14th April 2022 Current Affairs in Telugu || 14-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
2021-22 యాసంగి సీజన్లో దేశంలోనే అత్యధిక ఎకరాలలో వరి సాగు జరిగిన రాష్ట్రల జాబితాలో ఏ రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక
ఈ క్రింది వాటిలో టి సిటీ ( T City ) గా రెండవ సారి ఎంపికైన నగరం ఏది ?
1. హైదరాబాద్
2. ముంబై
3. కోల్కతా
4. లక్నో
2026 కామన్వెల్త్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1. భారతదేశం
2. అమెరికా
3. కెనడా
4. ఆస్ట్రేలియా
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీగా పరిస్థితులకు ఎన్ని కేంద్ర అవార్డు వచ్చాయి?
1. 14
2. 15
3. 16
4. 17
జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1. మొదటి స్థానం
2. రెండవ స్థానం
3. మూడవ స్థానం
4. నాలుగవ స్థానం
తెలంగాణ లో వచ్చే విద్యా సంవత్సరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి
1. 2500 కోట్లు
2. 2600 కోట్లు
3. 2700 కోట్లు
4. 2800 కోట్లు
చిన్నారులకు వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయడం కోసం ప్రారంభించిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం పూర్తి చేసినందుకు క్రింది ఏ జిల్లాకు PM అవార్డు లభించింది?
1. ములుగు జిల్లా
2. సిద్దిపేట జిల్లా
3. నారాయణపేట జిల్లా
4. వరంగల్ జిల్లా
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్తు, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకుల్లో ఓవరాల్ కేటగిరీలో తెలంగాణ ఎన్నోవ స్థానాల్లో నిలిచింది
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
జలియన్ వాలాబాగ్ దురంతం (Jallianwala Bagh Massacre) రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 12
2. ఏప్రిల్ 13
3. ఏప్రిల్ 14
4. ఏప్రిల్ 15
భూమిపై అడవులు ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
1. 7వ స్థానం
2. 8వ స్థానం
3. 9వ స్థానం
4. 10వ స్థానం
భారత్ మరియు ఏ దేశ సరిహద్దులో సీమ దర్శన్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు
1. పాకిస్తాన్
2. శ్రీలంక
3. బాంగ్లాదేశ్
4. నేపాల్
ఆటకు శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించిన బెల్జియం కిమ్ క్లియర్స్ ఏ క్రిందకు చెందినవారు?
1. టెన్నిస్
2. క్రికెట్
3. స్విమ్మర్
4. హాకీ
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 ఎప్పుడు ప్రారంభించారు?
1. జనవరి 2021
2. ఫిబ్రవరి 2021
3. మార్చ్ 2021
4. ఏప్రిల్ 2021
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022 లో భారతీయ IIT బాంబే ర్యాంకు ఎంత?
1) 65
2) 55
3) 74
4) 42
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022 జాబితాలోని ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది?
1) స్టాన్ ఫర్డ్.
2) కొలంబియా
3) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ
4) కేంబ్రిడ్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోషకాహారలోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులకు ఎంత మంది ఉంటారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు
1. 2 లక్షల మంది
2. 2.25 లక్షల మంది
3. 2.5 లక్షల మంది
4. 2.75 లక్షల మంది
సేఫ్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రిత్వశాఖ ఏది?
1. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
2. రక్షణ మంత్రిత్వ శాఖ
3. ఆర్థిక మంత్రిత్వ శాఖ
4. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చేతక్ హెలికాప్టర్లో ఫేజ్-2 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ దేశ ఆర్మీతో HAL ఒప్పందం కుదుర్చుకుంది?
1) నైజీరియా
2) నేపాల్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్
నీతి ఆయోగ్ యొక్క స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్-రౌండ్ 1 (SECI)లో పెద్ద రాష్ట్రాలలో ఏది అగ్రస్థానంలో ఉంది?
1) కర్ణాటక
2) గుజరాత్
3) తమిళనాడు
4) మధ్యప్రదేశ్
‘వీర్ ప్రహరీ’ మోటార్ సైకిల్ ర్యా లీ ఏ భారత రక్షణ దళం ప్రారంభించింది?
1) CISF
2) CRPF
3) RPF
4) BSF
ఇటీవల ఆర్మీ చీఫ్‌పై నిరసన ఏ దేశంలో కనిపించింది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. పాకిస్తాన్
4. శ్రీలంక
భారతదేశం ఏ రాష్ట్రం లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సెల్ (ATOM) హెలీనాను విజయవంతంగా పరీక్షించింది.
1. మధ్యప్రదేశ్
2. కేరళ
3. తమిళనాడు
4. రాజస్థాన్
ఇటీవల కింది వాటిలో ఏ దేశం యెమెన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది?
1. సౌదీ అరేబియా
2. UAE
3. ఇరాన్
4. ఇరాక్
USA తన మొదటి మహిళా నల్లజాతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎన్ని సంవత్సరాల తర్వాత పొందింది?
1. 350 సంవత్సరాలు
2. 233 సంవత్సరాలు
3. 158 సంవత్సరాలు
4. 102 సంవత్సరాలు
ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగిన పెద్ద రోప్‌వే ప్రమాదంలో 3 మంది ప్రాణాలు కోల్పోయారు?
1. ఉత్తరాఖండ్
2. మధ్యప్రదేశ్
3. సిక్కిం
4. జార్ఖండ్
ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ____ నుండి ప్రారంభమవుతుంది?
1. ఏప్రిల్ 10
2. ఏప్రిల్ 11
3. ఏప్రిల్ 12
4. ఏప్రిల్ 13
హిందీ భాషపై అమిత్ షా ప్రకటన తర్వాత ఇటీవల ఏ రాష్ట్ర అధికార పార్టీ కేంద్రాన్ని హెచ్చరించింది?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. పశ్చిమ బెంగాల్
4. ఒడిశా
గుజరాత్‌లోని నాడా బెట్‌లో భారత్-పాక్ సరిహద్దు వ్యూయింగ్ పాయింట్‌ను ఇటీవల ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?
1. రాజ్‌నాథ్ సింగ్
2. అమిత్ షా
3. జితేంద్ర సింగ్
4. పీయూష్ గోయల్
ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం ఉపగ్రహం పంచుకోవడంపై రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి?
1. రష్యా
2. USA
3. జపాన్
4. ఫ్రాన్స్
ఇటీవల ప్రభుత్వం. సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం కింది వాటిలో ఏ కార్యక్రమాలను ప్రారంభించింది?
1. సంస్కృతి
2. అస్కితి
3. ప్రకృతి
4. పాలీ మేనేజ్‌మెంట్
ఇటీవల కింది వాటిలో ఏ దేశం ఖరీదైన వస్తువుల దిగుమతిని నిషేధించింది?
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. బంగ్లాదేశ్
4. నేపాల్
ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ ఆరోగ్య కేంద్రాలను శక్తివంతం చేయనుంది
1. అస్సాం
2. కేరళ
3. మేఘాలయ
4. మధ్యప్రదేశ్
ఇటీవలి నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది?
1. ఉత్తర ప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. పశ్చిమ బెంగాల్
4. తమిళనాడు
కింది వారిలో ఎవరు ICC క్రికెట్ కమిటీ మెంబర్ బోర్డ్ ప్రతినిధిగా నియమితులయ్యారు?
1. జే షా
2. సౌరవ్ గంగూలీ
3. అనిల్ కుంబ్లే
4. రాహుల్ ద్రవిడ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc