14th October 2022 Current Affairs in Telugu || 14-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

14th October 2022 Current Affairs in Telugu || 14-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

World Standards Day (ప్రపంచ ప్రమాణాల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October 12
2. October 13
3. October 14
4. October 15


Answer : 3

ఇరాక్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.
1. బర్హమ్ సలీహ్
2. ఫుడ్ మాసుమ్
3. జలాల్ తలబాని
4. అబ్దుల్ లతీఫ్ రషీద్


Answer : 4

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆర్టెమిస్-1 ప్రయోగానికి ఏ రోజున రాకెట్‌ను నింగిలోకి పంపాలని నాసా నిర్ణయించింది.
1. నవంబర్ 10
2. నవంబర్ 14
3. నవంబర్ 18
4. నవంబర్ 22


Answer : 2

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970తో పోలిస్తే 2018లో ఎంత శాతం తగ్గిందని ప్రపంచ వన్యప్రాణులు, జీవరాశుల నివేదిక-2022 పేర్కొంది.
1. 54%
2. 62%
3. 69%
4. 72%


Answer : 3

ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) ప్రయోగించిన ఎప్సిలాన్-6 రాకెట్ విఫలమైంది.
1. అమెరికా
2. ఆఫ్రికా
3. జపాన్
4. కెనడా


Answer : 3

ఇటీవల 8 సంవత్సరాలు పూర్తిచేసుకొని భూమితో సంబంధాలు కోల్పోయి ఎన్నో విజయాలు సాధించిన ISRO శాటిలైట్ మంగళయాన్ కు 2014లో ఎన్ని కోట్ల రూపాయలతో అంతరిక్షంలోకి పంపడం జరిగింది.
1. 450 కోట్ల రూపాయలు
2. 380 కోట్ల రూపాయలు
3. 200 కోట్ల రూపాయలు
4. 520 కోట్ల రూపాయలు


Answer : 1

ప్రస్తుత ఏడాది భారత IT కంపెనీలో ఉద్యోగవలసలు ఎంత శాతంగా నమోదుకావడం జరిగింది.
1. 38.6%
2. 21.5%
3. 27.8%
4. 42.8%


Answer : 2

సుదీర్ఘ సమయం పాటు దోమలు, ఇతర కీటకాలను దగ్గరకు రానివ్వకుండా చేసే ఉంగరాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు
1. అమెరికా
2. ఆఫ్రికా
3. జపాన్
4. జర్మన్


Answer : 4

2022 మార్చి నాటికి బారతదేశ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల విలువ
1. 5.9%
2. 6.8%
3. 7.1%
4. 8.6%


Answer : 1

2024-26 మధ్య కాలంలో భారతదేశ GDP వృద్ధి రేటు గరిష్టంగా ఎంతశాతం ఉండొచ్చని SLP గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.
1. 5.8%
2. 9.2%
3. 8.1%
4. 7%


Answer : 4

ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్న ఇన్సులిన్ వంటి మందులను నోటి ద్వారా సులువుగా, సమర్థంగా శరీరంలోకి చేరవేయడానికి రోబోటిక్ మాత్రలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
1. అమెరికా
2. ఆఫ్రికా
3. జపాన్
4. జర్మన్


Answer : 1

ఇటీవల ఈ క్రింది ఏ ప్రసిద్ధ ఆలయ కొలనులో నివసించే 70 సంవత్సరాల శాకాహారమొసలి “బాబియా” ఇటీవల మరణించింది.?
1. పళని
2. గురువాయూర్
3. అనంత పద్మనాభ స్వామి
4. శ్రీరంగం


Answer : 3

భారతదేశంలో చీడపీడల కారణంగా ఏటా ఎంత శాతం పంట నష్టం సంభవిస్తోందని వ్యవసాయశాఖ వెల్లడించింది.
1. 20%
2. 25%
3. 40%
4. 36%


Answer : 4

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట సమీపంలోని గజ్జెలగుట్టపై ఎన్ని సంవత్సరాలు నాటి రెండు రాతి చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
1. క్రీ.పూ. 4000 సంవత్సరాలు
2. క్రీ.పూ. 3500 సంవత్సరాలు
3. క్రీ.పూ. 3000 సంవత్సరాలు
4. క్రీ.పూ. 2500 సంవత్సరాలు


Answer : 1

ప్రపంచంలోనే తొలిసారిగా మగరొయ్యలను మాత్రమే పుట్టించే సాంకేతికతను ఏ దేశం ఆవిష్కరించింది.
1. థాయ్ లాండ్
2. ఇజ్రాయెల్
3. తైవాన్
4. చైనా


Answer : 2

THI (Times Higher Education Institute) ర్యాంకుల్లో భారతదేశానికి చెందిన ఎన్ని విద్యాసంస్థలు తొలి అనుస్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
1. 96 సంస్థలు
2. 75 సంస్థలు
3. 80 సంస్థలు
4. 120 సంస్థలు


Answer : 2

Time – లండన్ సంస్థ హైయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంగింగ్స్ లో భారతదేశానికి చెందిన ఏ ప్రఖ్యాత వర్శిటీ తొలి 300 స్థానేల చోటు దక్కించుకుంది.?
1. IT-హైదరాబాద్
2. IIT-బొంబాయి
3. IISC
4. IIT-మద్రాస్


Answer : 3

ప్రపంచ వ్యాప్తంగా ఎంతశాతం చిన్నారులు పోషకాహార లోపం కారణంగా ప్రతి సంవత్సరం ప్రాణాలు విడుస్తున్నారని Unicef వెల్లడించింది.
1. 15%
2. 12%
3. 10%
4. 8%


Answer : 3

ఇటీవల ICRISAT సంస్థలో ఈ క్రింది ఏ దినుసుకు సంబంధించిన విస్తృత జన్యుపటాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా ఆవిష్కరించారు.
1. శెనగ
2. కందిపప్పు
3. పెసలు
4. మినుము


Answer : 1

2025 నాటికి దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను ఎన్నికోట్ల డాలర్లకు తీసుకెళ్ళాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది.
1. 4000 కోట్ల డాలర్ల
2. 3500 కోట్ల డాలర్ల
3. 2500 కోట్ల డాలర్ల
4. 3000 కోట్ల డాలర్ల


Answer : 3

భారతదేశం నుండి 95వ ఆస్కార్ అవార్డ్ ల పరిశీలనకు ఎంపికైన ఏ చిత్రంలో నటించిన రాహుల్ కోలి అనే బాలనటుడు ఇటీవల మృతి చెందడం జరిగింది.
1. హమ్ ఆద్మి
2. ఛెల్లోషో
3. వింగ్లీష్
4. సూపర్ మాన్


Answer : 2

ఈ క్రింది ఏ ప్రముఖ వాహన తయారీ సంస్థ తొలిసారిగా 100% ఇథనాల్ తో నడిపే కారును భారతదేశంలో ప్రవేశపెట్టింది.
1. టయోటా
2. సుజుకీమారుతి
3. హుండాయ్
4. నిక్సన్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల ఎకరాల్లో ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలు వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
1. 2.01 కోట్ల ఎకరాలు
2. 1.10 కోట్ల ఎకరాలు
3. 2.25 కోట్ల ఎకరాలు
4. 1.58 కోట్ల ఎకరాలు


Answer : 2

భారత దేశరక్షణశాఖ ఇప్పటివరకూ ఎన్ని ఆయుధ, రక్షణ వ్యవస్థలను విదేశాలనుండి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది.
1. 310
2. 257
3. 358
4. 426


Answer : 1

ఈ క్రింది ఏకారణంచేత చిన్నారుల్లో గుండె సమస్యలు వస్తాయని ఆస్ట్రేలియా వైద్య పరిశోధకులు వెల్లడించారు.
1. వీడియో గేమ్స్ ఆడటం
2. తల్లిపాలు తాగక పోవడం
3. జంక్ ఫుడ్స్ తినడం
4. అతిగా కూర్చొని ఉండటం


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది రబీసాగు అంచనా విలువను ప్రభుత్వం ఎన్ని లక్షల ఎకరాలుగా వెల్లడించింది.
1. 31.61 లక్షల ఎకరాలు
2. 48.25 లక్షల ఎకరాలు
3. 50.21 లక్షల ఎకరాలు
4. 57.31 లక్షల ఎకరాలు


Answer : 4

ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత ఆంధ్రవిశ్వ విద్యాలయంలో భారతదేశ యూనివర్శిటీ ర్యాంకుల్లో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 12వ స్థానం
2. 13వ స్థానం
3. 14వ స్థానం
4. 15వ స్థానం


Answer : 3

Download PDF

కర్ణాటక క్రికెట్ బోర్డ్ తదుపరి అధ్యక్షునిగా ఎవరు ఎంపిక కానున్నారు.
1. రాహుల్ ద్రావిడ్
2. జవగళ్ శ్రీనాధ్
3. రోజర్ బిన్నీ
4. గవాస్కర్


Answer : 3

భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ క్రింది ఏనగరంలో 1275 కో||రూ.లతో వైద్య సదుపాయాలను ఏర్పరచిన ఆసుపత్రిని ప్రారంభించారు.
1. ప్రయాగ్ రాజ్
2. నాగ్ పూర్
3. జైపూర్
4. అహ్మదాబాద్



Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st October 2022 Current Affairs

2nd October 2022 Current Affairs

3rd October 2022 Current Affairs

4th October 2022 Current Affairs

5th October 2022 Current Affairs

6th October 2022 Current Affairs

7th October 2022 Current Affairs

8th October 2022 Current Affairs

9th October 2022 Current Affairs

10th October 2022 Current Affairs

11th October 2022 Current Affairs

12th October 2022 Current Affairs

13th October 2022 Current Affairs

14th October 2022 Current Affairs

15th October 2022 Current Affairs

16th October 2022 Current Affairs

17th October 2022 Current Affairs

18th October 2022 Current Affairs

19th October 2022 Current Affairs

20th October 2022 Current Affairs

21st October 2022 Current Affairs

22nd October 2022 Current Affairs

23rd October 2022 Current Affairs

24th October 2022 Current Affairs

25th October 2022 Current Affairs

26th October 2022 Current Affairs

27th October 2022 Current Affairs

28th October 2022 Current Affairs

29th October 2022 Current Affairs

30th October 2022 Current Affairs

31st October 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *