15th July 2021 Daily Current Affairs in Telugu || 15-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- బ్రిటన్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చే గోల్డెన్ వీసాలను 2008 నుండి 2020 వరకూ ఎంతమంది విదేశస్థులకు ఇచ్చినట్లు వెల్లడించింది.
- బీమా కవరేజీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
- నాబార్డు జాతీయ అవార్డును గెలుచుకున్న బ్యాంక్?
- ఏ నెల నుంచి సీరమ్లో స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది
- ఏ రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏడాదికి సంబంధించి లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది.
- ఏ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ , “కమలా హ్యారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ” పేరుతో పుస్తకం రూపకల్పన చేశారు
- ఇటీవల యశ్పాల్ శర్మ హఠాన్మరణం చెందారు. ఇతడు ఏ క్రీడకు చెందినవారు?
- నేపాల్ ప్రధానిగా ఎన్నోవ సారి దేవ్బా బాధ్యతల స్వీకరించారు
- ప్రముఖ భారత దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ 2040 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎన్ని లక్షల కోట్ల డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది.
- The UK government has revealed how many foreigners have been issued golden visas to investors from 2008 to 2020.
- Which state has the highest insurance coverage in the country?
- Which bank won the NABARD National Award?
- From which month will the Sputnik-V vaccine be produced in serum?
- Which state government has announced the Lifetime Achievement and YSSAR Achievement Awards for the year 2021?
- Kamala Harris, Vice President of which country, authored a book entitled “Kamala Harris and the Rise of Indian Americans”
- Recently Yashpal Sharma died suddenly. What sport does he belong to?
- Deoba has been the Prime Minister of Nepal for a number of times
- Leading Indian giant Adani Group estimates that the size of the Indian economy could reach trillions of dollars by 2040.