14th April 2023 Current Affairs in Telugu || 14-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

14th April 2023 Current Affairs in Telugu || 14-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 11
2. April – 12
3. April – 13
4. April – 14


Answer : 4

క్రిప్టో సంస్థలకు లైసెన్స్ ఇవ్వడానికి ఏ దేశం ముందుకు వచ్చింది ?
1. మొరాకో
2. క్యూబా
3. ఎల్ సాల్వడార్
4. అర్జెంటీనా


Answer : 3

“మరాఠా ఎంట్రప్రెన్యూర్స్ కాన్ఫరెన్స్ 2023″లో “మరాఠా ఉద్యోగ రత్న” అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు?
1. రతన్ టాటా
2. ముఖేష్ అంబానీ
3. నీలేష్ భగవాన్ సాంబ్రే
4. ఆనంద్ మహీంద్రా.


Answer : 3

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ ఎన్ని కోట్ల జరిమానా విధించింది.
1. 240 కోట్లు
2. 250 కోట్లు
3. 255 కోట్లు
4. 260 కోట్లు


Answer : 4

జాతీయ అగ్నిమాపక దినోత్సవం (National Fire Service Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 11
2. April – 12
3. April – 13
4. April – 14


Answer : 4

భారతదేశంలోని మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు సేవకు పెట్టబడిన పేరు ఏంటి ?
1. NCR Mail
2. RapidX
3. Rapid Fast
4. NCRX


Answer : 2

ఉగాండాలో ‘తులసి ఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్’ని ఎవరు ప్రారంభించారు?
1. EAMS జైశంకర్
2. నరేంద్ర మోడీ
3. అమిత్ షా
4. రాజ్‌నాథ్ సింగ్


Answer : 1

ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారతకు ఎన్ని పతకాలు లభించాయి
1. 4
2. 6
3. 8
4. 10


Answer : 3

ఏడీఆర్ నివేదిక ప్రకారం అత్యంత సంపన్న ముఖ్యమంత్రి లో జగన్ మోహన్ రెడ్డి ఎన్నోవ స్థానంలో నిలిచారు?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 1

భారతదేశంలో ఏ రాష్ట్రం సంజీవని ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తరాఖండ్
3. హిమాచల్ ప్రదేశ్
4. రాజస్థాన్


Answer : 3

భారత 25వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు ?
1. అనన్యా కుమారి
2. సవిత శ్రీ
3. కళ్యాణి దులీప్
4. చైత్ర


Answer : 2

న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (NDB) (బ్రిక్స్ బ్యాంకు) నూతన అధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
1. మిచెల్ టెమర్
2. ఫెర్నాండో హెన్రిక్ కార్డోసో
3. మెరీనా సిల్వా
4. దిల్మా రౌషప్


Answer : 4

స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (SIIC)తో CSR ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ పేరు ఏమిటి?
1. ఇన్ఫోసిస్
2. రిలయన్స్ ఇండస్ట్రీస్
3. టాటా గ్రూప్
4. అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్


Answer : 4

అత్యధిక IPL మ్యాచ్లు ఆడిన క్రికెటర్ల జాబితాలో ధోని మ్యాచ్లతో తొలి స్థానంలో ఉన్నాడు
1. 238
2. 240
3. 242
4. 244


Answer : 1

డిఫెన్స్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది?
1. చెన్నై
2. న్యూఢిల్లీ
3. ముంబై
4. హైదరాబాద్


Answer : 2

భారత్ ఆటో పరిశ్రమకు మార్గదర్శకులు ఏ సంస్థకు చైర్మన్ కేశుబ్ మహీంద్రా(99) ఏప్రిల్ 12న తుది శ్వాస విడిచారు
1. మహీంద్రా అండ్ మహీంద్రా
2. టాటా మోటార్స్


3. సుజికి
4. Hero Honda


Answer : 1

నీటి సంరక్షణ కోసం ఎన్ని విశ్వవిద్యాలయాలతో NMCG ఒప్పందం కుదుర్చుకుంది
1. 49
2. 48
3. 47
4. 46


Answer : 1

సంజీవని అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. ఉత్తరాఖండ్
2. ఉత్తర ప్రదేశ్
3. బీహార్
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 4

మహారాష్ట్రలో ఎవరి జన్మదినాన్ని ‘స్వాతంత్ర్య వీర్ గౌరవ్ దిన్’గా జరుపుకుంటారు?
1. భగత్ సింగ్
2. వినాయక్ దామోదర్ సావర్కర్
3. రాణి లక్ష్మీబాయి
4. సుభాష్ చంద్రబోస్


Answer : 2

IPLలో అత్యంత వేగంగా 6000 పరుగులు చేసిన క్రికెటర్‌గా ఇటీవల ఎవరు నిలిచారు?
1. డేవిడ్ వార్నర్
2. రోహిత్ శర్మ
3.విరాట్ కోహ్లీ
4. AB డివిలియర్స్


Answer : 1

2వ G20 ఆర్థిక మంత్రల మరియు సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఎక్కడ నిర్వహించబడుతోంది ?
1. వాషింగ్టన్ డీసీ
2. న్యూయార్క్
3. ఢిల్లీ
4. న్యూజెర్సీ


Answer : 1

నేపాల్ మరియు భారతదేశం మధ్య క్రాస్-బోర్డర్ డిజిటల్ చెల్లింపుల ఒప్పందం యొక్క లక్ష్యం ఏమిటి?
1. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి
2. సాంస్కృతిక మార్పిడిని పెంచడానికి
3. వాణిజ్యాన్ని పెంచడానికి
4. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి


Answer : 3

15వ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1. రాజస్థాన్
2. పంజాబ్
3. ఒడిశా
4. కేరళ


Answer : 1

నది లోపల మెట్రో నడిపిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
1. పశ్చిమ బెంగాల్
2. ఆంధ్రప్రదేశ్
3. కోల్కతా
4. హర్యానా


Answer : 1

వరల్డ్ అఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలో అత్యంత నేరాల జాబితా లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 77
2. 66
3. 55
4. 44


Answer : 1

అత్యంత అసాధారణమైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం ర్యాంకింగ్స్‌లో 19వ స్థానాన్ని సంపాదించిన భారతీయ నగరం ఏది?
1. కోల్‌కతా
2. న్యూఢిల్లీ
3.బెంగళూరు
4. ముంబై


Answer : 4

ZSI పరిశోధకులు ఏ రాష్ట్రంలో అమోలోప్స్ సిజు అనే కొత్త జాతి కప్పను కనుగొన్నారు ?
1. మేఘాలయ
2. మిజోరాం
3. అస్సాం
4. త్రిపుర


Answer : 1

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించే బిల్లు ఏ రాష్ట్రంలో ఆమోదించబడింది?
1. తమిళనాడు
2. కేరళ


3. కర్ణాటక
4. ఆంధ్రప్రదేశ్


Answer : 1

భారత రాజ్యాంగం యొక్క మొదటి ఎడిషన్ ఏ భారతీయ భాషలో విడుదల చేయబడింది?
1. హిందీ
2. బెంగాలీ
3.డోగ్రీ
4. మరాఠీ


Answer : 3

‘ది లాంగ్వేజ్ ఫ్రెండ్ షిప్ బ్రిడ్జ్’ అనే ప్రాజెక్ట్ను రూపొందించిన సంస్థ ఏది ?
1. నీతి అయోగ్
2. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎర్త్ మూవర్స్
3. IIT మద్రాస్
4. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్


Answer : 4

త్రిపుర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1. జస్టిస్ జస్వంత్ సింగ్
2. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్


3. జస్టిస్ రవిశంకర్ ఝా
4. జస్టిస్ ఇందు మల్హోత్రా


Answer : 2

భారత విదేశీ వాణిజ్య ఫాలసి (FTP) – 2023 ప్రకారం 2030 నాటికి దేశ ఎగుమతులను ఎంతకు చేర్చాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది.?
1. 1.5 ట్రిలియన్ డాలర్లు
2. 1.8 ట్రిలియన్ డాలర్లు
3. 2 ట్రిలియన్ డాలర్లు
4. 2.2 ట్రిలియన్ డాలర్లు


Answer : 3

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి OBC హోదాను ఇచ్చింది ?
1. ఉత్తర ప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. అస్సాం


Answer : 2

మార్చి – 2023 లో జాతీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది?
1. 5.67%
2. 5.66%
3. 5.65%
4. 5.64%

Download PDF


Answer : 2

మార్చి – 2023 లో జాతీయ అహర ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
1. 4.79%
2. 4.78%
3. 4.77%
4. 4.76%


Answer : 1

ఫిబ్రవరి – 2023 లో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి ఎంతగా నమోదు అయింది.?
1. 5.9%
2. 5.8%
3. 5.7%
4. 5.6%


Answer : 4

ఐరాస నివేదిక ప్రకారం భారత వృద్ధి 2022 లో 6.6% నమోదు కాగా… 2023 లో ఎంతగా నమోదు కానుందని అంచనా వేసింది.?
1. 6%
2. 5.9%
3. 5.8%
4. 5.7%


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *