13th October 2021 Current Affairs in Telugu || 13-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

13th October 2021 Current Affairs in Telugu || 13-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి పాకిస్థాన్ అణు పితామహుడు ఎవరు?
1) అబ్దుల్ ఖదీర్ ఖానా.
2) అసనుద్దీన్ అమానుల్లా
3) ఇబ్రహీం కాలిన్.


4) మహ్మద్ రసీద్

Answer :  1

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం పెద్ద పులులు వేటగాళ్లు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు
1.43.2 శాతం
2.51.5 శాతం
3.52 శాతం
4.62 శాతం

Answer :  2

Download

కాప్ -26 (వాతావరణ మార్పులు) ప్రపంచదేశాల సదస్సు ఏ నగరంలో జరగనుంది.
1.గ్యాంగ్టూ
2.గ్లాస్లో
3.వోల్ స్టాక్
4.బెర్లిన్

Answer :  2

ఏ రాష్టానికి చెందిన దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరండా హౌస్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల అదితీ మహేశ్వరి అనే విద్యార్థినికి భారత్లోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయంలో ఒక్కరోజు హై కమిషనర్గా వ్యవహరించే గౌరవం దక్కింది .
1.రాజస్థాన్
2.కేరళ
3.తెలంగాణ


4.మధ్యప్రదేశ్

Answer :  1

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కార మార్గాలను సూచించినందుకుగాను స్టాక్ హోమ్ లో ఉన్న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన ఆర్థిక నోబెల్ పురస్కారం-2021 కు ఎంపికైన ఆర్థికవేత్త ఎవరు?
1) డేవిడ్ కార్డ్.
2) గైడో ఇంటెన్స్.
3) జాషువా ఆంగ్రెస్ట్
4) పైవారందరూ

Answer :  4

అంతర్జాతీయ ఫుట్ బాల్ గోల్స్ పరంగా తొలిస్థానంగా ఉన్న దిగ్గజ క్రీడాకారుడిని గుర్తించండి.
1.సునీల్ ఛెత్రి
2.రొనాల్డో
3.మెస్సి
4.మారడోనా

Answer :  2

Download

అంతరిక్షం రంగంలో భాగస్వామ్య పక్షాలకు సహకారం అందించేందుకు ఉద్దేశించి వినూత్నంగా ఏర్పడిన భారత అంతరిక్ష సంఘం (ఇండియన్ స్పేస్ అసోసియేషన్) కు తొలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1) రాహుల్ వత్.
2) జయంత్ పాటిల్.


3) ఎమీ హంటర్.
4) రాకేశ్ ఝాన్ ఝాన్ వాలా వాలా

Answer :  2

భారత పౌర విమానయానశాఖ ఇటీవల ఏ ప్రముఖ వ్యాపార, షేర్ మార్కెట్ అధినేత మద్దతుగల “ఆకాశ్ ఎయిర్”కు అనుమతులు మంజూరు చేసింది.
1.అదానీ
2.ఝున్ ఝున్ వాలా
3.ముఖేశ్ అంబానీ
4.రాధాకృష్ణ దమానీ

Answer :  2

ఇటీవల ఏ దేశానికి “నజ్ఞా బౌడెన్ ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు?
1) మలేషియా.
2) పెరూ.
3) ట్యునీసియా
4) అల్జీరియా

Answer :  3

ఇటీవల ఏదేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి.?
1.ఆఫ్ఘనిస్థాన్
2.శ్రీలంక
3.బంగ్లాదేశ్


4.పాకిస్థాన్

Answer :  2

ఇటీవల న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన డెన్మార్క్ ప్రధాని ఎవరు?
1) మెటె ఫ్రెడెరిక్సెన్.
2) ఎంజిలా మెర్కెల్
3) జసిండా ఆర్డెర్న్.
4) సారాగిల్బర్ట్

Answer :  1

తాజాగా కరోనా కేసుల నమోదు పరంగా ఏదేశం తొలిస్థానంలో నిలిచింది.
1.రష్యా
2.అమెరికా
3.ఇటలీ
4.పాకిస్థాన్

Answer :  1

2022 జనవరి 8 నుంచి 16వ తేదీ వరకూ ఢిల్లీలో జరగనున్న 30 వ ఎడిషన్ ప్రపంచ పుస్తక ప్రదర్శనకు అతిధిగా పాల్గొంటున్న దేశం ఏది?
1) ఫ్రాన్స్,
2) జర్మనీ.
3) రష్యా.
4) శ్రీలంక

