11th April 2022 Current Affairs in Telugu || 11-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
తోబుట్టువుల దినోత్సవం (Siblings Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 7
2. ఏప్రిల్ 8
3. ఏప్రిల్ 9
4. ఏప్రిల్ 10
భారతదేశం నుంచి బేబీకార్న్ మరియు అరటిపండ్లు ఏ దేశానికి ఎగుమతి చేయడానికి అనుమతి లభించింది?
1) కెనడా.
2) ఆస్ట్రేలియా.
3) జపాన్.
4) ఆఫ్ఘనిస్తాన్
షాహీన్-3 బాలిస్టిక్ మిస్సైల్ ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
1) భారతదేశం
2) చైనా
3) రష్యా
4) పాకిస్తాన్
ప్రపంచ హోమియోపతి దినోత్సవం (World Homeopathy Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 9
2. ఏప్రిల్ 10
3. ఏప్రిల్ 11
4. ఏప్రిల్ 12
నిబంధనల ఉల్లంఘనలపై ప్రయివేట్ రంగ బ్యాంక్లు యాక్సిస్ బ్యాంక్ కు ఆర్బీఐ ఎంత జరిమానా విధించింది .
1. 90 లక్షలు
2. 91 లక్షలు
3. 92 లక్షలు
4. 93 లక్షలు
KYC సంబంధ మార్గదర్శకాలతోపాటు వివిధ నిబంధనలు పాటించకపోవడంతో ఐడీబీఐ బ్యాంకుకు ఆర్బీఐ ఎంత జరిమానా విధించింది .
1. 90 లక్షలు
2. 91 లక్షలు
3. 92 లక్షలు
4. 93 లక్షలు
హఫీజ్ తల్ట సయిద్ ను ఏదేశం ఉగ్రవాదిగా ప్రకటించింది?
1) పాకిస్తాన్
2) భారతదేశం
3) ఆఫ్ఘనిస్తాన్
4) బంగ్లాదేశ్
ప్రముఖులు మన్నవ బాలయ్య ఇటీవల ( ఏప్రిల్ 9 ) మరణించారు అతడు ఏ రంగానికి చెందినవారు?
1. క్రీడా
2. సినీ నటుడు
3. నాయవాది
4. సింగర్
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ కి ఎంపికైన తొలి హిందీ నవల అయిన టోంబో ఆఫ్ శాండ్ ఈ పుస్తక రచయిత ఎవరు?
1) గీతాంజలి శ్రీ.
2) కృష్ణ అగ్ని హోత్రి
3) మన్ను బండారి.
4) స్వయం ప్రకాశ్
థాయ్ ఓపెన్ బాక్సింగ్ లో భారత్ ఎన్ని స్వర్ణాలను గెలుచుకుంది?
1. 2
2. 3
3. 4
4. 5
2022 వరల్డ్ ప్రెస్ పోటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఫోటోగ్రాఫర్ ఎవరు?
1) యూసుయోషి చిబా.
2) మాడ్స్ సిస్సెన్
3) జాన్ మార్.
4) అంబర్ బ్రాకెన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రహదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల హోదా ప్రకటించింది?
1. 10
2. 11
3. 12
4. 13
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణకు కేంద్రం ఎన్ని అవార్డులను ప్రకటించింది
1. 14
2. 16
3. 19
4. 21
2021-22 ఆర్థిక సంవత్స రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏకంగా 35 శాతం వృద్ధి చెంది ఎన్ని కోట్ల స్థూల లాభం నమోదు అయీంది ?
1. 2575 కోట్లు
2. 2856 కోట్లు
3. 3575 కోట్లు
4. 4566 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో ఎన్ని పోలీస్ sub divisionలను ఏర్పాటు చేసింది.
1. 10
2. 12
3. 14
4. 16
ఇటీవల హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించింది?
1. 12 సంవత్సరాలు
2. 20 సంవత్సరాలు
3. 28 సంవత్సరాలు
4. 33 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు సున్నా వడ్డీ క్రింద డ్వా క్రా మహిళలకు ఇవ్వాలని నిర్ణయించింది.
1. 1380 కోట్ల రూపాయలు
2. 1259 కోట్ల రూపాయలు
3. 1560 కోట్ల రూపాయలు
4. 1646 కోట్ల రూపాయలు
మెడికల్ టూరిజంలో హైదరాబాద్ నగరం దేశంలో ఎన్నోవ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు
1. మొదటి స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
USCIS సంస్థ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులలో భారతీయ మహిళల వాటా ఎంత శాతం ఉన్నట్లు వెల్లడించింది.
1. 28%
2. 32%
3. 42%
4. 37%
ఏ దేశ విద్యార్థులు ఏటా అమెరికాకు విదేశ యువత అత్యధికంగా విద్యార్జన కోసం వెళుతూ ఉంటారు.
1. చైనా
2. భారత్
3. జపాన్
4. మెక్సికో
ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణ పై ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది?
1) ఉత్తరాఖండ్
2) పంజాబ్
3) హిమాచల్ ప్రదేశ్
4) అరుణాచాలప్రదేశ్
ఇటీవల కింది వాటిలో ఏది స్టాండింగ్ డిపాజిట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది?
1. RBI
2. M/o ఫైనాన్స్
3. నీతి ఆయోగ్
4. సెబి
ఇటీవల చైనా ప్రభుత్వం ఏ నగరంలో కొవిడ్ వ్యాప్తి రీత్యా భార్యాభర్తలు కలసి పడుకోవడం, ముద్దులు పెట్టుకోవడంపై నిషేధం విధించింది.
1. షాంఘై
2. గ్యాంగ్రూ
3. బీజింగ్
4. థింపు
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో ఎంతశాతం పెరిగిందని US CIS సంస్థ వెల్లడించింది.
1. 10%
2. 12%
3. 8%
4. 6%
2022 ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్యలో మొదటి స్థానం కలిగిన దేశం?
1) భారతదేశం
2) చైనా
3) అమెరికా.
4) రష్యా
యుఎస్ జెట్‌ల స్థానంలో 5వ తరం ‘ఇస్లామిక్ వరల్డ్ ఫైటర్ జెట్’ని ఏ దేశంతో కలిసి పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది?
1. చైనా
2. ఇరాన్
3. UAE
4. టర్కీ
దేశంలోనే తొలిసారిగా పాల రంగానికి సంబంధించి క్షీర సమృద్ధి సహకార కో-ఆపరేషన్ బ్యాంకును ఏర్పాటు చేసిన రాష్ట్రం ?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారత IT ఆదాయాలు ఎంత శాతం గరిష్టంగా వృద్ధి చెందాయని భారత బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి.
1. 3.5%
2. 2.8%
3. 3.1%
4. 4.2%
భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రత్తి ఉత్పత్తి అధికంగా జరుగుతుంది.
1. మధ్యప్రదేశ్
2. కర్ణాటక
3. హర్యాణా
4. గుజరాత్
దేశంలోనే తొలిసారిగా నది అడుగుభాగాన రైల్వే టన్నెల్ నిర్మిస్తున్న రాష్ట్రం ?
1) వెస్ట్ బెంగాల్
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్
ఇటీవల ఏ కేంద్ర మంత్రి ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని ప్రతిపాదించారు?
1. నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. నిర్మలా సీతారామన్
4. రాజ్‌నాథ్ సింగ్
ప్రపంచ వ్యాప్తంగా ఏదేశం ప్రత్తి ఉత్పత్తిపరంగా తొలిస్థానంలో ఉంది.
1. చైనా
2. ఆస్ట్రేలియా
3. భారత్
4. దక్షిణాఫ్రికా
ఇటీవల ఏ రాష్ట్రం GI TAGE (భౌగోళిక గుర్తింపు) లోగో చేపకు ఇవ్వవలసిందిగా కోరింది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) బీహార్
4) తమిళనాడు
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.
1. తమిళనాడు
2. పంజాబ్
3. కర్ణాటక
4. TS
ఇటీవల ఏ దేశం హఫీజ్ సయీద్ కుమారుడిని ఉగ్రవాదిగా ప్రకటించింది?
1. భారతదేశం
2. పాకిస్తాన్
3. USA
4. ఫ్రాన్స్
భారతదేశం ఏప్రిల్ 11న ఏ దేశంతో 2+2 సమావేశాలను నిర్వహించనుంది?
1. రష్యా
2. USA
3. ఆస్ట్రేలియా
4. జపాన్
భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో 24X7 పనిచేసే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు RBI ప్రకటించింది.
1. 95
2. 55
3. 75
4. 68
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc