11th June 2022 Current Affairs in Telugu || 11-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

11th June 2022 Current Affairs in Telugu || 11-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ఒకే ఒక వేలితో ఏకంగా ఎన్ని కిలోల బరువు ఎత్తి స్టీవ్ కీలర్ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు?
1. 143.50 Kgs
2. 129.50 Kgs
3. 110.50 Kgs
4. 98.50 Kgs.


Answer : 2

శ్రీలంకకు భారత్ ఎన్ని బిలియన్ డాలర్ల ఎరువుల దిగుమతుల కోసం రుణం అందజేయనుంది?
1. 45 బిలియన్ డాలర్లు
2. 50 బిలియన్ డాలర్లు
3. 55 బిలియన్ డాలర్లు
4. 60 బిలియన్ డాలర్లు


Answer : 3

ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన బంగారు, ఇతర వస్తువులు ఉన్నట్టు 1708 నాటి శాన్ జోస్ గాలియన్ నౌకా శిధిలాలకు సమీపంలో రెండు సముద్ర ఓడలను ఇటీవలే అధికారులు కను గొన్నారు
1. 14 బిలియన్ డాలర్లు
2. 17 బిలియన్ డాలర్లు
3. 20 బిలియన్ డాలర్లు
4. 23 బిలియన్ డాలర్లు


Answer : 2

‘నేషనల్ మేకింగ్ లైఫ్ బ్యూటిఫుల్ డే’ ప్రతీ ఏడాది ఏ రోజున జరుపుకుంటారు.
1. జూన్ 8
2. జూన్ 9
3. జూన్ 10
4. జూన్ 11


Answer : 4

పారా షూటింగ్ ప్రపంచకప్ లో క్రింది వారిలో ఎవరు ( 10-06-2022 న )రెండు స్వర్ణ పతకాలను గెలుచుకునారు?
1. సింగ్‌రాజ్ అధానా
2. రాహుల్ జాకాడ్
3. మనీష్ నర్వాల్
4. ప్రవీణ్ కుమార్


Answer : 2

‘రోడ్ టు గ్లోరీ’ పేరిట భారత క్రికెట్ పై ఎన్ని పాటలతో కూడిన మ్యూజికల్ ఆల్బమ్ విడుదలైంది.
1. 3 పాటలు
2. 4 పాటలు
3. 5 పాటలు
4. 6 పాటలు


Answer : 4

నార్వే చెస్ టోర్నమెంట్ లో ఓపెన్ ఈవెంట్ లో 9 పాయింట్లకు గాను 7.5 స్కోరు చేసి ఏ స్థానంలో నిలిచాడు
1. మొదటి స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 1

ఇటీవల అమెరికా తన కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్ తో సహా ఎన్ని దేశాలను చేర్చింది
1. 10 దేశాలు
2. 11 దేశాలు
3. 12 దేశాలు
4. 13 దేశాలు


Answer : 3

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కొత్త మార్గదర్శకాల ప్రకారం గడచిన మూడు దశాబ్దాల్లో దేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య ఏకంగా ఎంత శాతం మేర పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది?
1. 120%
2. 130%
3. 140%
4. 150%


Answer : 4

ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఎవరు నియమితులైనారు?
1. నీర్జా శేఖర్
2. మయాంక్ కుమార్ అగర్వాల్


3. అలోక్ అగర్వాల్
4. అశోక్ కుమార్ టాండన్


Answer : 2

టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ఏ దేశం క్రూడ్ మిషన్‌ను ప్రారంభించింది
1. భారతదేశం
2. చైనా
3. భూటాన్
4. సౌత్ కొరియా


Answer : 2

ఏ రాష్ట్రంలో బైఖో పండుగను జరుపుకుంటారు?
1. హర్యానా
2. తమిళనాడు
3. మధ్యప్రదేశ్
4. అస్సాం


Answer : 4

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ జూన్ 10న బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా ఏ భాషను కూడా చేర్చింది.
1. హిందీ
2. తమిళ్
3. సంస్కృత
4. తెలుగు


Answer : 1

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 44వ చెస్ ఒలింపియాడ్ లోగో, మస్కట్‌ను ఆవిష్కరించారు?
1. హర్యానా ముఖ్యమంత్రి
2. తమిళనాడు ముఖ్యమంత్రి
3. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
4. అస్సాం ముఖ్యమంత్రి


Answer : 2

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఎన్నోవ స్థానంలో భారత్ నిలిచింది?
1. 5వ స్థానం
2. 6వ స్థానం
3. 7వ స్థానం
4. 8వ స్థానం


Answer : 3

ఫ్రాన్స్ లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1) అవని లేఖరా.
2) సునిల్ అనితిల్.
3) తంగవేలు మరియప్ప.
4) None


Answer : 1

మంకీ ఫాక్స్ వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి (WHO) ప్రపంచం ఆరోగ్య సంస్థ దేనిని ప్రధాన కారణంగా పేర్కొంది?
1) నీరు.
2) గాలి
3) ఎలుకలు
4) శృంగారం


Answer : 4

‘గగన్యాన్’ భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ఏ సంవత్సరంలో ప్రారంభించబడుతుంది?
1. 2023
2. 2024
3. 2025
4. 2026


Answer : 1

భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ భూమి ధర సూచికను ఏ IIM ప్రారంభించింది?
1) IIM అహ్మదాబాద్.
2) IIM చెన్నై.
3) IIM తిరువారూర్.
4) IIM ఢిల్లీ


Answer : 1

ఇటీవలి నివేదికల ప్రకారం రష్యా ఏ దేశానికి తగ్గింపు చమురును అందించడానికి సిద్ధంగా ఉంది?
1. ఇండోనేషియా
2. శ్రీలంక
3. పాకిస్తాన్
4. జర్మనీ


Answer : 3

ఇటీవల ఏ దేశ విదేశాంగ మంత్రి భారతదేశాన్ని సందర్శించారు?
1. వియత్నాం
2. ఇరాన్
3. జపాన్
4. సింగపూర్


Answer : 2

వచ్చే ఏడాది నుంచి ఏ ప్రాంతంలో బొగ్గు వినియోగాన్ని నిషేధించనున్నారు?
1. ఢిల్లీ NCR
2. కాన్పూర్
3. జోధ్‌పూర్
4. ముంబై


Answer : 1

ఇటీవలి నివేదికల ప్రకారం చైనా ఏ దేశంలో రహస్య నౌకాశ్రయాన్ని నిర్మిస్తోంది?
1. మాల్దీవులు
2. కంబోడియా


3. లావోస్
4. మయన్మార్


Answer : 2

Download PDF

ఇటీవల ఇరాన్ మరియు ఏ దేశం ఇండియన్ టీని తిరస్కరించింది?
1. ఒమన్
2. కువైట్
3. తైవాన్
4. టర్కీ


Answer : 3

ఇంధన సంక్షోభం కారణంగా ఇటీవల ఏ దేశం వారానికి 5 రోజుల పని దినాలుగా మార్చింది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. శ్రీలంక
4. పాకిస్తాన్


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2022 Current Affairs
2nd June 2022 Current Affairs
3rd June 2022 Current Affairs
4th June 2022 Current Affairs
5th June 2022 Current Affairs
6th June 2022 Current Affairs
7th June 2022 Current Affairs
8th June 2022 Current Affairs
9th June 2022 Current Affairs
10th June 2022 Current Affairs
11th June 2022 Current Affairs
12th June 2022 Current Affairs
13th June 2022 Current Affairs
14th June 2022 Current Affairs
15th June 2022 Current Affairs
16th June 2022 Current Affairs
17th June 2022 Current Affairs
18th June 2022 Current Affairs
19th June 2022 Current Affairs
20th June 2022 Current Affairs
21st June 2022 Current Affairs
22nd June 2022 Current Affairs
23rd June 2022 Current Affairs
24th June 2022 Current Affairs
25th June 2022 Current Affairs
26th June 2022 Current Affairs
27th June 2022 Current Affairs
28th June 2022 Current Affairs
29th June 2022 Current Affairs
30th June 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *