13th June 2021 Daily Current Affairs in Telugu || 13-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
చైనా తన లాంగ్ మార్చ్ -2 డీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
- 2
- 3
- 4
- 5
భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్లు వ్యాప్తి చెందకుండా కళ్లెం వేసే చర్యల్లో భాగంగా ఏ దేశంలో ‘ జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం ‘ ఏర్పాటు కానుంది .
- అమెరికా
- బ్రిటన్
- రష్యా
- భారత్
ప్రస్తుత వానాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలతో కలిపి ఎంత మంది లబ్ధిదారులు ఉన్నట్లు రెవెన్యూశాఖ వెల్లడించింది .
- 17 లక్షలు
- 15 లక్షలు
- 55 లక్షలు
- 08 లక్షలు
ఇటీవల ప్రొఫెసర్ రాధామోహన్ మరణించడం జరిగింది, అతడు ఏ ప్రముఖ అవార్డు అందుకున్నారు?
- పద్మశ్రీ
- పద్మ భూషణ్
- భారత్ రత్న
- పద్మ విభూషణ్
పోలెండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నీలో ఎవరికీ స్వర్ణం లభించింది ?
- పోలెష్చుక్
- బెం
- వినేశ్ ఫొగా
- మేరీకోమ్
ఎవరి జీవిత విశేషాలపై ముద్ర వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సహకార సొసైటీ ఛైర్మన్ తిప్పినేని రామదాసప్పనాయుడు ‘ భారత న్యాయ దిగ్గజం ‘పుస్తకాన్ని రూపొందించారు?
- రంజన్ గొగోయ్
- నూతలాపతి వెంకట రమణ
- రంజన్ గొగోయ్
- దీపక్ మిశ్రా
ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని అమెరికా పత్రిక గెలుచుకుంది .
- స్టార్ ట్రిబ్యూన్
- దులుత్ న్యూస్ ట్రిబ్యూన్
- పోస్ట్ బులెటిన్
- ది ఫ్రీ ప్రెస్
కృష్ణా బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
- అఖిలేష్
- మాధవ రావు
- ఎంపీ సింగ్
- అభినవ్ మీనన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గ్రామాలలో భూగర్భ జలాల వినియోగంపై కొత్త బోర్లు తవ్వకాలపై నిషేధం విధిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది?
- 356 గ్రామాలలో
- 365 గ్రామాలలో
- 387 గ్రామాలలో
- 395 గ్రామాలలో
యూఎన్‌సీసీడీ సీఓపీ 14వ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నదేశాధినేత?
- నరేంద్ర మోదీ
- జో బిడెన్
- జి జిన్‌పింగ్
- బోరిస్ జాన్సన్
ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి?
- భాస్కర పంతుల మోహన్
- ఆర్. వరదరాజన్
- హరిహర్ ప్రకాష్ చతుర్వేది
- మనోరమ కుమారి
వన్ డిస్ట్రిక్ట్–వన్ గ్రీన్ అవార్డును కైవసం చేసుకున్న సంస్థ?
- Indian Institute of Forest Management
- Forest College and Research Institute
- Indira Gandhi National Forest Academy
- Kerela Forest Research Institute
ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ పేరు?
- News on Air
- All India News
- News at Air
- All India Air
అమెరికాలో జడ్జిగా ఎంపికైన తొలి ముస్లిం–అమెరికన్?
- అనుషా రెహ్మాన్
- అస్మా జహంగీర్
- రీమా ఒమర్
- జహీద్ ఖురేషీ
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc