13th April 2023 Current Affairs in Telugu || 13-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

13th April 2023 Current Affairs in Telugu || 13-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

జలియన్ వాలాబాగ్ దురంతం (Jallianwala Bagh Massacre) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 10
2. April – 11
3. April – 12
4. April – 13


Answer : 4

దివ్యాంగులైన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏంటి ?
1. అన్వేష
2. ప్రశస్తి
3. దివి
4. మొగ్మం


Answer : 2

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్ లో రజత పథకం సాదించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
1. నిషా దహియా
2. వినేష్ ఫోగట్
3. సాక్షి మాలిక్
4. కవితా దేవి


Answer : 1

దేశంలో అత్యంత శుద్దమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
1. హర్యానా
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

ఇస్రో కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీని ఆమోదించింది ?
1. ఇస్రో స్పేస్ పాలసీ – 2023
2. ఇండియన్ స్పేస్ పాలసీ – 2023
3. ఇస్రో పాలసీ – 2023
4. ఇండియన్ ఇస్రో స్పేస్ పాలసీ – 2023


Answer : 2

ఎప్రిల్ 21 నుంచి అంతర్జాతీయ రైస్ బ్రాన్ ఆయిల్ సదస్సు ఎక్కడ జరగనుంది.?
1. ముంబై
2. కోల్కతా
3. హైదరాబాద్
4. పూణే


Answer : 3

మన దేశంలో ఇప్పటి వరకు యుద్ధ విమానంలో (సుఖోయ్) ప్రయాణించిన రాష్ట్రపత్తి లు ముగ్గురు ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రపతి ఈ యుద్ధ విమానంలో ప్రయాణించలేదు?
1. ఏపీజే అబ్దుల్ కలాం
2. ప్రణబ్ ముఖర్జీ
3. ప్రతిభ పాటిల్
4. ద్రౌపది ముర్ము


Answer : 2

ఇటీవల మెరాజ్ 532 అనే పేరుతో స్వదేశీ డ్రోన్ న్ను పరీక్షించిన దేశం ఏది ?’
1. ఇజ్రాయెల్
2. ఇరాన్
3. రష్యా
4. భారతదేశం


Answer : 2

NASA ప్రారంభించిన హై రిజల్యూషన్ వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరం పేరు ఏంటి ?
1. STAIN
2. RAAT
3. VOK
4. TEMPO


Answer : 4

ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు ఏ విమానాశ్రయాలో నూతన టెర్మినాల్ కు” అన్నా” అని నామకరణం చేశారు?
1. చెన్నె విమానాశ్రయం
2. శంషాబాద్ విమానాశ్రయం
3. రాజమహేంద్రవరం విమానాశ్రయం
4. కొచ్చి విమానాశ్రయం


Answer : 1

టచ్స్ బయోమెట్రిక్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి UIDAI ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1. IIT కాన్పూర్
2. IIT మద్రాస్
3. IIT బాంబే
4. IIT హైదరాబాద్


Answer : 3

రాష్ట్ర ఇంధన సామర్థ సూచిక 2021-22 నివేదికలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం ఏది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. హర్యానా
3. కర్ణాటక
4. రాజస్థాన్


Answer : 3

డిల్లీ తర్వాత మెట్రో నెట్వర్క్ అత్యధిక దూరం గల రెండో నగరంగా ఏ నగరం నిలిచింది.?
1. చెన్నై
2. అహ్మదాబాద్
3. జోధ్‌పూర్
4. బెంగళూర్


Answer : 4

ఏ దేశం తమ రాజ్యాంగ సంస్కరణలు కోసం చేపడుతున్న రెఫరెండం కోసం భారత ఎన్నికల సంఘాన్ని పరిశీలకులు గా రమ్మని ఆహ్వానించింది.?
1. కజకిస్తాన్
2. ఉజ్బెకిస్తాన్
3. ఉజ్బెకిస్తాన్
4. తాష్కెంట్


Answer : 3

అంతర్జాతీయ గణాంక బహుమతి 2023 విజేత?
1. కలియం పూడి రాధాకృష్ణ
2 నీలిస్ సాంబార్
3. మేఘన మోర్కెల్
4. జితేంద్ర సింగ్


Answer : 1

2023 అంతర్జాతీయ గణాంకాల బహుమతిని గెలుచుకున్న భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు ?
1. హరీణ్ చంద్ర
2. సి. రాధాకృష్ణారావు
3. మరినాకర్
4. పిసి మహలనోబిస్


Answer : 2

స్టేట్ ఎనర్జీ ఎఫిసియన్సీ ఇండెక్స్ – 2021- 22 లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. హర్యానా


Answer : 1

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల జీవన ఉపాధి పెంచడం కోసం పశు సంరక్షణ సేవలను అందించడం కోసం సంజీవిని ప్రాజెక్ట్ ని ప్రారంభించింది?
1. చతి
2. గుజరాత్
3. ఉత్తరప్రదేశ్
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 4

Women in Cinema from UAE అనే అంశం పై చర్చా కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3. దుబాయ్
4. ఖతర్


Answer : 3

ఇటీవల ఏ రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించింది ?
1. సమాజ్వాదీ పార్టీ
2. ఆమ్ ఆద్మీ పార్టీ
3. రాష్ట్రీయ జనతా దళ్
4. భారతీయ జనతా పార్టీ


Answer : 2

ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు కలవు?
1.09
2. 05
3. 06
4. 11


Answer : 3

భారతదేశంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్టాఫీసును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. ముంబై
2. బెంగళూరు
3. ఢిల్లీ
4. హైదరాబాద్


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం సావర్కర్ జయంతి (మే – 28) ని “స్వతంత్ర వీర్ గౌరవ్ దినోత్సవం” గా జరపాలని నిర్ణయం తీసుకుంది.?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. హర్యానా


Answer : 3

.

ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ వే సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థను నియమించింది ?
1. ఏపీ టూరిజం
2. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శాఖ
3. ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్
4. ఏపీ ఈ వేస్ట్


Answer : 3

కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఏరాజకీయ పార్టీలకి జాతీయ హోదాను రద్దు చేసింది?
1. ఆల్ ఇండియా త్రుణమాల్ కాంగ్రెస్
2. సిపిఐ
3. ఎన్సిపి
4.పైవన్న


Answer : 4

ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ – 2023ని ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. నితిన్ గడ్కారి
3. ద్రౌపది ముర్కు
4. పీయూష్ గోయల్


Answer : 3

భారత రాజ్యాంగం యొక్క మొదటి డోగ్రీ సంస్కరణను ఎవరు ప్రారంభించారు ?
1. పీయూష్ గోయల్
2. RK సింగ్
3. కిరెన్ రిజిజు
4. నిర్మలా సీతారామన్


Answer : 3

రాబందుల సంరక్షణ కోసం ప్రపంచంలో మొదటి రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1. రాజస్థాన్-జైపూర్
2. ఉత్తరప్రదేశ్-మహారాజ్ గంజ్
3. ఆంధ్రప్రదేశ్-రోల్లపాడు
4. కేరళ- తిరువనంతపురం


Answer : 2

అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గ్రామమైన కిబితు వద్ద వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. నితిన్ గడ్కారి
3. రాజ్నాథ్ సింగ్
4. పీయూష్ గోయల్


Answer : 1

2022 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి ?
1. 3,157
2. 3,168
3. 3,167
4. 3,158


Answer : 3

ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సేక్రేడ్ హార్డ్ కేథడ్రల్ చర్చి కి వెళ్లారు ఈ చర్చి ఏ నగరంలో ఉంది?
1. న్యూఢిల్లీ
2. చెన్నె
3. వయనాడ్
4. బెంగళూరు


Answer : 1

ప్రపంచంలో అతి తక్కువ స్వేచ్ఛ గల దేశం ఏది ?
1. టిబెట్
2. ఆఫ్ఘానిస్తాన్
3. ఇండియా
4. పాకిస్తాన్


Answer : 1

LIC చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ?
1. రాహుల్ పూరి
2. పీసీ పైక్తే
3. అజితేష్ సిన్హా
4. రత్నాకర్ పట్నాయక్


Answer : 4

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి (ఏప్రిల్ 11) సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది?
1. గుజరాత్
2. రాజసాన్
3. మహారాష్ట్ర
4. ఉత్తర ప్రదేశ్


Answer : 2

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఇటీవల ఏ రాష్ట్రం ప్రభుత్వ సెలవు ప్రకటించింది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. హర్యానా
3. అస్సాం
4. రాజస్థాన్


Answer : 4

US ఫైనాన్స్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఎంత మంది భారతీయులు ఉన్నారు ?
1. 3
2. 6
3. 5
4. 4


Answer : 3

అంతర్జాతీయ యోగా మహోత్సవన్ను ఎక్కడ ప్రారంభించారు ?
1. చెన్నై
2. గౌహతి
3. దిబ్రూగఢ్
4. జైపూర్


Answer : 3

విదేశీ పర్యాటకుల ద్వారా భారతదేశానికి 2022 లో ఎంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం లభించింది.?
1. 1.34 లక్షల కోట్లు
2. 1.33 లక్షల కోట్లు
3. 1.32 లక్షల కోట్లు
4. 1.31 లక్షల కోట్లు


Answer : 1

IMF 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ది రేటును గతంలో 6.1% గా అంచనా వేయగా ప్రస్తుతం ఎంతగా అంచనా వేసింది.?
1. 6.0%
2. 5.9%
3. 5.8%
4. 5.7%


Answer : 2

ఐదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తొలిసారి ప్రవేశ పెట్టిన గేమ్స్ ఏవి.?
1. కయాకింగ్
2. కునోయింగ్
3. 1 & 2


4. పై ఏవి కాదు


Answer : 3

ప్రపంచ చెస్ అర్ముగెడాన్ ఆసియా ఓషియానా 2023 టైటిల్ గెలిచిన భారత చెస్ క్రీడాకారుడు ఎవరు.?
1. డీ. గుకేస్
2. విశ్వనాథన్ ఆనంద్
3. డిబ్యేందు బారువా
4. ప్రవీణ్ తిప్సే


Answer : 1

తులీప్ గార్డెన్ ను ఇటీవల ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభించారు.?
1. జమ్మూకాశ్మీర్
2. మహారాష్ట్ర
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 1

Download PDF

2020 – 21 లో అత్యధిక విదేశీ నగదు ను ఏ దేశం నుండి భారత్ కు ప్రవాసభారతీయులు పంపారు.?
1. చైనా
2. ఆఫ్రికా
3. అమెరికా
4. నేపాల్


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *