12th June 2021 Daily Current Affairs in Telugu || 12-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- తెలంగాణ ప్రభుత్వం 2021 – 2022లో ఏడో విడత హరితహారం కార్యక్రమానికి ఎన్ని కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది?
- జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ( NCLT ) తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
- జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ( ఎన్ సీఎల్ ) తాత్కాలిక అధ్యక్షుడిగా భాస్కర్ పంతుల మోహన్ నియమితులయ్యారు . దిల్లీలోని ఎన్‌సీఎల్ లో ప్రధాన బెంచ్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు .
- ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న ఆర్.వరదరాజన్ పదవీ కాలం ముగియడంతో బి.పి.మోహనన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
- 1988 లో కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు . సివిల్ , రాజ్యాంగ , కార్పొరేట్ లాలో నైపుణ్యం సాధించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీఐఐసీ స్టాండింగ్ కౌన్సిల్ గా విధులు నిర్వహించారు .
- 2017 జులైలో ఎన్‌సీఎల్లో ముంబయి బెంచ్ జ్యుడిషియల్ సభ్యుడిగా నియమితులైన బి.పి.మోహన్ 2020 లో ఎన్‌సీఎల్ లో అమరావతి బెంచ్ కు బదిలీపై వచ్చారు .
- IT రంగంలో ఏ సంస్థ CEO కి అధిక వేతనం అందుకుంటున్నారు?
- ఆసియాలో అత్యధిక సంపాదన కలిగిన కుబేరులుగా ఎవరు నిర్మించారు?
- ICC హల్ అఫ్ హౌస్ లో ఎంత మందికి చోటు కల్పించాలని ICC నిర్ణయించింది?
- మణిపురి కి చెందిన డింకో సింగ్ ఇటీవల మరణించారు అయితే అతను ఏ క్రీడకు సంబంధించిన వారు?
- How many crore seedlings are targeted to be planted by the Telangana government for the seventh installment of greening program in 2021 – 2022?
- Who is the Acting President of National Company Law Tribunal (NCLT)?
- Bhaskar Pantula Mohan has been appointed as the interim chairman of the National Company Law Tribunal (NCL). He took charge on the main bench of the NCL in Delhi.
- The central government has issued orders appointing BP Mohan as interim president following the expiration of the term of R Varadarajan, who has been the president till now.
- He started his practice as a lawyer in Kurnool District Court in 1988 and worked as a lawyer in the Joint High Court. He specializes in civil, constitutional and corporate law and has served as the APIIC Standing Council in joint Andhra Pradesh.
- Appointed as a Judicial Member of the Mumbai Bench of the NCL in July 2017, BP Mohan was transferred to the Amravati Bench of the NCL in 2020.
- Which is the highest paid CEO in IT industry?
- Who built the highest-grossing mounds in Asia?
- How many people has the ICC decided to accommodate in the ICC Hall of Fame?
- Dinko Singh from Manipuri died recently but he was associated with which sport?