Answer :  1

జూనియర్ ప్రపంచ షూటింగ్ కప్ లో భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు గెలవడం జరిగింది.
1.20
2.31
3.38
4.43

Answer :  4

Download

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు?
1) ప్రశాంత్ కుమార్ మిశ్రా
2) సతీష్ చంద్ర శర్మ
3) Ak. గోస్వామి
4) BC.పట్నా యక్

Answer :  2

Save the Children అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి రోజూ ఎంతమంది బాలికలు మరణిస్తున్నారని వెల్లడించింది.
1.80మంది
2.70 మంది
3.50 మంది
4.60 మంది

Answer :  4

అంతరిక్ష రంగంలో చేసిన సేవలకుగానూ ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) ప్రకటించిన ఆర్యభట్ట పురస్కారం-2021 కు ఎంపికైన వారు ఎవరు?
1) కస్తూరి రంగన్
2) K.శివన్
3) MSK.ప్రసాద్
4) G.సతీష్ రెడ్డి

Answer :  4

భారత దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి ఇటీవల అంతర్జాతీయ గోల్స్ పరంగా ఏ ప్రపంచ దిగ్గజ ఆటగాడి రికార్డు (77 గోల్స్)ను అందుకున్నాడు. .
1.పీలే
2.మారడోనా
3.లియొనల్ మెస్సి
4.రొనాల్డో

Answer :  1

పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధి పరిచే “అసిమెట్రిక్ ఆర్గానోకేటాలసిస్ అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారం-2021 పొందిన శాస్త్రవేత్త ఎవరు?
1) బెంజిమన్ లిస్ట్-జర్మనీ.


2) డేవిడ్ మెక్ మిలన్-స్కాట్లాండ్
3) 1 & 2
4) సుకురొమనాబె-జపాన్

Answer :  3

ఇటీవల టెల్ అవేన్ అనే ప్రాంతంలో 1500 సం||ల క్రితం నాటి వైన్ తయారీ కేంద్రం పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాలలో లభించింది. ఈ ప్రాంతం ఏ దేశంలో ఉంది.
1.ఇజ్రాయెల్
2.ఈజిప్ట్
3.ఇండోనేషియా
4.ఇటలీ

Answer :  1

ఇటీవల బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం నిర్వహించిన “హై కమిషనర్ ఫర్ ఎ డే” పోటీల్లో గెలుపొందడం ద్వారా భారత్ లో ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్ గా వ్యవహరించనున్న రాజస్థాన్ కు చెందిన మహిళ ఎవరు?
1) జానకి గైక్వాడ్
2)పూజిత కౌర్
3) అదితీ మహేశ్వరి
4)మాళవిక జైన్

Answer :  3

భారత జాతీయ నేరగణాంక వివరాల ప్రకారం POXO చట్టం క్రింద గత ఏడాది నమోదైన కేసుల్లో ఎంత శాతం కేసులు బాలికలవేనని వెలడించింది.
1.85%
2.80%
3.99%
4.90%

Answer :  3

ఇటీవల ఏ ప్రముఖ భారతీయ నటుడు PANMASALA ప్రకటన నుండి తప్పుకోవడం జరిగింది.
1.అమీర్ ఖాన్
2.మహేశ్ బాబు


3.షారుఖ్ ఖాన్
4.అమితా బచ్చన్

Answer :  4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 నుండి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరు ఎంతశాతం ఉండాలనే నిబంధనను పెట్టింది.
1.75%
2.80%
3.90%
4.85%

Answer :  1

ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు అత్యధికంగా ఏ ఖండంలో నమోదవుతున్నాయని Savee the Children సంస్థ వెల్లడించింది.
1.ఆస్ట్రేలియా
2.ఆఫ్రికా
3.అమెరికా
4.ఆసియా

Answer :  2

నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ముగ్గురు వ్యక్తులకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ క్రింది జాబితాలో ఈ ముగురికి చెందని వారిని గుర్తించండి.
1.డేవిడ్ కార్డ్
2.జోషువా యాంగ్రెస్ట్
3.గైడో ఇంబెన్స్
4.రాబర్ట్ మూర్

Answer :  4

అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1.11 అక్టోబర్
2.12 అక్టోబర్
3.13 అక్టోబర్
4.14 అక్టోబర్

Answer :  3

కింది వాటిలో భారత అంతరిక్ష సంస్థను ఇటీవల ఎవరు ప్రారంభించారు?
1.రాజనాథ్ సింగ్
2. అమిత్ షా
3.నరేంద్ర మోడీ
4.నితిన్ గడ్కరీ

Answer :  3

ఇటీవల ఏ రాష్ట్రం నుండి మిజో అల్లం GI ట్యాగ్ పొందుతుంది?
1.బిహార్
2. కర్ణాటక
3.మిజోరాం
4.మధ్యప్రదేశ్

Answer :  3

ఇటీవల గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పేదరిక సూచిక 2021 విడుదల చేయబడింది. ఈ నివేదికను ఎవరు ప్రవేశపెట్టారు?
1.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
2.UNDP
3.IMF
4.వర్ల్డ్ బ్యాంక్

Answer :  2

భారతదేశంలోని అత్యంత పురాతన మాజీ దౌత్యవేత్త వల్లిలత మడతిల్ మాధవన్ నాయర్ ఇటీవల ____ వయస్సులో మరణించారు?
1.100 సంవత్సరాలు
2.102 సంవత్సరాలు
3.105 సంవత్సరాలు


4.107 సంవత్సరాలు

Answer :  2

అన్ని జిల్లాల్లో యాంటీ నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1. పంజాబ్
2.రాజస్తాన్
3.ఒడిషా
4.మహారాష్ట్ర

Answer :  4

ఇటీవల జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ పేరు దేనికి మార్చబడింది?
1. రామగంగ నేషనల్ పార్క్
2.జిమ్ టైగర్ రిజర్వ్
3.ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్
4.ఉత్తరాఖండ్ టైగర్ రిజర్వ్

Answer :  1

భారతదేశంలో ఏ రోజున జాతీయ పోస్టల్ దినోత్సవం జరుపుకుంటారు?
1.10 అక్టోబర్
2.11 అక్టోబర్
3.12 అక్టోబర్
4.13 అక్టోబర్

Answer :  1

ఇటీవల భారతదేశంలో 2-8 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏ టీకా ఆమోదించబడింది?
1.కోవాక్సిన్
2.కోవిషీల్డ్
3.Sputnik V
4. పైవి ఏవీ లేవు

Answer :  1

ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మిషన్ శక్తి కింద “నిర్భయ – ఏక్ పహల్” కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1.బిహార్
2. కర్ణాటక
3.ఉత్తర ప్రదేశ్
4.మధ్యప్రదేశ్

Answer :  3

ఇటీవల కింది ఏ పోర్టులో ఇరాన్, పాకిస్తాన్ & ఆఫ్ఘనిస్తాన్ నుండి సరుకును నిషేధించారు?
1.L & T


2.JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ & లాజిస్టిక్ లిమిటెడ్.
3.డిసి కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్
4.అదానీ గ్రూప్

Answer :  4

ఇటీవల డ్రీమ్ 11 ఫాంటసీ గేమ్ ఏ రాష్ట్రంలో నిషేధించబడింది?
1. కేరళ
2. కర్ణాటక
3.ఒడిషా
4.బిహార్

Answer :  2

ఇటీవల ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డుతో సత్కరించబడిన DRDO ఛైర్మన్ పేరు?
1.డా. సందీప్ మెహేతా
2.డా. అజయ్ భట్
3.డా. జి సతీష్ రెడ్డి
4.డా. అజయ్ భట్

Answer :  3

2020-21 సంవత్సరపు FIH మహిళా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మరియు FIH మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ విజేతగా నిలిచిన హాకీ ప్లేయర్ల పేరు ఏమిటి?
1. సవితా పునియా & మన్ దీప్ సింగ్
2.రాణి రాంపాల్ & బీరేంద్ర లక్రా
3.నిషా వార్సి & సురేందర్ కుమార్


4.గుర్జిత్ కౌర్ & హర్మన్ప్రీత్ సింగ్

Answer :  4

QUAD నేషన్ యొక్క వ్యాయామం మలబార్ యొక్క రెండవ దశ ఏ రోజు నుండి బంగాళాఖాతంలో జరుగుతుంది?
1. అక్టోబర్ 12
2. అక్టోబర్ 13
3. అక్టోబర్ 14
4. అక్టోబర్ 15

Answer :  1

Download PDF

ఇటీవల కనుగొన్న ‘హామిల్టన్ ఆబ్జెక్ట్’ ఏ క్షేత్రంతో ముడిపడి ఉంది?
1. భౌతికశాస్త్రం
2.స్పేస్ సైన్స్
3.వైరాలజీ
4.ఆర్థిక శాస్త్రం

Answer :  2

Join Telegram Group : Click Here ( or )

DownloaD PDF

Join Whatsapp Group : Click Here ( or )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *