13&14th June 2023 Current Affairs in Telugu || 14-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

13&14th June 2023 Current Affairs in Telugu || 14-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.*
1. K.F. రుస్తమ్జీ
2. నితిన్ అగర్వాల్
3. పంకజ్ కుమార్ సింగ్
4. రాకేష్ అస్థానా


Answer : 2

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ర్యాంకింగ్స్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది
1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. భారతదేశం


Answer : 4

అర్బన్ కో – ఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు ప్రకటించింది ?
1. 1
2. 2
3. 3
4. 4


Answer : 4

సముద్ర జలాలతో హైడ్రో జన్ ను ఉత్పత్తి చేసే నూతన విధా నాన్ని ఏ ఐఐటీ కి చెందిన పరి శోధకులు కనుగొన్నారు.
1. IIT ముంబై
2. IIT హైదరాబాద్
3. IIT మద్రాస్
4. IIT గోరకపూర్


Answer : 3

ఫ్రెంచ్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు కైవసం చేసుకున్నారు.?
1. కాస్పర్ రూడ్
2. హోల్గర్ రూన్
3. నోవాక్ జకోవిచ్
4. స్టెఫానోస్ సిట్సిపాస్


Answer : 3

భారతదేశంలో ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరం ఏది
1. లక్నో
2. చెన్నై
3. ముంబై
4. బెంగళూరు


Answer : 3

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరు పుతిన్ ఏ ప్రాంతంలో అణ్వాయుధాలను జులైలో మొహరించనున్నట్లు తెలిపారు.?
1. బెలారస్
2. మిన్స్క్
3. బ్రెస్ట్
4. గ్రోడ్నో


Answer : 1

అమెరికాలో వాషింగ్ట న్లోని క్యాపిటల్ భవనంలో తొలిసా రిగా భారత హిందూ- అమెరికన్ల సదస్సు ఏ రోజున జరుగనున్నది.
1. జూన్ 16
2. జూన్ 15
3. జూన్ 14
4. జూన్ 13


Answer : 3

హార్వార్డ్ యూనివర్సిటీ ఫైనాన్స్ అండ్ సి ఎఫ్ ఓ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా నియమితురాలైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
1. ఐకో బ్రౌన్-నాగిన్
2. రీతూ కర్లా
3. డగ్లస్ ఎల్మెండోర్ఫ్
4. క్లాడిన్ గే


Answer : 2

యూపీఐ ఆధారిత క్యాష్ విత్ డ్రాయల్ పద్ధతిని ఏటీఎంలో ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది.?
1. State Bank of India
2. HDFC Bank
3. Bank of India
4. Bank of Baroda


Answer : 4

Tata Elxsi రాబోయే గగన్మోన్ మిషన్ కోసం ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
1. Indian Space Research Organization (ISRO)
2. DRDO
3. NASA
4. Vikram Sarabhai Space Centre


Answer : 1

భారతదేశంలో 2023కు గానూ అత్యంత జీవన వ్యయం గల నగరంగా ఏ నగరం నిలిచింది.?
1. హైదరాబాద్
2. కోల్కతా
3. పూణే
4. ముంబై


Answer : 4

క్రికెట్ వరల్డ్ కప్ మరియు ఆసియా కప్ లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.?
1. Disney Hot Star
2. ZEE5
3. JioCinema
4. SonyLIV


Answer : 1

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
1. సంజయ్ భారతి
2. బసాబ్ ముఖోపాధ్యాయ
3. S. రాజు
4. జనార్దన్ ప్రసాద్


Answer : 3

మూడవ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది?
1. వారణాసి
2. హైదరాబాద్
3. ముంబై
4. కోల్కతా


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు మొదటి 100 యూనిట్ల విద్యుత్ వినియోగానికి పూర్తిగా చార్జీలను ఎత్తివేసింది.?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. రాజస్థాన్


Answer : 4

యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినా సిటీ ఆఫ్ డెడ్ ఏ దేశంలో ఉంది.?
1. ఈజిప్ట్
2. కెనడా
3. రష్యా
4. యుక్రెయిన్


Answer : 1

2023 మే మాసంలో భారత నిరుద్యోగిత రేటు ఎంత.?
1. 7.2%
2. 7.5%
3. 7.7%
4. 7.9%


Answer : 3

డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది.?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 1

ఐరాస నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం మంది వంట ఉండటానికి హానికర రసాయనలను ఉపయోగిస్తున్నారు.?
1. 32%
2. 28%
3. 25%
4. 21%


Answer : 3

ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
1. ఇగా స్వైటెక్
2. ముచోవా
3. అరీనా సబలెంకా
4. మాగ్డా లినెట్టే


Answer : 1

క్రిందివారిలో ఏ కేంద్ర మంత్రి ఆన్లైన్ డ్రెడ్జింగ్ మానిటరింగ్ సిస్టమ్ ‘సాగర్ సమృద్ధి’ని ప్రారంభించారు.
1. అశ్విని వైష్ణవ్
2. సర్బానంద సోనోవాల్
3. గజేంద్ర సింగ్ షెకావత్
4. మహేంద్ర నాథ్ పాండే


Answer : 2

మెటా సంస్థ ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లకు నెలకు ఎంత చెల్లించడం ద్వారా బ్లూ టిక్ పొందవచ్చని పేర్కొంది.?
1. ₹ 799/-
2. ₹ 699/-
3. ₹ 599/-
4. ₹ 499/-


Answer : 2

ఫ్రెంచ్ ఓపెన్ వీల్చైర్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు .
1. డైడ్ డి గ్రూట్
2. షింగో కునీడ
3. ఆల్ఫీ హెవెట్ను
4. టోకిటో ఓడా


Answer : 4

నోవాక్ జకోవిచ్ ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గారు.?
1. 23
2. 22
3. 21
4. 20


Answer : 1

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
1. అమెరికా
2. కెనడా
3. ఆస్ట్రేలియా
4. భారత్


Answer : 3

ఎలిఫెంట్ ట్రాకింగ్ అండ్ అలర్ట్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. కేరళ
2. ఒడిశా
3. తమిళనాడు
4. ఛత్తీస్గఢ్


Answer : 4

ఈ ఏడాదికిగాను బ్రాండ్పైనాన్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లో అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్ గా ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది?
1. Infosys
2. Tata Group
3. Reliance Industries
4. HDFC


Answer : 2

మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2023ను గెలుచుకున్న జట్టు ఏది?
1. భారత్
2. దక్షిణ కొరియా
3. ఆఫ్రికా
4. నెథర్లాండ్


Answer : 1

కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన మణిపూర్ శాంతి కమిటీని ఏర్పాటు చేసింది ?
1. అమిత్ షా
2. అనసూయ ఉయికే
3. మనోజ్ సిన్హా
4. విజ్ఞేశ్ గుప్తా


Answer : 2

జాతీయస్థాయిలో పాఠశాల విద్యలో డ్రాపౌట్బ్ శాతం ఎంత.?
1. 13 శాతం
2. 12 శాతం
3. 11 శాతం
4. 10 శాతం


Answer : 2

డెన్మార్క్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ 2023 గెలుచుకున్న మిక్స్డ్ డబుల్స్ జోడి ఏది?
1. సైనా నెహ్వాల్ – పివి సింధు
2. శ్రీకాంత్ కిదాంబి – పుల్లెల గోపీచంద్
3. సిక్కిరెడ్డి -రోహన్ కపూర్
4. లక్ష్య సేన్ – ప్రకాష్ పదుకొనే


Answer : 3

హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి ఎయిర్ జల్ది అనే సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. గూగుల్
2. మైక్రోసాఫ్ట్
3. టాటా
4. రిలయన్స్


Answer : 2

అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
1. ఆస్ట్రేలియా
2. అమెరికా
3. కెనడా
4. India


Answer : 1

భారతదేశానికి చెందిన ఏ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రశంసించింది ?
1. జన్ బద్
2. హర్ ఘర్ జల్
3. లైఫ్
4. మిషన్ వాత్సల్య


Answer : 2

మూడీస్ సంస్థ నివేదిక ప్రకారం జూన్ 2023 త్రైమాసికంలో భారత వృద్ధి రేటు ఎంత .?
1. 6 నుండి 6.4 శాతం
2. 6 నుండి 6.3 శాతం
3. 6 నుండి 6.2 శాతం
4. 6 నుండి 6.1 శాతం


Answer : 2

అంతర్గత భద్రత సహకారం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. ఉస్మానియా యూనివర్సిటీ
2. అంబేడ్కర్ యూనివర్సిటీ
3. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ
4. ఆంధ్రా యూనివర్సిటీ


Answer : 3

ఏ రాష్ట్రంలో అత్యధికంగా పాఠశాల విద్య లో డ్రాపౌట్స్ జరుగుతున్నాయి.?
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. మేఘాలయ


4. తెలంగాణ


Answer : 3

ప్రపంచంలోని తొలి మల్టీ సెన్సర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పేరు ఏంటి ?
1. వాయు
2. దృష్టి
3. దృవ
4. తేజస్


Answer : 2

ఇటీవల జపాన్ లోని ఏ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.?
1. సపోరో
2. కగావా
3. అసహికావా
4. హొక్కయిడో


Answer : 4

జాతీయ స్థాయి ఈట్ రైట్ ఛాలెంజ్ ఫేజ్ 2 లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది ?
1. కోయంబత్తూర్
2. విశాఖపట్నం
3. కొచ్చి
4. థానే


Answer : 1

సెప్టెంబర్ 16, 17న అంతర్జాతీయ న్యాయ సదస్సు ఏ నగరంలో జరగనుంది?
1. ముంబై
2. కోల్కతా
3. వరంగల్
4. హైదరాబాద్


Answer : 4

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు ?
1. రోహిత్ శర్మ
2. ఛతేశ్వర్ పుజారా
3. విరాట్ కోహ్లి
4. కేఎల్ రాహుల్


Answer : 3

5 వేల మీటర్ల పరుగును 14 నిమిషాలు 5.2 సెకండ్లలో అదిగమించి ప్రపంచ రికార్డు సృష్టించిన అథ్లెట్ ఎవరు.?
1. ఫెయిత్ కెప్యేగాన్
2. సిఫాన్ హసన్
3. హెలెన్ ఒబిరి
4. జెంజెబ్ డిబాబా


Answer : 1

ఆసియా కప్ ఆర్చరీ 2023 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది..?
1. 5వ స్థానం
2. 4వ స్థానం
3. 3వ స్థానం
4. 2వ స్థానం


Answer : 1

సూర్యుడు పై అధ్యయనం కోసం నాసా పంపిన ఏ స్పేస్ క్రాప్ట్ సూర్యుడి దగ్గరకు చేరినట్లు నాసా ప్రకటించింది..?
1. సోలార్ ఆర్బిటర్
2. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ
3. పార్కర్ సోలార్ ప్రోబ్
4. హీలియోస్-బి


Answer : 3

ఫిపా అండర్ – 20 వరల్డ్ కప్ 2023 గెలుచుకున్న జట్టు ఏది.?
1. పరాగ్వే
2. మాంటెవీడియో

Download PDF
3. ఉరుగ్వే
4. ఇటలీ


Answer : 3

World Blood Donor Day (ప్రపంచ రక్తదాతల దినోత్సవం) ఏ రోజున నిర్వహిస్తారు?
1. జూన్ – 12
2. జూన్ – 13
3. జూన్ – 14
4. జూన్ – 15


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *