10th & 11th March 2023 Current Affairs in Telugu || 11-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?
1. తమిళనాడు
2. జార్ఖండ్
3. ఒడిశా
4. గోవా
TROPEX 2023 సైనిక విన్యాసాలను ఎవరు నిర్వహించారు ?
1. ఇండియన్ ఆర్మీ
2. ఇండియన్ కోస్డ్ గార్డ్
3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
4. ఇండియన్ నేవీ
త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ?
1. బిప్లబ్ కుమార్ దేబ్
2. మాణిక్ సర్కార్
3. మాణిక్ సాహా
4. దశరథ్ దెబ్బర్మ
మహిళలను సైన్యంలో చేర్చుకోవాలని నిర్ణయించిన దేశం ఏది ?
1. కొలంబియా
2. ఘానా
3. జపాన్
4. థాయ్‌లాండ్
ప్రపంచంలోనే మొట్టమొదటి 200 మీటర్ల వెదురు క్రాష్ బారియర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది?
1. పశ్చిమబెంగాల్
2. మహారాష్ట్ర
3. అస్సాం
4. ఒడిశా
As good as my word పుస్తక రచయిత ఎవరు ?
1. అరుంధతీ రాయ్
2. చేతన్ భగత్
3. K M చంద్రశేఖర్
4. విక్రమ్ సేత్
35వ స్ప్రింగ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు ?
1. హిమాచల్ ప్రదేశ్
2. పంజాబ్
3. హర్యానా
4. జార్ఖండ్
జమ్మూ కాశ్మీర్ లోని ఏ జిల్లాలో అత్యంత ఎత్తైన ‘ఐకానిక్ నేషనల్ ఫ్లాగ్’ను భారత్ సైన్యం ఎగురవేసింది ?
1. ఉదంపూర్
2. రాజౌరి
3. దోడా
4. కిష్టార్
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం (CISF- Central Industrial Security Force Raising Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 09
2. March 10
3. March 11
4. March 12
సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నామినేట్ అయిన ఇండో అమెరికన్ ఎవరు ?
1. గీతా మీనన్
2. అజయ్ బంగా
3. అరుణ్ సుబ్రమణియన్
4. రాకేష్ ఖురానా
Her Circle Everybody అనే ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు ?
1. ఉపాసన కొణిదెల
2. నిర్మలా సీతారామన్
3. నీతా అంబానీ
4. స్మృతి ఇరానీ
నేపాల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. సుభాష్ చంద్ర నెబయంగ్
2. రామచంద్ర పౌడల్
3. నందకిషోర్ పూణే
4. పుష్పకమల్ దహల్
ఇటీవల 9వ వార్షికోత్సవం జరుపుకున్న భారతీయ యుద్ధ నౌక ఏది ?
1. INS కనిగిరి
2. INS యుద్ధ
3. INS సుమేధ
4. INS యువ
సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునే తొలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
1. కేరళ
2. జార్ఖండ్
3. త్రిపుర
4. ఒడిశా
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2021-22 నివేదిక ప్రకారం, వ్యవసాయ రంగంలో ఎంత శాతం ఉపాధి ఉంది ?
1. 26.5 %
2. 32.5 %
3. 45.5 %
4. 55.5 %
జగనన్నకు చెబుదాం కార్యక్రమం దేనికి సంబంధించింది ?
1. ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి తెలియజేయడం
2. ప్రజా ప్రతినిధుల సమస్యలు పరిష్కారం
3. ఆరోగ్య వ్యవస్థలో సమస్యలు పరిష్కారం
4. విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కారం
8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డ్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు??
1. శశికుమార్ రామచంద్రన్
2. అరుణ్ సాహా
3. శిప్రా దాస్
4. సుదీప్తో దాస్
తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ఇండస్ట్రీ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది ?
1. ITC
2. TCS
3. అమెజాన్
4. ఫ్లిప్‌కార్ట్
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం నలుగురు పిల్లల్లో ఎంత మంది సామాజిక రక్షణ పొందుతున్నారు
1. 1
2. 2
3. 3
4. 4
28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
1. సోమా రాయ్ బర్మన్
2. SS దుబే
3. అశ్విని వైష్ణవ్
4. సుమిత్ త్యాగి
వాయుసేనలో ఫ్రంట్ లైన్ కాంబాట్ యూనిట్ కు నాయకత్వం వహించనున్న మహిళా అధికారి ఎవరు ?
1. అరుణ
2. షాలిజా ధామి
3. దెబ్ షకీ
4. ప్రియాంకా దెబ్
ఇటీవల జనరిక్ వారోత్సవాలు ఎప్పుడు జరిగాయి?
1. మార్చి 1 నుండి 7 వరకు
2. మార్చి 5 నుండి 12 వరకు
3. Feb 28 నుండి మార్చి 06 వరకు
4. మార్చి 7 నుండి 13 వరకు
ఇటీవల అంతరిక్షంలో దశబ్ద కాలం పాటు సేవనందించిన మెగా ట్రాఫిక్స్ -1 (MT-1) అనే ఉపగ్రహాన్ని ఏ సముద్రంలో విడిచి పెట్టారు?
1. పసిఫిక్ మహాసముద్రం
2. బంగాళాఖాతం
3. హిందూ మహాసముద్రం
4. అరేబియా మహాసముద్రం
28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గా ఎవరు నియమితులయ్యారు?
1. భారతి దాస్
2. ఎస్ ఎస్ దూబే
3. రాజీవ్ కుమార్
4. గిరి చంద్ర ముర్ము
భారత వైమానిక దళ పోరాట విభాగానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా ఎవరు?
1. అవని చతుర్వేది
2. భావన కాంత్
3. సలీజ ధామి
4. శివచౌహన్
పులులను రక్షించడానికి మెగా గ్లోబల్ కూటమిని ఏర్పరచాలని ఏ దేశం ప్రతిపాదించింది?
1. భారతదేశం
2. ఆస్ట్రేలియా
3. దక్షిణాఫ్రి
4. చైనా
మనదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం వారు ఆర్గనైజ్డ్ లోకోరైస్ పండిస్తున్నారు?
1. సిక్కి
2. హిమాచల్ ప్రదేశ్
3. కేరళ
4. పంజాబ్
పరిశోధన, సాంకేతికత, నవ కల్పన రంగంలో పరస్పర సహకారం చేసుకునేందుకు భారతదేశం ఏ దేశం తో ఒప్పందం చేసుకుంది?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. బ్రిటన్
4. మెక్సికో
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన సాప్ట్ డ్రింక్ పేరు ఏమిటి.?
1. కాంపా కోలా
2. కాంపా ఆరెంజ్
3. కాంపా లైమ్ & లెమన్
4. Borecha Cola Kombucha Drink
రిలయన్స్ జియో అమెరికా కు చెందిన ఏ కంపెనీని 5జీ సేవల వృద్ధి కోసం కోనుగోలు చేసింది.?
1. Verizon
2. T-Mobile US
3. AT&T
4. మెమోసా నెట్వర్క్
బోర్డర్గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ ను ఏ సందర్భంగా ఆస్ట్రేలియా, ఇండియా దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చూశారు.?
1. 60 ఏళ్ల స్నేహబందానికి గుర్తుగా
2. 65 ఏళ్ల స్నేహబందానికి గుర్తుగా
3. 70 ఏళ్ల స్నేహబందానికి గుర్తుగా
4. 75 ఏళ్ల స్నేహబందానికి గుర్తుగా
సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్దాలు ఎంతకు చేరినట్లు నిపుణులు అంచనా వేశారు.?
1. 21 లక్షల మెట్రిక్ టన్నులు
2. 22 లక్షల మెట్రిక్ టన్నులు
3. 23 లక్షల మెట్రిక్ టన్నులు
4. 24 లక్షల మెట్రిక్ టన్నులు
ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు ఏ నక్షత్రం చుట్టూ నీటి అణువులను గుర్తించారు.?
1. V783 ఓరియోనిస్
2. V883 ఓరియోనిస్
3. V893 ఓరియోనిస్
4. V983 ఓరియోనిస్
గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎంజైమ్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
1. అమెరికా
2. కెనడా
3. ఆస్ట్రేలియా
4. ఆఫ్రికా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ (NPA) ఎంత శాతానికి ఉండునుంది.?
1. 5 శాతం
2. 6 శాతం
3. 7 శాతం
4. 8 శాతం
సొంత స్థలం ఉన్నవారికి గృహ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకానికి ఏమని పేరు పెట్టారు.?
1. గృహ అభివృధి
2. గృహలక్ష్మి
3. గృహ నిర్మాణ్
4. గృహ కవచ
‘మన దేశాన్ని చూడండి’ అనే నినాదంతో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన రైలు ఏది.?
1. భారత్ గౌరవ్ రైల్
2. దక్కన్ ఒడిస్సీ
3. మహాపరినిర్వాన్ ఎక్స్‌ప్రెస్
4. వందేభారత్
ఇటీవల భారత్ గౌరవ్ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి ప్రారంభించారు.?
1. ముంబై టు మధురై
2. ముంబై నుండి గోవా
3. బెంగళూరు టు గోవా. …
4. వాస్కోడగామా నుండి గోవా
న్యూయార్క్ కోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
1. ఫాలీ సామ్ నారిమన్
2. అరుణ్ సుబ్రమణియన్
3. హరీష్ సాల్వే
4. కె. పరాశరన్
ఏ దేశానికి చెందిన రెండు యుద్ధ నౌకలు కోచ్చి నౌకతీరాన్ని ఇటీవల చేరుకున్నాయి.?
1. ముంబై
2. కోచ్చి
3. డెహ్రాడూన్
4. పాట్నా
రష్యా దేశంలో ఇటీవల 280 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పరాగసంపర్కాన్ని కారకమైన కీటక శిలాజాన్ని కనుగొన్నారు. దాని పేరు ఏమిటి.?
1. టిలియాడెమ్బిడ్స్
2. ఎసిటమైనోఫెన్.
3. అడెరాల్.
4. అమిట్రిప్టిలైన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs