12th November 2021 Current Affairs in Telugu || 12-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

12th November 2021 Current Affairs in Telugu || 12-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 10
2. నవంబర్ 11
3. నవంబర్ 12
4. నవంబర్ 13

Answer :  2

సెయింట్ హుడ్ హోదా పొందనున్న తొలి భారతీయ క్యాథలిక్ ఎవరు?
1. దేవసహాయం పిళై
2. ఓస్వాల్డ్ కార్డినల్ గ్రేసియాస్
3. వర్కీ వితయాతిల్
4. ఆంటోని పడియార

Answer :  1

కేంద్ర ప్రభుత్వం 2021-22 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కేంద్ర ఆహారం , ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది .
1. 1,09,52,449
2. 2,05,52,449
3. 2,09,52,449
4. 2,59,52,449

Answer :  3

ఎవరి అధ్యక్షతన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్లో జరగనుంది
1. నరేంద్ర మోడీ
2. రామ్నాథ్ కోవింద్
3. ప్రణబ్ ముఖర్జీ
4. వెంకయ్య నాయుడు

Answer :  2

మనదేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21లో సుగంధద్రవ్యాల ఎగుమతుల ఎంత శాతం పెరుగుదల కనిపించినట్లు కేంద్రం వెల్లడించింది .
1. 25 %
2. 28 %
3. 30 %
4. 32 %

Answer :  3

జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు ఎంపికైన పట్టణం?
1. హైదరాబాద్
2. వరంగల్
3. నిజామాబాద్
4. సిద్ధిపేట

Answer :  4

భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ సభ్య దేశంగా చేరిన దేశం?
1. భారత్
2. అమెరికా
3. కెనడా
4. పాకిస్తాన్

Answer :  2

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని జన జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించనున్నారు?
1. నవంబర్ 12
2. నవంబర్ 13
3. నవంబర్ 14
4. నవంబర్ 15

Answer :  4

పురుషుల టీ20ల్లో 3,000 పరుగులు చేసిన మూడో క్రికెటర్గా ఎవరు నిలిచాడు?
1. విరాట్ కోహ్లీ
2. రోహిత్ శర్మ
3. కేఎల్ రాహుల్
4. ధోని

Answer :  2

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రధాన కోచ్గా సంజయ్ ఎవరు నియమితుడయ్యాడు .
1. సంజయ్ను
2. మైక్ హెస్సన్
3. సంజయ్ బంగర్
4. విక్రమ్ రాథోర్

Answer :  3

నేపాల్ సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రభురామ్ శర్మ కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారు ఏ గౌరవ హోదాతో సత్కరించారు?
1. జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ
2. లెఫ్టినెంట్ జనరల్స్
3. ఆర్డినెన్స్ యొక్క మాస్టర్-జనరల్
4. జనరల్ ఆఫీసర్ కమాండింగ్

Answer :  1

జపాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికైనారు?
1. ఫుమియో కిషిద
2. యోషిహిడే సుగా
3. షింజో అబే
4. యోషిహికో నోడా

Answer :  1

పీపుల్స్ మేగజీన్ ‘సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ గా ఎంపికైన నటుడు ఎవరు?
1. ఆంథోనీ ఎడ్వర్డ్
2. క్రిస్ ఎవాన్స్
3. క్రిస్ హెమ్స్వర్త్
4. పాల్ రడ్జ్

Answer :  4

గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021: భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 16వ
2. 17వ
3. 18వ
4. 19వ

Answer :  3

భారత్ సహా 8 దేశాల జాతీయ భద్రత సలహాదారులతో ‘ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ అనే అంశంపై సదస్సు ఎపుడు నిర్వహించింది?
1. నవంబర్ 10
2. నవంబర్ 11
3. నవంబర్ 12
4. నవంబర్ 13

Answer :  1

బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ‘ గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారతు చెందిన ఏ టీకా చేర్చింది .
1. జైడస్ కాడిలా
2. ఆధునిక
3. కోవాక్సిన్
4. స్పుత్నిక్ వి

Answer :  3

Download PDF

ట్విట్టర్లో ఈ ఏడాది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఎన్నోవ స్థానాల్లోపు నిలిచాడు .
1. 15
2. 25
3. 35
4. 50

Answer :  3

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ( ఐఎస్ఎస్ ) ఎన్ని రోజులు గడిపిన నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగొచ్చారు .
1. 150
2. 180
3. 200
4. 210

Answer :  3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *