13th May 2021 Daily Current Affairs in Telugu || 13-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

13th May 2021 Daily Current Affairs in Telugu || 13-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu



Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

** SR Tutorial Whatsapp Group – 15 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 9 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 8 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 7 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 6 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 5 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 4 : Click Here

** SR Tutorial Whatsapp Group – 3 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 2 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 1 : Click Here

Some important qustions are :

  • కరోనా బాధితులకు చికిత్సలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన 43మంది వైద్యుల కుటుంబాలకు ఎన్ని లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని తమిళనాడు ప్రభు త్వం ఇస్తానని ముఖ్యమంత్రి తెలిపారు?
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మొదటి ప్రైవేట్ వ్యోమగామి మిషన్ కోసం నాసాతో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది?
  • స్వాతంత్ర్య సమర యోధుడు DSMD మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ ఇటీవల కరోనాతో మృతి చెందారు అయితే ఇతను ఏ జిల్లాకు చెందిన వ్యక్తి?
  • 2021-22 సంవత్సరానికి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఎఓ) పేరు?
  • మాజీ జాతీయ ఛాంపియన్ అర్జున్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రశేఖర్ ఇటీవల మరణించారు అయితే ఇతడు ఈ ఆట కు చెందిన వారు?
  • మియాన్ కా బారా రైల్వే స్టేషన్ పేరు మహేష్ నగర్ రైల్వే స్టేషన్ గా మార్చబడింది. మహేష్ నగర్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?
  • ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2027 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏ దేశం ఉండబోతుంది
  • అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించిన ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ తెలివైన ఓడ ఏది?
  • సుప్రీంకోర్టు విచారణను కవర్ చేయడానికి జర్నలిస్టుల కోసం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు?
  • పశ్చిమ బెంగాల్ శాసన సభ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్నాథ్ సర్కార్ మరియు నిశిత్ ప్రమానిక్ తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు అయితే వీరు ఏ పార్టీకి చెందినవారు?
  • 4 వ ఇండియా-స్విస్ ఆర్థిక సంభాషణ ఎక్కడ జరిగింది?
  • 2021 ఏ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న నందున అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను 5.4 శాతానికి పెంచినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది?
  • ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన నివేదిక (మే 2021) ప్రకారం 2021 క్యా లెండర్ సంవత్సరానికి భారతదేశం జిడిపి వృద్ధి రేట్ ఎంత?
  • మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ గా ఎవరిని నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?
  • కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ CPDCL డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *