13th April 2022 Current Affairs in Telugu || 13-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
ఏ రాష్ట్రంలో లో ప్రపంచంలోనే ఎత్తైన 161 అడుగుల పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు?
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. కర్ణాటక
4. కేరళ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గంలో మంత్రుల సంఖ్యను గుర్తించండి.
1. 28 మంది
2. 25 మంది
3. 19 మంది
4. 16 మంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో తాజాగా ఎంతమంది నూతన మంత్రులుగా చోటుదక్కించుకోవడం జరిగింది.?
1. 7 మంది
2. 8 మంది
3. 11 మంది
4. 14 మంది
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిగా ఎవరిని నియమించింది?
1) అదిమూల సురేష్
2) పేర్ని నాని
3) బొత్స సత్యనారాయణ
4) None
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏ దేశ ప్రభుత్వాల మధ్య పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారం పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1. అమెరికా
2. థాయిలాండ్
3. నెదర్లాండ్
4. కెనడా
TS RTC కరీంనగర్ డివిజన్ DVM గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. J.కవిత
2. MD సజ్జనార్
3. పి వి మునిశేఖర్
4. వి.వెంకటేశ్వర్లు
అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 10
2. ఏప్రిల్ 11
3. ఏప్రిల్ 12
4. ఏప్రిల్ 13.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మార్చి నెల ప్లేయర్ పురుషుల విభాగంలో ఆఫ్ ద మంత్ గా ఏ ప్లేయర్ నిలిచారు?
1. బాబర్ ఆజం
2. రషీద్ ఖాన్
3. మహ్మద్ రిజ్వాన్
4. విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మార్చి నెల ప్లేయర్ మహిళా విభాగంలో ఆఫ్ ద మంత్ గా ఏ ప్లేయర్ నిలిచారు?
1. స్మృతి మంధాన
2. రాచెల్ హేన్స్
3. హర్మన్‌ప్రీత్ కౌర్
4. ఝులన్ గోస్వామి
క్రింది వారిలో ఎవరు గుజరాత్ లోని పోర్ బందర్ లోని మాధవపూర్ ఫేడ్ లో వార్షిక మాధవపూర్ మేళాను ప్రారంభించారు.
1. మోడీ
2. రామ్ నాథ్ కోవింద్
3. యోగి ఆదిత్యనాథ్
4. మమతా బెనర్జీ
TCS Q4 లో లాభం ఎన్ని కోట్లు నమోదయింది?
1. 9956 కోట్లు
2. 9926 కోట్లు
3. 8856 కోట్లు
4. 8123 కోట్లు
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఎన్నోవ NTCA సమావేశం జరిగింది?
1. 18వ
2. 19వ
3. 20వ
4. 21వ
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘ హెలీనా’ను భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది . దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి హెలికాప్టర్ ( ఏఎలేచ్ ) లోఎన్ని సీట్ల కెపాసిటీ కలిగి ఉంది?
1. 15
2. 16
3. 17
4. 18
ప్రముఖ అస్సామీ కవి నీలమణి పూకాను గౌహతిలో దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ఎన్నోవ జ్ఞానపీఠిన్ను ప్రదానం చేయనున్నారు.
1. 56వ
2. 57వ
3. 58వ
4. 59వ
భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించింది .
1. 1900 కిలోమీటర్లు
2. 1910 కిలోమీటర్లు
3. 1930 కిలోమీటర్లు
4. 1950 కిలోమీటర్లు
క్రింది వారిలో ఎవరికీ లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి పురస్కారం అందజేయను న్నట్లు మంగేష్కర్ కుటుంబం ప్రకటించింది .
1. ప్రధానమంత్రి నరేంద్రమోదీ
2. రామ్ నాథ్ కోవింద్
3. యోగి ఆదిత్యనాథ్
4. మమతా బెనర్జీ
కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు ఎన్ని సెకన్లలో 100 మీటర్ల దూరం పరుగెతి కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు నమోదైంది
1. 8.26 seconds
2. 8.36 seconds
3. 8.46 seconds
4. 9.12 seconds
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా రామాయపట్నం , శ్రీకాకుళం జిల్లా భావనపాడు , కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి ఏపీ మారిటైం బోర్డు తీసుకునే ఎన్ని కోట్ల రుణా లకు ప్రభుత్వం హామీగా ఉంటుందని పేర్కొంది .
1. 6,543 కోట్లు
2. 7,252 కోట్లు
3. 8,741 కోట్లు
4. 9,001 కోట్లు
పశ్చిమగోదా వరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఇన్ ఛార్జి డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు .
1. ఎం . ప్రమోద్ పడోలె
2. సీఎస్పీ రావు
3. డాక్టర్ శ్రీకళ
4. డాక్టర్ కష్షాఫ్ ఘని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 రోజుల్లో ఎన్ని వేల కోట్ల రుణాలను సమకూర్చినట్లు తెలిపింది
1. 2000 కోట్లు
2. 3000 కోట్లు
3. 4000 కోట్లు
4. 5000 కోట్లు
జీవిత బీమా యోజన ప్రీమియం వసూళ్లలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఎంత శాతం అధికమని IRDAI వెల్లడించారు?
1. 8 శాతం
2. 9 శాతం
3. 10 శాతం
4. 11 శాతం
ఎంజీ మోటార్ ఇండియాలో రెండో తయారీ ప్లాంట్ నిర్మాణా నికి ఎన్నివేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది ?
1. 2000 కోట్లు
2. 3000 కోట్లు
3. 4000 కోట్లు
4. 5000 కోట్లు
నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ NCTA 20 వ సమావేశం ను ఏప్రిల్ 09న 2022 న ఏ టైగర్ రిజర్వ్ లో జరిగింది?
1. అరుణాచల్ ప్రదేశ్ టైగర్ రిజర్వ్
2. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్
3. నమ్దఫా టైగర్ రిజర్వ్
4. కమ్లాంగ్ టైగర్ రిజర్వ్
UPSC చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు .
1. ఎం . ప్రమోద్ పడోలె
2. సీఎస్పీ రావు
3. డాక్టర్ శ్రీకళ
4. డాక్టర్ మనోజ్ సోని
ఏ రాష్ట్రం నుంచి తొలిసారిగా పన్నాన్ కొన్యాక్ అనే మహిళ మార్చి 31న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు?
1) కేరళ
2) నాగాలాండ్
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
ఇటీవల లింగరాజస్వామి ఆలయంలో పవిత్రంగా భావించే బిందెడు నీరు రూ.1.30 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. ఈ ఆలయం ఏనగరంలో ఉంది.
1. బెంగళూరు
2. భువనేశ్వర్
3. మంగుళూర్
4. వారణాసి
శ్రీలంక ప్రభుత్వం తమదేశంలో ఎన్ని కీలక ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
1. 2
2. 3
3. 4
4. 5
భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంప్లెక్ ఎరువులపై రాయితీని ఎంతశాతం మేర తగ్గించింది.
1. 32%
2. 21%
3. 35%
4. 28%
2022-23 సంవత్సరంలో భారత కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్ని ల||కోట్ల రూపాయల ఎరువులు రాయితీని ప్రకటించింది.
1. 1,90,618 కోట్లు
2. 1,58,616 కోట్లు
3. 1,18,519 కోట్లు
4. 1,05,222 కోట్లు
అమెరికా అంతరిక్ష సంస్థ NASA వివరాల ప్రకారం, అంతరిక్షంలో భారతదేశానికి చెందిన క్రియాశీల, పాత ఉపగ్రహాలు, ఇతర శకలాలు ఎన్ని ఉన్నాయని వెల్లడించింది.
1. 238
2. 206
3. 224
4. 217
అంతరిక్షంలో క్రియాశీల, పనిచేయని ఉపగ్రహాలు సంఖ్యాపరంగా ఏ దేశం అధిక మొత్తంలో వ్యర్థాలను కలిగి ఉంది.
1. అమెరికా
2. రష్యా
3. జపాన్
4. చైనా
ఇటీవల ఏ రాష్ట్రంలో 157 సం||ల క్రితం నాటి బ్రిటీష్ వంతెన కూలిపోయి 138 చక్రాల ట్రక్కు గాలిలో వేలాడడం ప్రసార మాధ్యమాల్లో నిలిచింది.
1. మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. హరియాణా
FIH జూనియర్ ప్రపంచ మహిళల హాకీ పోటీలలో భారత్ ఏ దేశం చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
1. నెదర్లాండ్
2. స్కాట్లండ్
3. ఫిన్లాండ్
4. న్యూజిలాండ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc