10th July 2022 Current Affairs in Telugu || 10-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th July 2022 Current Affairs in Telugu || 10-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఇంటర్నేషనల్ టీ20ల్లో 300 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా ఎవరు ఘనత సాధించారు
1. రోహిత్ శర్మ
2. విరాట్ కోహ్లీ
3. రాహుల్
4. ధోని


Answer : 1

క్రికెట్ చరిత్రలో ఎవరు అత్యంత చెత్త రికార్డు నెలకొల్పాడు ( 4 ఓవర్లు వేసిన ఏకంగా 82రన్స్ ఇచ్చాడు)
1. బెన్ శాండర్సన్
2. మెకైర్మన్
3. సర్మద్ అన్వర్
4. ముజీబ్ ఉర్ రెహమాన్


Answer : 2

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు
1. మల్లు భట్టి విక్రమార్క
2. జగ్గా రెడ్డి
3. కుందూరు జానా రెడ్డి
4. దుద్దిళ్ల శ్రీధర్ బాబు


Answer : 4

భారత్ తో పాటు మరో నాలుగుదేశాల్లో ఏ దేశ రాయబారులను ఆ దేశ అధ్యక్షుడు తొలగించారు
1. అమెరికా
2. ఉక్రెయిన్
3. చైనా
4. కెనడా


Answer : 2

మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకుగాను భారతదేశం 0.62 స్కోర్తో ఎన్నోవ స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది.
1. 140వ స్థానం
2. 142వ స్థానం
3. 144వ స్థానం
4. 146వ స్థానం


Answer : 1

ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజల ఆందోళన మిన్నంటిన తరుణంలో ఏ దేశ ప్రధాని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
1. ఉక్రెయిన్
2. శ్రీలంక
3. జపాన్
4. జర్మనీ


Answer : 2

మహిళా స్వయం సంఘాలకు 2022-23 సంవత్సరంలో ఎన్ని కోట్లు స్త్రీనిధి రుణాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1. 3,500 కోట్లు
2. 3,700 కోట్లు
3. 3,900 కోట్లు
4. 4,100 కోట్లు


Answer : 2

సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్కు ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. దండుమల్కాపూర్
2. ముంబై
3. మామునూర్
4. కోల్కతా


Answer : 1

నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏ రాష్ట్రము / UT ప్రభుత్వం ‘మిషన్ కుశాల్ కార్మి’ని ప్రారంభించింది
1. జమ్మూ & కాశ్మీర్
2. కర్ణాటక
3. ఢిల్లీ
4. హర్యానా


Answer : 3

పర్యాటక రంగంలో ఏ రాష్ట్రానికి ఉత్తమ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డు లభించింది?
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 4

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? దేశంలో పది రాష్ట్రాల నుండి ఎంతమంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు?
1. మొత్తం – 250 , 10 రాష్ట్రాలు – 55
2. మొత్తం – 250 , 10 రాష్ట్రాలు – 56
3. మొత్తం – 250 , 10 రాష్ట్రాలు – 57
4. మొత్తం – 250 , 10 రాష్ట్రాలు – 58


Answer : 3

G20 విదేశాంగ మంత్రుల సమావేశం 2022 ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1) మలేషియా
2) జర్మనీ
3) భారతదేశ
4) ఇండోనేషియా


Answer : 4

సఫ్రాన్ ఎలక్ట్రిక్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫ్యాక్టరీలను ఎవరు ప్రారంభించారు
1. KCR
2. KTR
3. హరీష్ రావు
4. కవిత


Answer : 2

కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నూతనధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ఆనంద్ కుమార్.
2) విజయ్ భూషణ్
3) R. దినేష్.
4) వినోద్ బైజాన్


Answer : 3

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా ఎపుడు ఎన్ని మందులు ఫ్రీగా ఇవ్వనున్నారు
1. 799
2. 821
3. 835
4. 843


Answer : 4

భారతదేశంలో 36వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆధిత్యం ఇవ్వనుంది?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్


Answer : 4

తండ్రీకూతుళ్లు ఇటీవల ఏ యుద్ధవిమాన ఫైటర్‌ ఫార్మేషన్‌లో పాల్గొని ఈ ఘనత సాధించిన తండ్రీకూతుళ్లుగా కొత్త చరిత్ర లిఖించారు.
1. హాక్ – 128
2. హాక్- T1A
3. హాక్ – T2
4. హాక్–132


Answer : 4

స్టార్టప్ ల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయనున్న బ్యాంక్ ఏది?
1) SBI.
2) PNB.


3) BOB.
4) ఆంధ్రబ్యాంక్


Answer : 1

తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. జస్టిస్ ఉజ్జల్ భుయాన్
2. జస్టిస్ NV రమణ
3. జస్టిస్ శర్మ
4. జస్టిస్‌ నవీన్‌ రావు


Answer : 4

జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము?
1. July 11
2. July 10
3. July 9
4. July 8


Answer : 2

Download PDF

తెలంగాణ వ్యవసాయ డేటా నిర్వహణ విధానం – 2022 ప్రకారం రాష్ట్రంలో సుమారు ఎన్ని లక్షల మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు
1. 25 లక్షలు
2. 32 లక్షలు
3. 42 లక్షలు
4. 50 లక్షలు


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *