళ్ల


Answer : 2

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (NSIC) డిసెంబర్ 2022లో MSMEల ప్రయోజనం కోసం ఈ క్రింది వాటిలో దేనితో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1.Google
2.అమెజాన్
3.వాల్‌మార్ట్
4.ఆపిల్


Answer : 3

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం 2022 నేపధ్యం ఏమిటి?
1.మీ హక్కు, మీ పాత్ర: అవినీతికి నో చెప్పండి
2.అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయడం
3.సమగ్రతతో పునరుద్ధరించండం
4.అవినీతికి వ్యతిరేకంగా ఐక్యం కావడం


Answer : 2

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు?
1.పటేల్ నాగేందర్ రెడ్డి
2.విక్రమ్ రాణా
3.కమలేష్ మెహతా
4.మేఘనా అహ్లావత్

Download PDF


Answer : 4

“స్పేషియల్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జియోపోర్టల్‌ను అభివృద్ధి చేయడం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS)ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో ఎవరు సంప్రదించారు?
1.చెన్నై
2.నైనిటాల్
3.డెహ్రాడూన్
4.లడఖ్


Answer : 4

2022 ఏడాదికి గాను ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు ఎన్ని అవార్డులు లభించాయి
1. 5
2. 6
3. 7
4. 8


Answer : 3

ONGC ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
1. అరుణ్ కుమార్ సింగ్
2. రాజేష్ కుమార్ శ్రీవాస్తవ
3. పంకజ్ జైన్
4. బి. అశోక్


Answer : 1

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
1. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
2. సర్దార్ రవీందర్ సింగ్
3. అనిల్ కుమార్
4. ప్రసన్న లక్ష్మి


Answer : 2

ఇటీవల ఏ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్(సీబీఓ) రఘు రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
1. శామ్సంగ్ గ్రూప్
2. ఒప్పో
3. షియోమీ ఇండియా
4. Huawei


Answer : 3

ఫార్మా, మెడ్ టెక్ రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్ర మల (ఎంఎస్ఎంఈ)ను ప్రోత్సహించడానికి వీలుగా 2023 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఏ నగరంలో బయో ఏషియా సదస్సును నిర్వహించనున్నారు.
1. ముంబై
2. కోల్కతా
3. హైదరాబాద్
4. న్యూ ఢిల్లీ


Answer : 3

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (International Anti-Corruption Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 07
2. డిసెంబర్ 08
3. డిసెంబర్ 09
4. డిసెంబర్ 10


Answer : 3

ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ పై 18 శాతం జీఎస్టీ ఉండగా ఎంత శాతం జీఎస్టీ విధించేందుకు ఇండస్ట్రీఅంగీకరించింది
1. 20 శాతం
2. 24 శాతం
3. 28 శాతం
4. 32 శాతం


Answer : 3

తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యపన్నులశాఖ రాబడిలో గత నవంబరు కంటే ఎంత శాతం వృద్ధిరేటు నమోదైంది
1. 13 శాతం
2. 14 శాతం
3. 15 శాతం
4. 16 శాతం


Answer : 4

ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ ను 102 కోట్ల వ్యయంతో ఆధునీకరణ SCL ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ చేయనుంది?
1) నెల్లూరు
2)విజయనగరం
3)విశాఖపట్నం
4)అనంతపురం


Answer : 1

క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ ఫుట్బాలు వీడ్కోలు పలికాడు
1. రొమేలు లుకాకు
2. గారెత్ బాలే
3. కెవిన్ డి బ్రూయిన్
4. ఈడెన్ హజార్డ్


Answer : 4

ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0 మొబైల్ అప్లికేషన్ యాప్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్ అధికారులు కోసం ఏ రోజు నుండి ప్రారంభమైనది?
1)2022 NOV 5
2)2022 NOV 7
3)2022 DEC 7
4)2022 DEC 5


Answer : 2

2023 మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్ఫెస్ మొంట్ సదస్సు (అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు) ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
1)విశాఖపట్నం
2) హైదరాబాదు
౩) చెన్నై
4)ఢిల్లీ


Answer : 1

నాబార్డ్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?
1. శ్రీ షాజీ కెవిని
2. డా. ఉర్విష్ షా
3. పాత్ర
4. రేవతి అయ్యర్


Answer : 1

World Bank అంచనా ప్రకారం 2030 నాటికి భారత్ లో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారు?
1)5 కోట్లు
2)8 కోట్లు
3)9 కోట్లు
4) 3 కోట్ల


Answer : 2

J&K హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగాఎవరు నియమితులయ్యారు?
1. దీపక్ మిశ్రా
2. రంజన్ గొగోయ్
3. శరద్ అరవింద్ బాబ్డే
4. తాషి రబ్సాన్


Answer : 4

పెరూ మొదటి మహిళా అధ్యక్షురాలు పేరు ఏమిటి?
1. లిజ్ ట్రస్
2. దినా బోలువార్టే
3. ఎద రివాస్
4. అన జర


Answer : 2

7 డిసెంబర్ 2022న RBI రెపో రేటును ఏ ప్రాతిపదికన పెంచింది?
1. 33 పాయింట్లు
2. 38 పాయింట్లు
3. 32 పాయింట్లు
4. 35 పాయింట్లు


Answer : 4

2022లో భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన ప్రశ్నగా ఏది నిలిచింది?
1. IPL
2. Covid
3. FIFA
4. World Cup


Answer : 1

ఆర్టన్ క్యాపిటల్ ప్రచురించిన 2022లో ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్పోర్ట్ జాబితాలో భారతదేశం ఎక్కడ ఉంది?
1. 83
2. 87
3. 89
4. 77


Answer : 2

ఫోర్బ్స్ ఆసియా హీరోస్ ఆఫ్ ఫిలాంత్రోపీ జాబితాలో ఏ భారతీయ బిలియనీర్ చోటు డాకించుకున్నారు
1. గౌతమ్ అది
2. శివ నాడార్
3. అశోక్ సూటా
4. పై అందరు


Answer : 4

9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పో 2022 ఎక్కడ ప్రారంభించబడింది?
1. హైదరాబాద్
2. భోపాల్
3. . గోవా
4. పూణే


Answer : 3

రాజ్యసభ కొత్త ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
1. జగదీప్ ధంకర్
2. పీయూష్ గోయల్
3. వీరేంద్ర కుమార్
4. గిరిరాజ్ సింగ్


Answer : 1

మాస్ చిప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ ఇక్కడ అధునాతన కేంద్రాన్ని ప్రారంభించింది
1. హైదరాబాద్
2. అహ్మదాబాద్
3. సూరత్
4. విశాఖపట్నం


Answer : 1

ఓఎన్జీసీ చైర్మన్, ఎండీగా నిరమితులైనవారిని క్రింది వారిలో గుర్తించండి
1. చంద్రశేఖర జైన్
2. షణ్ముఖం చెట్టి
3. అరుణ్ కుమార్ సింగ్
4. ప్రియకాంత్


Answer : 3

గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ గణాంకాలను అనుసరించి 2019 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఎన్ని కోట్ల టన్నులు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయినట్లు అంచనా?
1. 2.56
2. 3.48
3. 4.87
4. 5.36


Answer : 4

ఇటీవల జరిగిన దిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఎన్ని సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలిచింది??
1. 104
2. 108
3. 112
4. 119


Answer : 1

ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది సంభవించిన అధికశాతం ప్రకృతి విపత్తులు దీని కారణంగా చోటు చేసుకున్నాయని ఐరాస వాతావరణ సంస్థ ఓ నివేదికలో తెలియచేసింది
1. రహదారుల కారణంగా
2. నీటి కారణంగా
3. వాతావరణ కాలుష్యం కారణంగా
4. గ్లోబల్ వార్మింగ్ కారణంగా


Answer : 2

ప్రస్తుతం NITI AAYOG CEO పేరును గుర్తించండి.
1. రామ్ శరణ్ ఓబే
2. పరమేశ్వరన్ అయ్యర్
3. ఓంప్రకాశ్
4. ప్రియకాంత్


Answer : 2

భారతదేశంలో ఆహార భద్రతా చట్టం క్రింద ఎన్ని కోట్లమంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 65.24 కోట్లమంది
2. 58.64 కోట్లమంది
3. 72.64 కోట్లమంది
4. 81.35 కోట్లమంది


Answer : 4

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల్లో భారతదేశ విదేశీ మారకనిల్వలు ఎంతశాతం తగ్గుదలను నమోదుచేయడం జరిగింది.
1. 15%
2. 13%
3. 12%
4. 8%


Answer : 2

భారతదేశం రష్యానుండి ఎన్ని లక్షల టన్నుల ఎరువుల్ని ప్రస్తుతసమయం వరకూ దిగుమతి చేసుకుంది.
1. 18 లక్షల టన్నులు
2. 21 లక్షల టన్నులు
3. 15 లక్షల టన్నులు
4. 8 లక్షల టన్నులు


Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ఏ నగరంలో జరగనున్నాయి ??
1. తిరుపతి
2. విజయవాడ
3. విశాఖపట్నం
4. కాకినాడ


Answer : 2

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ land అనే కంపెనీ సహకారంతోదేశంలో అతిపెద్ద Net data Centreను ఎన్నివేలకోట్ల రూపాయలతో నెలకొల్పనుంది?
1. 5800 కోట్ల రూపాయలు
2. 6200 కోట్ల రూపాయలు
3. 3800 కోట్ల రూపాయలు
4. 7100 కోట్ల రూపాయలు


Answer : 2

2022-23లో భారతదేశవృద్ధిరేటు ఎంత శాతంగా నమోదుకానుందని రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది.
1. 7%
2. 8%
3. 6%
4. 5.8%


Answer : 1

తెలంగాణలో, దేశంలోకెల్లా అతిపెద్ద Data Network Centreను ఏర్పాటు చేయనున్న Capital land Company ఏ దేశానికి చెందింది.
1. మలేషియా
2. సింగపూర్
3. జపాన్
4. ఇటలీ

Download PDF


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st December 2022 Current Affairs
2nd December 2022 Current Affairs
3rd December 2022 Current Affairs
4th December 2022 Current Affairs
5th December 2022 Current Affairs
6th December 2022 Current Affairs
7th December 2022 Current Affairs
8th December 2022 Current Affairs
9th December 2022 Current Affairs
10th December 2022 Current Affairs
11th December 2022 Current Affairs
12th December 2022 Current Affairs
13th December 2022 Current Affairs
14th December 2022 Current Affairs
15th December 2022 Current Affairs
16th December 2022 Current Affairs
17th December 2022 Current Affairs
18th December 2022 Current Affairs
19th December 2022 Current Affairs
20th December 2022 Current Affairs
21st December 2022 Current Affairs
22nd December 2022 Current Affairs
23rd December 2022 Current Affairs
24th December 2022 Current Affairs
25th December 2022 Current Affairs
26th December 2022 Current Affairs
27th December 2022 Current Affairs
28th December 2022 Current Affairs
29th December 2022 Current Affairs
30th December 2022 Current Affairs
31st December 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *