12th December 2022 Current Affairs in Telugu || 12-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ప్రపంచంలోని శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో 2022లో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది
1. 83వ స్థానం
2. 85వ స్థానం
3. 87వ స్థానం
4. 89వ స్థానం
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తాత్కాలిక సియివో గా ఎవరు నియామకం చేపట్టారు?
1. నిహార్ మాలవీయ
2. షేను అగర్వాల్
3. సుస్మితా శుక్లా
4. మీనేష్ C షాను
అశోక్ లేలాండ్ MD మరియు CEO గా ఎవరిని నియమించింది
1. నిహార్ మాలవీయ
2. షేను అగర్వాల్
3. సుస్మితా శుక్లా
4. మీనేష్ C షాను
ఎవరు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ VP & COO గా నియమితులయ్యారు
1. నిహార్ మాలవీయ
2. షేను అగర్వాల్
3. సుస్మితా శుక్లా
4. మీనేష్ C షాను
NDDB మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు GoI నియమించింది
1. నిహార్ మాలవీయ
2. షేను అగర్వాల్
3. సుస్మితా శుక్లా
4. మీనేష్ C షాను
రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ఎప్పటి వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
1. 31 మార్చి, 2027
2. 31 మార్చి, 2026
3. 31 మార్చి, 2025
4. 31 మార్చి, 2024
అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఉపాధ్యాక్షురాలుగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ?
1) సుస్మితా శుక్లా
2) సుస్మిత ఖాన్
3) జెరోఫాన్
4)బెన్స్ బెర్నాంక్
ప్రతిష్టాత్మక ఎస్ఐఈఎస్ అవార్డ్ను ఎవరు గెలుచుకున్నారు?
1. జగదీప్ ధంకర్
2. రామ్ నాథ్ కోవింద్
3. ద్రౌపది ముర్ము
4. వెంకయ్య నాయుడు
156 రోజుల్లో 24 వేల కిలోమీటర్లు బైక్ పై జర్మనీ నుండి భారతకు ప్రయాణించిన మేధారాయ్ ఏ నగరానికి చెందినవారు?
1)కలకత్తా
3) ఢిల్లీ
2) చెన్నె
4) ముంబాయి
అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా ఎవరు నిలిచారు?
1. పృథ్వీ షా
2. శ్రేయాస్ అయ్యర్
3. సూర్యకుమార్ యాదవ్
4. ఇషా కిషన్
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్రపటేల్ ప్రమాణ స్వీకారం చేసారు?
1. గుజరాత్
2. కేరళ
3. హిమాచల్ ప్రదేశ్
4. కర్ణాటక
ఏ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసారు?
1. గుజరాత్
2. కేరళ
3. హిమాచల్ ప్రదేశ్
4. కర్ణాటక
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 సీట్లు గాను BJP 156 సీట్లు గెలుపొంది వరసగా ఎన్నోసారి విజయం సాధించింది?
1)3
3)9
2)7
4)12
ఏ నగరంలో 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఆరోగ్య ఎక్స్‌పో 2022 ప్రారంభం కానుంది?
1. హైదరాబాద్
2. వైజాగ్
3. గోవా
4. ముంబై
ఏ దేశ నూతన అధ్యక్షులుగా దిన బోలువార్టే ఎన్నికయ్యారు?
1. బొలీవియా
2. పేరూ
3. చిలీ
4. ప్యూర్టో రికో
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 60 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుపొందింది?
1)35
2)37
3)40
4)45
ఏ అవార్డు గ్రహీత ప్రముఖ గాయని సులోచన చవాన్ ఇటీవల కన్నుమూశారు?
1. పద్మశ్రీ
2. పద్మ భూషణ్
3. పద్మవిభూషణ్
4. భారతరత్న
ఇటీవల ఏ దేశం లైంగిక వ్యాధులు తగ్గించే భాగంలో 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు యువతకు ఉచితం కండోమ్స్సి చేసిన దేశం
1) ఫ్రాన్స్
2) రష్యా
3)జపాన్
4) అమెరికా
ఇటీవల కాలంలో జీ-20 సదస్సులకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది?
1)HP
2)AP
3)TS
4)TN
దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1)50
2)43
3)63
4)53
ఏ సంవత్సరం నాటికి UNO మానవ హక్కుల ప్రకటన చేసి 75 ఏళ్ళు అవుతుంది.
1)2022
2)2023
3)2024
4) 2025
అంతర్జాతీయ మానవ హక్కుల నినాదం ?
1)అందరికీ న్యాయం, హుందాగా జీవించే అవకాశం కల్పించడం.
2) అందరికీ సమానత్వం, ముందుగా జీవించే అవకాశం కల్పించడం.
3)అందరికీ న్యాయం, సమానత్వం, హుందాగా జీవించే అవకాశం కల్పించడం.
4) పైవన్ని.
2022 September ఏ దేశ చట్టసభ పీరియడ్ ప్రొడక్ట్ బిల్లు ను ఆమోదించింది?
1) జర్మనీ
2) జపాన్
3)స్వీడన్
4) స్కాట్లాండ్
మహిళాన్యాయమూర్తుల సంఖ్యపరంగా తొలిస్థానంలో ఉన్న భారతీయ హైకోర్ట్ ను గుర్తించండి.
1. తెలంగాణ
2. ఉత్తరప్రదేశ్
3. సిక్కిం
4. మహారాష్ట్ర
భారతదేశ వ్యాప్తంగా గల హైకోర్ట్ లలో మహిళా న్యాయమూర్తుల వాటా ఎంతశాతంగా ఉందని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది.
1. 9.11%
2. 8.61%
3. 7.82%
4. 2.48%
ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది మహిళా అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది?
1. 15 మంది
2. 12 మంది
3. 10 మంది
4. 21 మంది
అంతర్జాతీయ క్రికెట్ వన్డేలలో వేగవంతమైన ద్విశతకం (210) చేసిన ఆటగాడిగా భారత క్రికెటర్ ఇషాన్ కిషాన్ రికార్డ్ సృష్టించాడు. అతడు ఎన్ని బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
1. 121
2. 128
3. 131
4. 138
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 3 సంవత్సరాలలో ఎంతమంది రైతులు ఆత్మహత్యచేసుకొన్నారని కేంద్రవ్యవసాయ శాఖ వెల్లడించింది.
1. 1783
2. 1506
3. 1286
4. 1673
ప్రస్తుతఏటా భారతదేశ IT రంగ వృద్ధి రేటు ఎంత శాతంగా గరిష్టనమోదు కాబడుతోంది.
1. 12%
2. 7%
3. 8%
4. 10%
YSR విలేజ్ క్లినిక్ లు ద్వారా ఎన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
1. 25 రకాలు
2. 21 రకాలు
3. 14 రకాలు
4. 12 రకాలు
భూమిమీద జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్సు కుక్కగా ఏ దేశానికి చెందిన కుక్క గిన్నెస్ బుక్ లోకి ఎక్కింది.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్
3. అమెరికా
4. నేపాల్
భారతదేశంలో ఏటా నగదు Printingకు ఎన్నివేల కోట్లరూపాయలు ఖర్చవుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది.
1. 8000 కోట్లరూపాయలు
2. 7000 కోట్లరూపాయలు
3. 5000 కోట్లరూపాయలు
4. 6000 కోట్లరూపాయలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తుల నిమిత్తం ఎన్ని కోట్లరూపాయలను విడుదల చేసింది.?
1. 1606 కోట్లరూపాయలు
2. 1865 కోట్లరూపాయలు
3. 2010 కోట్లరూపాయలు
4. 1586 కోట్లరూపాయలు
భారతదేశంలోని ప్రజలలో ఎంతశాతం మంది UPIను Paytm, Gpay etc) వాడుతున్నారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది.
1. 76%
2. 80%
3. 72%
4. 91%
భారతీయ Mutual Fund లలో క్రమానుగత పెట్టుబడులు (SIP)లు ఎన్నివేల కోట్లరూపాయలుగా నమోదయ్యాయి??
1. 10,860 కోట్లరూపాయలు
2. 13,306 కోట్లరూపాయలు
3. 15,830 కోట్లరూపాయలు
4. 17,209 కోట్లరూపాయలు
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ళనిర్మాణం నిమిత్తం ఎన్ని లక్షలరూపాయలు ప్రతి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది.
1. 1.5 లక్షలరూపాయలు
2. 2 లక్షలరూపాయలు
3. 5 లక్షలరూపాయలు
4. 3 లక్షలరూపాయలు
ప్రతిష్టాత్మక South Indian Education Society పురస్కారాన్ని ఎవరికి ప్రధానం చేయడం జరిగింది.
1. స్టాలిన్
2. వెంకయ్యనాయుడు
3. ద్రౌపది ముర్ము
4. నిర్మలాసీతారామన్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పైపుల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే లైన్ మార్గ నిర్మాణం పూర్తయింది. తొలిదశగా దీనిని ఎన్ని కిలోమీటర్ల పొడవున నిర్మించడం జరిగింది?
1. 1420 km
2. 1380 km
3. 1212 km
4. 1000 km
G-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ కు ఇవ్వబడ్డాయి. భారతదేశం ఈ హోదా ద్వారా ఎన్ని అంతర్జాతీయ సమావేశాలకు సుమారుగా ఆతిధ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని పొందింది.
1. 158
2. 200
3. 198
4. 168
ఫిపా (FIFA) ప్రపంచకప్ సెమీస్ లో ఈ క్రింది ఏ దేశం 3వసారి అడుగుపెట్టింది?
1. క్రొయేషియా
2. ఫ్రాన్స్
3. ఇటలీ
4. నెదర్లాండ్
భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న 3 దంతవైద్యశాలలకు 303 కో||రూ. కేటాయించింది. ఈ క్రింది వాటిలో ఈ 3 దంతవైద్యశాలలకు సంబంధించని ప్రాంతాన్ని గుర్తించండి.
1. యలమంచిలి
2. పాడేరు
3. పిడుగురాళ్ళ
4. మచిలీపట్నం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఓటర్లలో ఎన్నివేలమంది Duplicate ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది.
1. 38,219
2. 43,512
3. 40,208
4. 35,206
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,46,846 ఎకరాల అటవీ భూమికోసం ఎన్ని లక్షలకు పైగా అర్జీలు అందాయని ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.
1. 3 లక్షలు పైగా
2. 4 లక్షలు పైగా
3. 5 లక్షలు పైగా
4. 4.5 లక్షలు పైగా
ఉత్పత్తి ఆధారిత అనుసంధానం PLI క్రింద ఎన్ని ప్రత్యేక ఉక్కు కంపెనీల దరఖాస్తులను ఎంపిక చేసినట్లు భారతీయ ఉక్కు మంత్రిత్వశాఖ పేర్కొంది.
1. 17
2. 23
3. 45
4. 30
యునిసెఫ్ దినోత్సవం (UNICEF Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 10
2. డిసెంబర్ 11
3. డిసెంబర్ 12
4. డిసెంబర్ 13
అంతర్జాతీయ పర్వత దినోత్సవం (International Mountain Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 10
2. డిసెంబర్ 11
3. డిసెంబర్ 12
4. డిసెంబర్ 13
విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం (Universal Health Coverage Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 10
2. డిసెంబర్ 11
3. డిసెంబర్ 12
4. డిసెంబర్ 13
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st December 2022 Current Affairs
2nd December 2022 Current Affairs
3rd December 2022 Current Affairs
4th December 2022 Current Affairs
5th December 2022 Current Affairs
6th December 2022 Current Affairs
7th December 2022 Current Affairs
8th December 2022 Current Affairs
9th December 2022 Current Affairs
10th December 2022 Current Affairs
11th December 2022 Current Affairs
12th December 2022 Current Affairs
13th December 2022 Current Affairs
14th December 2022 Current Affairs
15th December 2022 Current Affairs
16th December 2022 Current Affairs
17th December 2022 Current Affairs
18th December 2022 Current Affairs
19th December 2022 Current Affairs
20th December 2022 Current Affairs
21st December 2022 Current Affairs
22nd December 2022 Current Affairs
23rd December 2022 Current Affairs
24th December 2022 Current Affairs
25th December 2022 Current Affairs
26th December 2022 Current Affairs
27th December 2022 Current Affairs
28th December 2022 Current Affairs
29th December 2022 Current Affairs
30th December 2022 Current Affairs
31st December 2022 Current Affairs