10th May 2023 Current Affairs in Telugu || 10-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th May 2023 Current Affairs in Telugu || 10-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 1000 మంది భారతీయ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్న దేశం ఏది?
1. రష్యా
2. చైనా
3. జపాన్
4. ఫ్రాన్స్


Answer : 3

భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెరిటేజ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు ?
1. ఢిల్లీ
2. ముంబై
3. కొల్కత్తా
4. చండీగఢ్


Answer : 4

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారుగా ఎంపికైన భారత సంతతికి చెందిన మహిళ ఎవరు ?
1. నీరా టాండన్
2. నీతూ ప్రసాద్
3. నిత్యా చౌదరి
4. నవ్య టాండన్


Answer : 1

14వ పీటర్స్బర్గ్ డైలాగ్ను ఏ దేశాలు నిర్వహించాయి ?
1. రష్యా, జర్మనీ
2. జర్మనీ, UAE


3. రష్యా, UAE
4. ఫ్రాన్స్, జర్మనీ


Answer : 2

బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ ఢిల్లీ హైకోర్టు ఎవరిని నియమించింది ?
1. జస్టిస్ విజ్ఞేశ్
2. జస్టిస్ అజయ్ భూషణ్
3. జస్టీస్ పి కృష్ణ భట్
4. జస్టిస్ మోహంతి


Answer : 3

ప్రధానమంత్రి జన్ ఔషధీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఏ నగరంలో ప్రారంభించారు ?
1. లక్నో
2. భోపాల్
3. పాట్నా
4. సికింద్రాబాద్


Answer : 4

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రజత పతకాన్ని గెలుచుకున్న అథ్లెట్ ఎవరు ?
1. వికాస్ ఠాకూర్
2. జెరెమీ లాల్రిన్నుంగా
3. సతీష్ శివలింగం
4. గణేష్ మాలి


Answer : 2

మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
1. మార్క్ నికోల్స్
2. రిండ్ మార్క్
3. విక్నీస్
4. ఆశిన్ మాల్


Answer : 1

పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జాతీయ రికార్డు సృష్టించిన భారత అథ్లెట్ ఎవరు ?
1. మురళీ శ్రీశంకర్
2. నయన జేమ్స్
3. ప్రవీణ్ చిత్రవేల్
4. షెల్లీ సింగ్


Answer : 3

Droupadi Murmu: From Tribal Hinterlands to Raisina Hills” పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. శశి దేశ్పాండే
2. కస్తూరి రే
3. అనితా దేశాయ్
4. నమితా గోఖలే


Answer : 2

బ్రిటిష్ సామ్రాజ్యానికి 40వ చక్రవర్తిగా చార్లెస్ – 3 పేరుతో సింహాసనం అధిష్టించినది ఎవరు?
1. విలియం, ప్రిన్స్ ఆఫ్ వేల్స్
2. క్వీన్ కెమిల్లా
3. చార్లెస్ పిలిఫ్ ఆర్థర్ జార్జ్
4. ప్రిన్స్ హ్యారీ, డ్యూక్ ఆఫ్ సస్సెక్స్


Answer : 3

పారిస్ లో జూలై 14న జరిగే ‘బాస్టిల్ డే’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ దేశ ప్రధాని హాజరుకానున్నారు.?
1. షుజాత్ హుస్సేన్
2. నరేంద్ర మోడీ
3. జో బిడెన్
4. మిఖాయిల్ మిషుస్టిన్


Answer : 2

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుల నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
1. బెంజమిన్ ఎడ్వర్డ్స్
2. శలంద యంగ్
3. సుసాన్ రైస్
4. నీరా టాండన్


Answer : 4

ఆసియా బెర్లిన్ సదస్సు 2023 ఎక్కడ ఎప్పుడు జరగనుంది.?
1. బెర్లిన్ లో జూన్ 10 నుండి 13 వరకు
2. బెర్లిన్ లో జూన్ 11 నుండి 14 వరకు
3. బెర్లిన్ లో జూన్ 12 నుండి 15 వరకు
4. బెర్లిన్ లో జూన్ 13 నుండి 16 వరకు


Answer : 3

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2023లో రజిత పథకం గెలిచిన లిఫ్టర్ ఎవరు.?
1. అచింత శూలి
2. జెరెమి లాలూరినుంగ
3. సాయిఖోమ్ మీరాబాయి చాను
4. గురురాజా పూజారి


Answer : 2

అరబ్ లీగ్ లోకి ఇటీవల ప్రవేశించిన దేశం ఏది.?
1. అమెరికా
2. కెనడా
3. రష్యా
4. సిరియా


Answer : 4

కేంద్ర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం గత పదేళ్లలో వరి ఉత్పత్తి తెలంగాణలో ఎంత శాతం పెరిగింది.?
1. 100%
2. 90%
3. 80%
4. 70%


Answer : 1

కేంద్ర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం మిరప పంట ఉత్పత్తిలో మొదటి స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. ఉత్తరప్రదేశ్


Answer : 1

పీఏం శ్రీ పథకానికి తెలంగాణ నుంచి ఎన్ని పాఠశాలలను ఎంపిక చేశారు.?
1. 543
2. 542
3. 541
4. 540


Answer : 1

మణిపూర్ ఘర్షణలకు కారణం ఏ తెగకు ఎస్టీ హోదా కల్పించడం.?
1. మైతీ తెగ
2. భిల్
3. మేఘాలయ
4. గొప్ప అండమానీస్


Answer : 1

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 లో రజత పథకం నెగ్గిన భారత లిప్టర్ ఎవరు.?
1. సాయిఖోమ్ మీరాబాయి చాను
2. సంకేత్ సర్గర్
3. వికాస్ ఠాకూర్
4. బింద్యారాణి దేవి


Answer : 4

మానవ హక్కుల కార్యకర్తలను అణిచివేయడం – 2022 నివేదిక ప్రకారం భారత ఎన్నో స్థానంలో ఉంది.?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 2

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 లోగోను ఎవరు ఆవిష్కరించారు ?
1. నితిన్ గడ్కారీ
2. అనురాగ్ ఠాకూర్
3. నరేంద్ర మోడీ
4. పీయూష్ గోయల్


Answer : 2

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయల పర్యావరణ పరిహారాన్ని విధించింది?
1. మహారాష్ట్ర
2. కేరళ
3. బీహార్
4. మధ్యప్రదేశ్


Answer : 3

షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. గోవా
4. ఢిల్లీ


Answer : 3

భారతదేశం ఏ సంవత్సరంలో సొంతంగా ఉష్ణ సూచికను ప్రారంభించనుంది ?
1. 2023
2. 2024
3. 2025
4. 2026


Answer : 2

భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. ఎయిర్ మార్షల్ సురేంద్ర సిన్హా
2. ఎయిర్ మార్షల్ అజయ్ చౌదరి
3. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
4. ఎయిర్ మార్షల్ మహేష్ కపూర్


Answer : 3

ప్రపంచంలోని మొట్టమొదటి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వ్యాక్సిన్ను ఎవరి కోసం ఆమోదించబడింది ?
1. వయోజనులు
2. పిల్లలు
3. వృద్ధులు
4. ఆస్తమా బాధితులు


Answer : 3

భారతదేశంలో ఇటీవల టెలికాం లైసెన్స్ పొందిన కంపెనీ ఏది ?
1. జూమ్
2. మెటా
3. టెస్లా
4. రైల్టెల్


Answer : 1

ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది ?
1. ట్రైన్ అప్ రూమ్
2. ఈజ్ మేకింగ్
3. రైల్ వేర్
4. రైల్ వార్ రూమ్


Answer : 4

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుతో ‘G20 Tech Sprint ‘ని ప్రారంభించింది ?
1. వరల్డ్ బ్యాంక్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. వరల్డ్ ఎకనామిక్ ఫోరం
4. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్


Answer : 4

భారతదేశంతో CVV రహిత చెల్లింపులను ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ ఏది ?
1. పే పాల్
2. మాస్టర్ కార్డ్
3. రోజర్ పే
4. వీసా


Answer : 4

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం (World Red Cross Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. MAY 8
2. MAY 9
3. MAY 10


4. MAY 11


Answer : 2

అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం (International Thalassaemia Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. MAY 8
2. MAY 9
3. MAY 10
4. MAY 11


Answer : 2

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం (World Athletics Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. MAY 6
2. MAY 7
3. MAY 8
4. MAY 9


Answer : 3

రవీంద్రనాథ్‌ ఠాగూర్ జయంతి (Rabindranath Tagore Jayanti) ఏ రోజున జరుపుకుంటారు?
1. MAY 6
2. MAY 7
3. MAY 8
4. MAY 9


Answer : 3

కాళీమాత చిత్రాన్ని అభ్యంతరకరంగా ప్రచురించినందుకు ఏ దేశం భారత్కు క్షమాపణలు చెప్పింది?
1. పాకిస్థాన్
2. ఉక్రెయిన్
3. దుబాయ్
4. ఫ్రాన్స్


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం డిస్నీల్యాండ్ తరహాలో రామల్యాండ్ నిర్మించాలని యోచిస్తోంది ?
1. కర్ణాటక
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. ఉత్తరాఖండ్


Answer : 2

విగ్రహాలు, స్మారక చిహ్నాల వద్ద QR కోడ్లను ఇన్స్టాల్ చేయనున్న రాష్ట్రం ఏది ?
1. తమిళనాడు
2. ఒడిశా
3. ఆంధ్రప్రదేశ్
4. మహారాష్ట్ర


Answer : 1

ఏ ప్రాంతంలో భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ రాబోతోంది
1. జోగిఘోపా
2. బొంగైగావ్
3. గౌహతి
4. దిబ్రూఘర్


Answer : 1

అదానీ గ్రూప్ భారతదేశంలోని తొలి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ మరియు టెక్నాలజీ బిజినెస్ పార్కును ఏ నగరంలో ఏర్పాటు చేస్తోంది ?
1. విజయవాడ
2. హైదరాబాద్
3. ముంబై
4. విశాఖపట్నం


Answer : 4

యాక్సెంచర్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు
1. సందీప్ దత్తా
2. శ్రీ విజ్
3. రేఖా ఎం మీనన్
4. అజయ్ విజ్


Answer : 4

భారతదేశం ఏ దేశంతో కలిసి ఏక్తా హార్బర్ నిర్మాణాన్ని ప్రారంభించింది ?
1. శ్రీలంక
2. మాల్దీవులు
3. సింగపూర్
4. రష్యా


Answer : 2

మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) తదుపరి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు
1. సందీప్ దత్తా
2. మార్క్ నికోలస్
3. రేఖా ఎం మీనన్
4. అజయ్ విజ్


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది ?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. ఒడిశా
4. కర్ణాటక


Answer : 1

పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారంపై భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ?
1. ఇజ్రాయెల్
2. ఇరాన్
3. సింగపూర్
4. శ్రీలంక


Answer : 1

ఏ దేశంలో ప్రపంచంలోనే అతి చిన్న చర్మ క్యాన్సర్ గుర్తించబడింది ?
1. అమెరికా
2. రష్యా
3. థాయిలాండ్
4. శ్రీలంక


Answer : 1

Machines Can See 2023 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశ ప్రభుత్వం నిర్వహించింది ?
1. సింగపూర్
2. UAE
3. థాయిలాండ్
4. బ్రెజిల్


Answer : 2

Download PDF – 1

Download PDF – 2

ఏ దేశ బ్యాంకు గిగాచాట్ అనే కృత్రిమ మేధస్సును ప్రారంభించింది ?
1. రష్యా
2. సింగపూర్
3. శ్రీలంక
4. పాకిస్థాన్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2023 Current Affairs,
2nd May 2023 Current Affairs,
3rd May 2023 Current Affairs,
4th May 2023 Current Affairs,
5th May 2023 Current Affairs,
6th May 2023 Current Affairs,
7th May 2023 Current Affairs,
8th May 2023 Current Affairs,
9th May 2023 Current Affairs,
10th May 2023 Current Affairs,
11th May 2023 Current Affairs,
12th May 2023 Current Affairs,
13th May 2023 Current Affairs,
14th May 2023 Current Affairs,
15th May 2023 Current Affairs,
16th May 2023 Current Affairs,
17th May 2023 Current Affairs,
18th May 2023 Current Affairs,
19th May 2023 Current Affairs,
20th May 2023 Current Affairs,
21st May 2023 Current Affairs,
22nd May 2023 Current Affairs,
23rd May 2023 Current Affairs,
24th May 2023 Current Affairs,
25th May 2023 Current Affairs,
26th May 2023 Current Affairs,
27th May 2023 Current Affairs,
28th May 2023 Current Affairs,
29th May 2023 Current Affairs,
30th May 2023 Current Affairs,
31st May 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *