12th May 2021 Daily Current Affairs in Telugu || 12-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

12th May 2021 Daily Current Affairs in Telugu || 12-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Some Important Questions are :

  • అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
  • వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌-2021 ఎవరు దక్కించుకొన్నారు?
  • అస్సాం చరిత్రలో తొలి మహిళ ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
  • భారతదేశంలో Carona సెకండ్ Wave  విజృంభిస్తున్న ఈ ఈ సమయంలో ఆస్ట్రాజెనెకా ఎన్ని కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించింది?
  • తిరుపతి రుయా మృతుల కుటుంబాలకు ఎన్ని లక్షలు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
  • ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఎంత శాతానికి కోత వేస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది ?
  • భారత ఆర్థిక వృద్ధి జూన్ చివరి నాటికి ఎంత శాతానికి పరిమితం కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది?
  • ‘ గ్రీన్ ఊర్జ -2020 ‘ పేరస్కారాల్లో భాగంగా గ్రిడ్ అనుసంధానిత పునరుత్పాదక విద్యుత్తు ‘ విభాగంలో TS NPDCL ఎన్నోవ స్థానంలో నిలిచి గ్రీన్ అవార్డును దక్కించుకుంది?
  • పురుషుల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ను అక్టోబరు 26 నుంచి నవంబరు 6 వరకు ఎక్కడ నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ( ఏఐబీఏ ) ప్రకటించింది
  • కేరళ జనాభా సంఖ్య సంరక్షణ సమితి పార్టీ స్థాపకులు అయినా కె.ఆర్ గౌరమ్మ ఇటీవల మరణించడం జరిగింది అయితే అయితే ఆమె మొదట ఏ పార్టీ సభ్యురాలిగా పనిచేశారు?
  • ఏప్రిల్ నెలకుగాను ICC క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎవరు ఎంపికయ్యా రు.
  • భారత్ లో కొవిడ్ పై పోరుకు ఇటీవల ఏ IPL Team 30 కో||రూ. విరాళాన్ని ఇవ్వడం జరిగింది.
  • మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు సొంతం చేసుకున్నారు.
  • భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కొనుగోళ్ళ నికర విక్రయాల్లో ఎంత శాతం మొత్తాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)కు ఇవ్వాలని నిర్ణయించింది.
  • పాడి పరిశ్రమలో సమర్థవంతమైన పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
  • రుప్సీ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది?
  • మే 31 వరకు రోగులు లేదా వారి బంధువుల నుండి ఎంత మొత్తంలో నగదు చెల్లింపులను అంగీకరించడానికి ఆసుపత్రులు, మరియు COVID-19 సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం అనుమతించింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *