15th February 2023 Current Affairs in Telugu || 15-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్-2023లో గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానం లభించగా ప్రపంచస్థాయిలో ఎన్నోవ స్థానంలో నిలిచింది
1. 36వ స్థానం
2. 37వ స్థానం
3. 38వ స్థానం
4. 39వ స్థానం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ రాజేశ్, జస్టిస్ అరవింద్ ప్రమాణం చేయగా అత్యున్నత న్యాయస్థానం పూర్తిస్థాయికి చేరింది. ఇందులో మొత్తంగా ఎంత మంది న్యాయమూర్తులు ఉంటారు?
1. 32 మంది
2. 33 మంది
3. 34 మంది
4. 35 మంది
డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక రేటుతో ఎన్ని కోట్ల ఆక్షన్ లో మంధాన మొదటి స్థానంలో నిలిచింది
1. 3.1 కోట్లు
2. 3.2 కోట్లు
3. 3.3 కోట్లు
4. 3.4 కోట్లు
ఇటీవల ఏ దేశంలో గాబ్రియెల్ తుఫాను కారణంగా ఆ దేశ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది
1. అమెరికా
2. న్యూజిలాండ్
3. థాయిలాండ్
4. కజకిస్తాన్
‘పాలమూరు’ పర్యావరణ పునరుద్ధరణకు ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీకి ఎవరు చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
1. ఏకే మల్హోత్రా
2. కె.గౌరప్పన్
3. అశోక్ ఖార్యా
4. అమియా సాహూ
కృష్ణా బోర్డు ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. మురళీధర్
2. రజత్ కుమార్
3. శివ నందన్ కుమార్
4. శశిభూషణ్ కుమార్
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ( 14వ ‘పరో ఇండియా- 2023’ ) ఏ నగర శివారులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు
1. హైదరాబాద్
2. ముంబై
3. కోల్కతా
4. పూణే
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలను నిష్పాక్షికంగా, పార దర్శకంగా నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని వేసింది. ఎవరికీ ఈ కమిటీ బాధ్యతలను అప్పగించింది
1. జస్టిస్ అబ్దుల్ నజీర్
2. జస్టిస్ డి.వై. చంద్రచూడ్
3. జస్టిస్ రంజన్ గొగోయ్
4. జస్టిస్ లావు నాగేశ్వర్రావు
ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. February – 12
2. February – 13
3. February – 14
4. February – 15
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ ఎవరు నియమితులయ్యారు?
1. జస్టిస్ అబ్దుల్ నజీర్
2. లాల్ గణేషన్
3. సిపి రాధాకృష్ణన్
4. లక్ష్మణ ప్రసాద్ ఆచార్య
AMRITPEX 2023ని ఎవరు ప్రారంభించారు?
1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
2. హోం మంత్రి అమిత్ షా
3. కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్
4. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన విశ్వభూషణ్ హరిచంద్న్ ఏ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు?
1. చతీస్ గడ్
2. నాగాలాండ్
3. బీహార్
4. మణిపూర్
ఏ రాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ నియమితులయ్యారు
1. మహారాష్ట్ర
2. తమిళనాడు
3. తెలంగాణ
4. కర్ణాటక
మన దేశంలో ఉన్న హైకోర్టుల్లో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ సోనియా గిరిధర్ గోకాని ఏ రాష్ట్ర హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
1. త్రిపుర
2. నాగాలాండ్
3. గుజరాత్
4. జమ్మూ కాశ్మీర్
భారత రాష్ట్రపతి ఏ ప్రాంతంలో 2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్ను ప్రారంభించారు
1. గౌహతి
2. భువనేశ్వర్
3. బాలాసోర్
4. కటక్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ని రాష్ట్రాలకు మరియు 1 యూటీకి కొత్త గవర్నర్లను నియమించారు
1. 11 రాష్ట్రాలు
2. 12 రాష్ట్రాలు
3. 13 రాష్ట్రాలు
4. 14 రాష్ట్రాలు
ఏరో ఇండియా ప్రదర్శన 14వ ఎడిసిన్ ను ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2. వడోదర
3. యలహంక
4. జైపూర్
2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్ సదస్సు 2023 ఎక్కడ జరగనుంది?
1. భువనేశ్వర్
2. కటక్
3. మహబూబ్ నగర్
4. ముంబై
వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్ 2022 నివేదిక 146 దేశాల్లో నిర్వహించగా మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
1. 136వ స్థానం
2. 36వ సానం
3. 106 వా స్థానం
4. 66వ సానం
2022లో బాల్య వివాహాలు జరిగిన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది
1. బీహార్
2. గుజరాత్
3. పశ్చిమబెంగాల్
4. హర్యానా
అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద 1275 రైల్వే స్టేషన్స్ కి అధునాక రించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ని రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేశారు?
1. 101
2. 72
3. 55
4. 100
ఏ రాష్ట్ర ప్రభుత్వమ్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు టీ షర్ట్స్, జీన్స్, మేకప్ పరికి హెయిర్ స్టైల్ ను నిషేధించారు?
1. హర్యానా
2. ఢిల్లీ
3. తమిళనాడు
4. ఉత్తరప్రదేశ్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చే జర్నలిజం లో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు ఎవరికి ఇచ్చారు?
1. సుధీర్ చౌదరి
2. శ్వేత సింగ్
3. ఏబీకే ప్రసాద్
4. రాహుల్ కన్వాల్
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఇటీవల మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో సీకేజ్ ఫార్మింగ్ ప్రారంభించింది?
1. గుజ రాత్
2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్
4. మహారాష్ట్ర
గ్లోబల్ మైనార్టీ రిపోర్ట్స్ సెంటర్ ఫర్ పాలసీ అనాలసిస్ ఇన్స్టిట్యూట్ వారు ఏ దేశం మైనార్టీస్ కి అనుకూలంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1. భారతదేశం
2. దక్షిణ కొరియా
3. జపాన్
4. సౌదీ అరేబియా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs