13th March 2021 Daily Current Affairs in Telugu || 13-03-2021 Daily Current Affairs in Telugu

13th March 2021 Daily Current Affairs in Telugu || 13-03-2021 Daily Current Affairs in Telugu

జాతీయ జెండాను రూపొందించి దేశానికి విశిష్ట గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారైన పింగళి వెంకయ్యదేనని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్ని లక్షల చెక్కును అందించారు?
1.రూ.65 లక్షలు
2.రూ.70 లక్షలు
3.రూ.75 లక్షలు
4.రూ.80 లక్షలు

Answer : 2

ఐఐటి బాంబే కేంద్రీయ విద్యాలయ కంప్యూటర్ సైన్స్ టీచర్ దినేష్ పటేల్ ‘షాలు’ పేరిట వినూత్న రోబోను అభివృద్ధి చేశారు అయితే అది ఎన్ని భాషలు మాట్లాడగలదు అని వెల్లడించారు?
1. 40 భాషలు
2. 45 భాషలు
3. 47 భాషలు
4. 50 భాషలు

Answer : 3

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన తెలుగు కవి?
1. ఖ్వాజా హుస్సేన్
2. నిఖిలేశ్వర్
3. కె.ఎల్.నరసింహారావు
4. కె.ఎస్.రత్నం

Answer : 2

ప్రస్తుతం వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ వ్యవస్థలో దేశంలోని దాదాపు ఎన్ని కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఉన్నారు?
1. 66 కోట్ల
2. 67 కోట్ల
3. 68 కోట్ల
4. 69 కోట్ల

Answer : 4

సరకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్ కలిగిన తొలి విమానాశ్రయం?
1. kia airport
2. Indira Gandhi International Airport
3. Rajiv Gandhi International Airport
4. Goa International Airport

Answer : 1

4 రాష్ట్రాల్లోని 113 జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ PM-JAY (ప్రధాన్ మంత్రి-జాన్ ఆరోగ్య యోజన) తో ఇటీవల (మార్చి 21 లో) ఏ బీమా పథకం సమావేశమైంది?
1) ప్రవాసి భారతీయ బీమ యోజన
2) ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం
3) ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
4) జాతీయ వ్యవసాయ బీమా పథకం

Answer : 2

కిరణ్ బేడికి ఆమె చేసిన క్రింది ఏ సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేత “Baton of Honour” అందజేశారు.
1. ఇండియన్ పోలీస్ సర్వీస్
2. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి
3. ఐక్యరాజ్యసమితి పోలీసులు
4. భారతీయ జనతా పార్టీ

Answer : 2

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021 యంగ్ గ్లోబల్ లీడర్స్ (వైజిఎల్) ఫోరమ్ లో ఏ భారతీయ ప్రముఖుల పేరు జాబితా చేయబడింది?
1. అనుష్క శర్మ
2. శ్రద్ధా కపూర్
3. దీపికా పదుకొనే
4. అలియా భట్

Answer : 3

నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్), అధిక రిజల్యూషన్ ఉన్న చిత్రాలను ఉత్పత్తి చేయగల ఉమ్మడి సహకారం ఏ సంవత్సరంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
1. 2024
2. 2023
3. 2021
4. 2022

Answer : 4

అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ప్రచురించిన తాజా ఆర్థిక స్వేచ్చా సూచికలో ఆసియా-పసిఫిక్ లోని 40 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
1. 39 వ
2. 26 వ
3. 34వ
4. 19వ

Answer : 2

థామస్ బాచ్ అదనపు నాలుగేళ్ల కాలానికి తిరిగి క్రింది ఏ క్రీడా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
2. అంతర్జాతీయ ఫుట్బాల్ కమిటీ
3. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ
4. అంతర్జాతీయ హాకీ కమిటీ

Answer : 1

ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ టెరిటోరియల్ …………………లో కెప్టెన్ గా పదోన్నతి పొందారు?
1. నేవీ
2. ఆర్మీ
3. ఎయిర్ ఫోర్స్
4. ఏదికాదు

Answer : 2

భారతదేశం యొక్క కొత్త చీఫ్ స్టాటిస్టిషియన్ (సిఎస్ఎ) గా ఎవరు నియమించబడ్డారు?
1. జిపి సమంత
2. శ్రీధర్ శ్రీవాస్తవ
3. రట్టన్ చంద్
4. ప్రోబీర్ చౌదరి

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం దేశంలో ఎంత శాతం ప్రజలు వరి బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారని వెల్లడైంది.
1. 60%
2. 58%
3. 65%
4. 38%

Answer : 3

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టైటాన్ – ఎలక్ట్రిక్ వెహికల్స్ భారత్ లో వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఇదే ఏ దేశానికి చెందిన సంస్థ
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. అమెరికా
4. రష్యా

Answer : 3

PWC సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ CEO లపై నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో పయనిస్తుందని ఎంత శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.?
1. 55%
2. 65%
3. 76%
4. 83%

Answer : 3

2016-20 మధ్య ADR (Association for Democratic Reforms) సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఎంత మంది ప్రజా ప్రతినిధులు భారతదేశంలో పార్టీలు మారినట్లు స్పష్టం చేసింది.
1. 433
2. 288
3. 374
4. 596

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1 నుండి విదేశాల నుండి దిగుమతయ్యే సోలార్ మాడ్యూల్స్ పై ఎంతశాతం సుంకం విధించాలని నిర్ణయించింది.
1. 38%
2. 30%
3. 20%
4. 40%

Answer : 4

U.N.O సంస్థ తన తాజా నివేదిక ప్రకారం దుర్భిక్ష పరిస్థితుల కారణంగా 12 దేశాలలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆకలి చావులకు గురికాబోతున్నారని వెల్లడించింది.
1. 4.2 కో||
2. 3.4 కో||
3. 5 కో||
4. 6.2 కో||

Answer : 2

భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన సాంఘిక ఆధ్యాత్మిక సంస్థ అధ్యక్షురాలు దాది హృదయ మోహినీ ఇటీవల కన్ను మూశారు. అయితే ఆ సంస్థను గుర్తించండి. ”
1. బ్రహ్మకుమారీస్
2. పిరమిడ్
3. యోగదా
4. బ్లూక్రాస్

Answer : 1

ADR (Association for Democratic Reforms) సంస్థ వివరాల ప్రకారం గడచిన 4 సంవత్సరాలలో ఎంతమంది MLAలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని వెల్లడించింది.
1. 168
2. 170
3. 140
4. 205

Answer : 2

ఇటీవల నెదర్లాండ్స్ లో “ఓటెన్స్” అనే వ్యక్తి కన్నుమూశారు. ఈయన ఈ క్రింది వాటిల్లో వేటిని ఆవిష్కరించారు.
1. ఆడియో క్యాసెట్స్, బ్లూటూత్
2. ఆడియో క్యాసెట్స్, CD
3. బ్లూటూత్, పెన్ డ్రైవ్
4. C.D, పెన్ డ్రైవ్

Answer : 2

ప్రస్తుతం భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అధిక మహిళా ఓటర్లు కలరో గుర్తించండి.
1. పశ్చిమబెంగాల్
2. కేరళ
3. తమిళనాడు
4. అస్సోం

Answer : 2

భారత వైమానికదళం రఫేల్ యుద్ధ విమానాల రెండో స్క్వాడ్రన్ ను “హాసిమారా” అని ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. అయితే హారిమారా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు.
1. పశ్చిమబెంగాల్
2. మహారాష్ట్ర
3. కేరళ
4. అస్సోం

Answer : 1

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇటీవల ఏ ప్రపంచ కుబేరుని యొక్క ఆస్థి విలువ 10,000 కో| డాలర్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం జరిగింది.
1. వారెన్ బఫెట్
2. బిల్ గేట్స్
3. సెర్గీ బ్రిన్
4. ఎలాన్ మస్క్

Answer : 1

UNO సంస్థ తన తాజా సందేశంలో త్వరలో ఆకలి చావుకు గురికానున్న వివిధ దేశాల ప్రజలను ఆదుకోవడానికి ఎన్ని బిలియన్ డాలర్లు తక్షణం అవసరమని వ్యక్తం చేసింది
1. 7.8 బిలి||$
2. 4.8 బిలి||$
3. 6.2 బిలి||$
4. 5.5 బిలి||$

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నగర పాలక, పురపాలక ఎన్నికల్లో ఎంతశాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది.
1. 90.23%
2. 80.13%
3. 72.23%
4. 64.34%

Answer : 4

 

Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

Download PDF

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 9 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 8 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 7 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 6 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 5 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 4 : Click Here

** SR Tutorial Whatsapp Group – 3 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 2 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 1 : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *