10th May 2021 Daily Current Affairs in Telugu || 10-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,
General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- కరోనా కారణంగా మాస్కో ఒలింపిక్స్ లో స్వర్ణం గెల్చిన హాకీ జట్టు సభ్యులు కౌశిక్, రవిందర్ పాల్ సింగ్ అనే దిగ్గజ భారత హాకీ క్రీడాకారులు మరణించారు. అయితే భారత్ హాకీ జట్టు ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించటం జరిగింది.
- ఇటీవల ఏ దేశంలోని పాఠశాలలో తీవ్రవాదులు పెట్టిన బాంబు పేలి ఎక్కువశాతం విద్యార్థినులు మరణించడం జరిగింది.
- అస్సాం శాసనసభ పక్ష నేత గా ఎవరు నియమితులయ్యారు?
- 2021-22లో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టీకాలకోసం కేవలం ఎన్ని కోట్ల రూపాయలను మాత్రమే ఇప్పటితాగా వినియోగించడం జరిగింది.
- ‘బేజింగ్ స్టోక్ ‘ వాయవ్య నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారు?
- పాకిస్తాన్ లో అత్యున్నత సర్వీస్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు ఎంపికైన తొలి హిందూ మహిళ ఎవరు?
- భారత్ ఫార్మారంగంలో ఏప్రిల్ 2021 నెలలో తొలిసారిగా మందుల అమ్మకాలు అనూహ్యంగా ఎంతశాతం పెరగడం జరిగింది.
- అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్ లో Relianceకి ఎన్నో స్థానం దక్కింది?
- 2021-22 కేంద్ర బడ్జెట్ లో భారత కేంద్ర ప్రభుత్వం కేవలం కరోనా టీకాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించింది..?
- టైటిలను మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఎవరు సాధించింది?
- ఇటీవల భారత్ లో తయారైన 2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2D) కరోనా ఔషధానికి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCIG) అనుమతులు మంజూరు చేసింది. ఈ 2D ఔషధాన్ని ఏ సంస్థ తయారు చేసింది.
- స్పానిష్ గ్రాండ్ ప్రి టైటిల్ విజేత ఎవరు ?
- భారత కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్లపై ఎన్ని లక్షల మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని వెల్లడించంది.
- రీర్లో వందో పోల్ పొజిషన్ సాధించి తొలి రేసర్ గా ఎవరు నిలిచాడు?
- భారతదేశంలో ఇటీవల కరోనా యోధుల సేవలను గుర్తిస్తూ వారి విగ్రహాలను తొలిసారిగా ఏ నగరంలో ఏర్పాటు చేశారు ?
- వరల్డ్ ఒలంపిక్ క్వాలిఫైయర్ లో స్వర్ణ గెలిచిన భారతీయ రిజర్వ్ ఎవరు?
- Legendary Indian hockey players Kaushik and Ravinder Pal Singh, who won gold at the Moscow Olympics, have died due to corona. However, in what year did the Indian hockey team achieve this feat?
- Most of the students were killed in a recent bomb blast at a school in any country.
- Who has been appointed as the Leader of the Assam Legislative Party?
- How many crores of rupees has been spent by the Government of India for vaccinations across the country in 2021-22 so far?
- Who is the representative of ‘Beijing Stoke’ North West constituency?
- Highest Service in Pakistan Who was the first Hindu woman to be selected for the Pakistan Administrative Services?
- For the first time in April 2021, pharmaceutical sales in the Indian pharma sector grew by an unprecedented percentage.
- Reliance has a lot of place in the fastest growing retailer?
- In the 2021-22 Union Budget, it was revealed that the Central Government of India has allocated Rs.
- Who won the women’s singles title at the Madrid Open tennis tournament?
- The Drug Controller General of India (DCIG) has recently approved the 2-Dioxy D-Glucose (2D) Corona drug manufactured in India. This 2D drug is manufactured by no company.
- Who won the Spanish Grand Prix title?
- The Union Ministry of Health in India has revealed how many lakhs of corona patients are currently being treated on oxygen beds.
- Who was the first racer to reach the 100th pole position in the rear?
- In which city was the first statue of Corona warrior erected in India, recognizing the recent services of the warriors?
- Who is the only Indian reserve to win gold in World Olympic qualifier?