15th July 2022 Current Affairs in Telugu || 15-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

15th July 2022 Current Affairs in Telugu || 15-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కేటగిరీలో గ్రేటర్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది.
1. వరంగల్
2. నిజామాబాద్.
3. కరీంనగర్.
4. రామగుండం.


Answer : 1

రక్షణ శాఖకు చెందిన డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) వినూత్న ఎంత MM పిస్టల్ ను అభివృద్ధి చేసింది
1. 4.5 MM
2. 9 MM
3. 12 MM
4. 32 MM


Answer : 2

మరమ్మతు హక్కుపై సమగ్ర ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
1. ఆనంద్ ప్రకార
2. వినయ్ చాంద్
3. మోహన్ రాయ్
4. నిధి ఖరే


Answer : 4

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) జూలై 13న విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకుల్లో ఎవరు నంబర్‌వన్‌ ర్యాంకులో నిలిచాడు.
1. జస్ప్రీత్ బుమ్రా
2. షాహిన్‌ అఫ్రిది
3. బౌల్ట్
4. భువనేశ్వర్


Answer : 1

లార్డ్స్ లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఎవరు నిలిచారు?
1. ఉమ్రాన్ మాలిక్
2. యుజువేంద్ర చాహల్
3. వానిందు హసరంగా
4. కగిసో రబడ


Answer : 2

ఏ ప్రముఖ ఆభరణాల కంపెనీ 24,679 వజ్రాలతో ఒక ఉంగరాన్ని రూపొందించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు పలు అంతర్జాతీయ ఘనతలను సొంతం చేసుకుంది.
1. జోయాలుక్కాస్ జ్యువెలరీ
2. GRT జ్యువెలర్స్
3. SWA ఆభరణాలు
4. లలితా జ్యువెలరీ


Answer : 3

వరల్డ్ యూత్ స్కిల్స్ డే ( World Youth Skills Day ) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 13
2. జూలై 14
3. జూలై 15
4. జూలై 16


Answer : 3

దేశంలో ఏ రాష్ట్రము లో తొలి మంకీ పాక్స్ కేసు ఎక్కడ నమోదైంది?
1. తెలంగాణ
2. హర్యానా
3. మధ్యప్రదేశ్
4. కేరళ


Answer : 4

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఏ రోజు తో ముగుస్తున్నది?
1. జూలై 20
2. జూలై 22
3. జూలై 24
4. జూలై 26


Answer : 3

ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘యూత్ మహాపంచాయత్’ నిర్వహించనుంది?
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. త్రిపుర


Answer : 3

ISSF షూటింగ్ ప్రపంచక లో భారత్ మొత్తం ఎన్ని పతకాలతో అగ్రస్థానం సాధించింది
1. 4
2. 6
3. 8
4. 10


Answer : 3

2007 నుండి 2010 మధ్య కాలంలో జర్నలిస్టుగా 4 సంవత్సరాలు భారతదేశంపై గూఢచర్యం చేసినట్లు ఇటీవల ఏ దేశ విలేఖరి ఒప్పుకున్నాడు?
1. USA
2. చైనా
3. పాకిస్తాన్
4. రష్యా


Answer : 3

చైనా పేర్లతో భారతీయ హ్యాకర్లు ఏ దేశంపై చాలాసార్లు దాడి చేశారని ఇటీవల చైనా చెప్పింది?
1. బంగ్లాదేశ్
2. పాకిస్తాన్
3. కెనడా
4. USA


Answer : 2

ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశంలో 31 మిలియన్ టన్నుల బంగారం కనుగొనబడింది?
1. రువాండా
2. ఉగాండా
3. టాంజానియా
4. ఇథియోపియా


Answer : 2

భారత దేశమంతటా ఫుడ్ పార్కులను ఏర్పాటుకు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఏ దేశం పెట్టనుండి?
1. యునైటెడ్ అమిరేట్స్
2. అమెరికా
3. చైనా
4. రష్యా


Answer : 1

Download PDF

భారతదేశంలో ఫుడ్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి $2 బిలియన్లను పెట్టుబడి పెట్టే దేశం ఏది?
1. USA
2. జపాన్
3. UAE
4. ఆస్ట్రేలియా


Answer : 3

వెస్టిండీస్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1.రిషబ్ పంత్
2.హార్దిక్ పాండ్యా
3.శిఖర్ ధావన్
4.రోహిత్ శర్మ


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *