13th July 2022 Current Affairs in Telugu || 13-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
టైమ్ మ్యాగజీన్ తాజాగా వెల్లడించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో ఏ నగరం చోటు సంపాదించాయి.
1. మహాబుయిబాబాద్
2. అహ్మదాబాద్
3. విశాఖపట్నం
4. పూణే
రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
1. 4764.94 కోట్లు
2. 5764.94 కోట్లు
3. 6764.94 కోట్లు
4. 6964.94 కోట్లు
ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ఎన్ని వేల కోట్లు అప్పుగా తీసుకుంది.
1. వేయి కోట్లు
2. 2 వేల కోట్లు
3. 3 వేల కోట్లు
4. 4 వేల కోట్లు
ఐ2యూ2 వర్చువల్ శిఖరాగ్ర సమావేశం ఏ రోజున జరుగుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ చెప్పారు.
1. జులై 11న
2. జులై 12న
3. జులై 13న
4. జులై 14న.
వన్డే చరిత్రలో 250 సిక్సర్లు పూర్తిచేసుకున్న తొలి భారత ఆటగాడిగా ఎవరు నిలిచాడు
1. రోహిత్ శర్మ
2. MS ధోనీ
3. యువరాజ్
4. గంగూలీ
ఆజాదీ కా అమృత్ మహోత్స లో భాగంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను ఏ రోజున నిర్వహించనున్నట్లు తెలిపారు
1. ఆగస్టు 1
2. ఆగస్టు 2
3. ఆగస్టు 3
4. ఆగస్టు 4
ఏ సంస్థ రూ.4,389 కోట్ల రూపాయల కస్టమ్స్ డ్యూటీ ఎగొట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
1. సంసింగ్
2. Realme
3. Xioami
4. ఒప్పో ఇండియా
క్రింది వారిలో ఎవరు మిసెస్ యూనివర్స్ డివైన్ టైటిల్ ను కైవసం చేసుకుంది.
1. పల్లవి సింగ్
2. ఆండ్రియా మెజా
3. జూలియా గామా
4. జానిక్ మాసెటా
అధునాతన డ్రోన్ల సరఫరా కొరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ దేశానికి వెళ్లనున్నారు
1. భారతదేశం
2. ఇరాక్
3. ఇరాన్
4. భూటాన్
ఓపెనింగ్ జోడీగా 5వేల పరుగులు చేసిన ఎన్నోవ భారత జోడీగా ధావన్-రోహిత్ లు రికార్డులోకెక్కారు.
1. 2వ జోడి
2. 3వ జోడి
3. 4వ జోడి
4. 5వ జోడి
వన్డేలో 150 వికెట్లు పడగొట్టి ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్‌గా ఎవరు నిలిచాడు
1. జోష్ హాజిల్‌వుడ్
2. ఆదిల్ రషీద్
3. రషీద్ ఖాన్
4. మహ్మద్ షమీ
భారతీయ రైల్వే జరిపిన AC-2 టైర్ LHB కోచ్ ఎంత కిల్లో మీటర్ల స్పీడ్ ట్రయలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది
1. 150 Kilometers
2. 160 Kilometers
3. 170 Kilometers
4. 180 Kilometers
ఏ దేశం మరియు పాకిస్తాన్‌లు షాంఘై తీరం నుంచి నాలుగు రోజుల నావికా విన్యాసాలు ‘సీగార్డియన్స్-2’ను ప్రారంభించాయి.
1. చైనా
2. భారతదేశ
3. నేపాల్
4. శ్రీలంక
ఏ దేశ మాజీ అధ్యక్షుడు లూయిస్ ఎచెవెరియా కన్నుమూశారు
1. మెక్సికో
2. చైనా
3. భూటాన్
4. అంగోలాన్
పురుషుల ఎన్ని మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఫలితంతో స్వర్ణ పతకం సాధించాడు.
1. 10 మీటర్లు
2. 15 మీటర్లు
3. 18 మీటర్లు
4. 20 మీటర్లు
ఏ దేశ మాజీ అధ్యక్షుడు, జోస్ ఎడ్వర్డో డాస్ శాంటోస్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
1. కెనడా
2. చైనా
3. భూటాన్
4. అంగోలాన్
ప్రపంచ లింగ సమానత్వ నివేదిక ( గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 135.
2) 136.
3) 139.
4) 140
నేషనల్ హై స్పీడ్ రైలు కార్పో రేషన్ లిమిటెడ్ కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ప్రతాప్ కుమార్
2) రాజేంద్రప్రసాద్
3) చంద్రమోహన్.
4) None
ఆస్ట్రియా గ్రాండ్ ఫ్రీ 2022లో ఛాంపియన్ గా నిలిచిన వారు ఎవరు?
1) చార్లెస్ లెక్కలర్.
2) ల్యూయీస్ ఫ్రెంచ్.
3) రోహిత్ శర్మ.
4) None
ఇటీవల కాలంలో భారత్ ఇంటర్నెట్ పితామహుడు కన్నుమూశారు అయితే ఆయన పేరు ఏమిటి?
1) గోపాలకృష్ణ.
2) ధర్మేంద్రనాథ్
3) రవి శాస్త్రి
4) బిజేంద్ర K. సింగల్
శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద జూన్ నెల డెల్టా ర్యాంకింగ్ లో ఏ రాష్ట్రము మొదటి స్థానంలో నిలిచింది.
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. జార్ఖండ్
4. ఛత్తీస్‌గఢ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs
31st July 2022 Current Affairs