10th November 2021 Current Affairs in Telugu || 10-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th November 2021 Current Affairs in Telugu || 10-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో రూల్స్-2021 కి ఆమోదం తెలిపిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) కేరళ
3)పంజాబ్
4) బీహార్

Answer :  3

అంతర్జాతీయ పాథాలజీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 7
2. నవంబర్ 8
3.9 నవంబర్
4. నవంబర్ 10

Answer :  4

Telangana ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు నియమితులైనారు?
1. KTR
2. KCR
3. హరీశ్రావు
4. ఈటెల రాజేందర్

Answer :  3

శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 7
2. నవంబర్ 8
3.9 నవంబర్
4. నవంబర్ 10

Answer :  4

దేశంలో ఏ నగర శివార్లలో 150 ఎకరాల్లో విద్యుత్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ వెల్లడించింది .
1. విశాఖపట్నం
2. హైదరాబాద్
3. ముంబై
4. గోవా

Answer :  2

ఇటీవల చైనాదేశానికి చెందిన ఏ మహిళా వ్యోమగామి తొలిసారిగా స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు.
1. వాంగ్ యాపింగ్
2. టెన్ మెన్ వాంగ్
3. వాంగ్ రసో
4. వాంగ్ గ్జియాంగ్

Answer :  1

ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించేలా చట్టం తెచ్చింది ?
1. పంజాబ్
2. హర్యానా
3.AP
4. తెలంగాణ

Answer :  2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది ఏనది బ్యారేజి నిర్మాణాలపై ఒడిషా ప్రభుత్వంతో చర్చించనుంది.
1. పెన్నా నది
2. వంశధార
3. నాగావళి
4. తుంగభద్ర

Answer :  2

ఇండియన్ నేవీకి కొత్త చీఫ్గా ఎవరు నియమితులైనారు?
1. ఆర్. హరికుమార్
2. బటుకేశ్వర్ దత్తా
3. దీపక్ అయ్యర్
4. ప్రశాంత్ చోపా

Answer :  1

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఇటీవల రెండవసారి తిరిగి ఎన్నికైన “మోరినారి వతనాబే” ఏ దేశానికి చెందిన వ్యక్తి?
1) ఆస్ట్రేలియా
2) జపాన్
3) అమెరికా
4) రష్యా

Answer :  2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కార్ జీవోలన్నీ వెబ్ సైట్ లో ఉంచే విధానం ఏ సంవత్సరం నుండి అమలు చేస్తోంది.
1. 2008
2. 2009
3. 2006
4. 2011

Answer :  1

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు?
1)మెరిక్ జాక్
2)మోరినారి వతనాబే
3)హలో వీర్
4) మాకో నాబ్

Answer :  2

గ్లోబల్ డ్రగ్ పాలసి ఇండెక్స్ 2021 లో భరత్ ఎన్నోవ స్థానం లో నిలిచింది?
1. 18 వ
2. 19 వ
3. 20 వ
4. 21 వ

Answer :  1

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇచ్చే సర్టిఫికెట్ను గుర్తించేందుకు భారత్తో ఎన్ని దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది
1. 48
2. 76
3. 96
4. 103

Answer :  3

అత్యంత ప్రభావశీల వ్యక్తిగా మోదీ ఎన్నోవ స్థానంలో నిలిచారు?
1. 1 వ
2. 2 వ
3. 3 వ
4. 4 వ

Answer :  2

ఇటీవల Media Part అనే పత్రిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో దసో ఏవియేషన్ కు మధ్యవర్తి సుషేన్ గుప్తాకు రూ.65 కో|| ముడుపులు అందినట్లు వెల్లడించింది. ఈ పత్రిక ఏ దేశానికి చెందింది.
1. ఫ్రాన్స్
2. రష్యా
3. చైనా
4. అమెరికా

Answer :  1

పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు ఏ రాష్టానికి ‘స్ఫూర్తిదాయక ప్రాంతీయ నాయకత్వం’ పురస్కారం లభించింది.
1. మహారాష్ట్ర
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు

Answer :  1

ఇటీవల నిర్మాణ కార్మికులకు ప్రయోజనాలను అందించడానికి “శ్రామిక్ మిత్ర” పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) ఢిల్లీ
4) ఉత్తర ప్రదేశ్

Answer :  3

ఇటీవల పద్మశ్రీ అవార్డ్ ను అందుకున్న బెంబెందేవి ఈ క్రింది ఏ క్రీడలో ఖ్యాతి గ్రహించారు.
1. షూటింగ్
2. ఫుట్ బాల్
3. ఆర్బరీ
4. రెజ్లింగ్

Answer :  2

స్విట్జర్లాండ్ దేశంలో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సంజయ్ భట్టాచార్య
2) అతుల్ కుల్ కర్రీ
3) బెనర్జీ పాశురాం.
4) నీతు నందన్ కౌర్

Answer :  1

జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఛైర్ పర్సన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. బటుకేశ్వర్ దత్తా
2. దీపక్ అయ్యర్
3. ప్రశాంత్ చోపా
4. అశోక్ భూషణ్

Answer :  4

పద్మవిభూషణ్ పురస్కార విజేత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ ఎన్నిసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకోవడం జరిగింది.
1. 8 సార్లు
2. 7 సార్లు
3. 6 సార్లు
4. 5 సార్లు

Answer :  3

ఈ క్రింది ఏ రాష్ట్రంలో దేశంలోనే మొదటిసారిగా వెదురు కలపతో ఇటీవల క్రికెట్ బ్యాట్ మరియు స్టంపులు తయారు చేయబడ్డాయి ?
1. పంజాబ్
2. త్రిపుర
3. మిజోరాం
4. నాగాలాండ్

Answer :  2

గేమ్ ఆధారిత మెటావర్స్లో తన స్వంత డిజిటల్ అవతార్ను కలిగి ఉన్న మొదటి భారతీయ సెలబ్రిటీ ఎవరు అవుతారు?
1. రజనీకాంత్
2. అక్షయ్ కుమార్
3. షారూఖ్ ఖాన్
4. కమల్ హాసన్

Answer :  4

పాకిస్థాన్కు అతిపెద్ద మరియు అత్యంత అధునాతన యుద్ధనౌకను అందించిన దేశం ఏది?
1. US
2. రష్యా
3. చైనా
4. ఫ్రాన్స్

Answer :  3

ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) నవంబర్-8
2) నవంబర్-9
3) నవంబర్-10
4) నవంబర్-11

Answer :  1

ఇటీవల ఏ ఏ దేశాలు సంయుక్తంగా డెసర్ట్ వారియర్ అనే సైనిక విన్యాసాలు నిర్వహించాయి?
1) జపాన్,చైనా
2)భారత్,ఈజిప్ట్
3) దక్షిణ కొరియా,పాకిస్తాన్.
4) బ్రెజిల్,మెక్సికో

Answer :  2

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ సంస్థ సహకారంతో కేరళలో రాష్ట్ర స్థాయి స్థానిక స్థిరమైన ఆర్థికాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) NABARD
2) SBI
3) WB
4) ADB

Answer :  1

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవార్డులు జాబితాలో ఇటీవల గోల్డ్ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది?
1) భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.
2) హెటేరో
3) డాక్టర్స్ రెడ్డి ల్యాబ్.
4) అరబిందో

Answer :  1

భారతదేశంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. నవంబర్ 8
2. నవంబర్ 9
3. నవంబర్ 10
4. నవంబర్ 11

Answer :  2

డిసెంబరులో భూమి వైపు వచ్చే ఈ ఫిల్ టవర్ పరిమాణంలో ఉన్న గ్రహశకలం పేరు ఏమిటి ?
1) అపోఫిస్
2) 1996VB3
3) 2021 UA12
4) T4660 నెరియస్

Answer :  4

భారతదేశం, ఇండోనేషియా మరియు ఇటీవల ఏ దేశం బహుళ బిలియన్ డాలర్ల బొగ్గు పరివర్తన కార్యక్రమంలో చేరింది?
1. పాకిస్తాన్
2. శ్రీలంక
3.సింగపూర్
4. ఫిలిప్పీన్స్

Answer :  4

ఇటీవల ఏ రాష్ట్రం ‘ఉత్తమ్ బీజ్ పోర్టల్’ను ప్రారంభించింది?
1. పంజాబ్
2. హర్యానా
3.పశ్చిమ బెంగాల్
4. తమిళనాడు

Answer :  2

భారతదేశం ఏ దేశంతో 10 సంవత్సరాల రక్షణ సహకార ప్రణాళికను రూపొందించనుంది?
1. ఇజ్రాయెల్
2. ఫ్రాన్స్
3.USA
4. ఆస్ట్రేలియా

Answer :  1

VVIP ఛాపర్ స్కామ్తో ముడిపడి ఉన్న ఏ దేశ రక్షణ సంస్థపై ఇటీవల భారతదేశం నిషేధాన్ని ఎత్తివేసింది?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3.ఇటలీ
4. దక్షిణ కొరియా

Answer :  3

Download PDF

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అవాసీయ భూ అధికార యోజనను ప్రకటించింది?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తర ప్రదేశ్
3.హుమాచల్ ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్

Answer :  1

పాకిస్తాన్ తర్వాత భారతదేశం నిర్వహిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై NSA సమావేశాన్ని ఏ దేశం దాటవేసింది?
1. ఉజ్బెకిస్తాన్
2. ఇరాన్
3.తజికిస్తాన్
4. చైనా

Answer :  4

CS వెంకటకృష్ణన్ ఏ బ్యాంక్ కొత్త CEO గా నియమితులయ్యారు?
1. RBI
2. Barclays
3.BOI
4. IOB

Answer :  2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

10th November 2021 andhra pradesh current affairs explanation in telugu,

10th November 2021 ap today telugu current affairs,

10th November 2021 current affairs telugu ap,

10th November 2021 current affairs,

10th November 2021 daily current affairs telugu,

10th November 2021 daily latest current affairs telugu,

10th November 2021 gk 2021 current affairs telugu,

10th November 2021 latest current affairs telugu medium,

10th November 2021 Shine India current affairs telugu,

10th November 2021 Shine India current affairs telugu today,

10th November 2021 Shine India Daily Current Affairs,

10th November 2021 telengana current affairs news in telugu,

10th November 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *