15th March 2021 Daily Current Affairs in Telugu || 15-03-2021 Daily Current Affairs in Telugu
కేంద్ర గణాంక శాఖ సర్వే ప్రకారం Carona వ్యాప్తితో విదిలించిన lucknow కాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ఎంత శాతం నమోదైంది?
1. 34 %
2. 34.4 %
3. 34.7 %
4. 35 %
ఏ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు?
1. బంగ్లాదేశ్
2. ఆఫ్రికా
3. కెనడా
4. అమెరికా
‘ఉద్యాన వాణి’ పేరుతో రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ను ప్రారంభించనున్నది ఏ రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. పంజాబ్
శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం కవితను ఎవరు రచించారు?
1. బాలాంత్రపు రజనీకాంతరావు
2. వీరప్ప మొయిలీ
3. అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
4. వాసాల నరసయ్య
రాష్ట్రీయ లోక్సమతా పార్టీ ఏ పార్టీలో విలీనమైంది?
JDU party
NDA party
RJD party
LJP party
IPL – టామ్ పంజాబ్ కింగ్స్ కు కొత్త బౌలింగ్ కోచ్ గా డామియన్ రైట్ నియమితులయ్యారు. రైట్ ఏ దేశానికి చెందిన మాజీ ఆటగాడు
1. ఇంగ్లండ్
2. ఆస్ట్రేలియా
3. వెస్టిండీస్
4. న్యూజిలాండ్
హరియాణా ఓపెన్ మహిళా టెన్ని టోర్నమెంట్ గెల్చిన తెలుగమ్మాయి పేరును గుర్తించండి.
1. మిహిక
2. రిషిక
3. సాత్విక
4. పూజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల నగరపాలక సంస్థలను గుర్తించండి.
1. 14
2. 13
3. 10
4. 12
2020-21 సంవత్సరంలో భారత రైల్వే శాఖ ఎన్ని కోట్ల టన్నుల సరకు రవాణా చేసినట్లు ప్రకటించింది.
1. 75.24 కోట్ల టన్నుల
2. 106.24 కోట్ల టన్నుల
3. 152.14 కోట్ల టన్నుల
4. 114.56 కోట్ల టన్నుల
జల జీవన్ మిషన్ వ్యయంలో ఎంత శాతాన్ని నీటి నాణ్యత పరీక్షించడానికి వినియోగిస్తున్నట్లు భారత జలశక్తిశాఖ వెల్లడించింది.
1. 3%
2. 2%
3. 4%
4. 5%
Indian Council for Research on International Economic Relations (ICRIER) నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు ?
1. పుల్లేష్ జైశ్వాల్
2. ప్రదీప్ రాడియా
3. మోహిత్ సూరి
4. దీపక్ మిశ్రా
ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి దాఖలైన కేసులో సుప్రీంకోర్టు Article 243K(2) ప్రకారం ఎన్నికల కమిషనర్ తొలగింపుకు హైకోర్టు జడ్జితో సమానమైన విధానం పాటించాలని వెల్లడించింది.
1. గోవా
2. పశ్చిమ బెంగాల్
3. కేరళ
4. అస్సోం
ఇటీవల ఏదేశ ప్రభుత్వం ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని నిషేదించనున్నట్లు ప్రకటించింది.
1. శ్రీలంక
2. ఇండోనేషియా
3. కాంబోడియా
4. నేపాల్
భారతదేశానికి ఫిబ్రవరి నెలలో ఎన్ని కోట్ల రూపాయల విదేశీ పోర్ట్ పోలియా నిధులు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
1. 25,787 కో||రూ.
2. 30,884 కో||రూ.
3. 50,616 కో||రూ.
4. 60,519 కో||రూ.
ఆసియా – అమెరికన్ సంఘాల గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చ్ – డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ని వేల మందికి పైగా ఆసియా అమెరికన్లపై దాడి జరిగినట్లు వెల్లడైంది.
1. 4500 పైగా
2. 3500 పైగా
3. 3000 పైగా
4. 4000 పైగా
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ – ఫక్కీ నివేదిక ఆధారంగా భారత్ కు చెందిన ఆర్థిక సాంకేతిక (ఫినటెక్) సంస్థల విలువ 2025 కల్లా ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.?
1. 130 బిలి||$
2. 160 బిలి||$
3. 170 బిలి||$
4. 200 బిలి||$
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం YSR ఆరోగ్య అసరా క్రింద ఏ జిల్లాలో అత్యధికంగా తాజా గణాంకాల ప్రకారం రోగులకు చికిత్స చేయడం జరిగింది.
1. గుంటూరు
2. తూర్పుగోదావరి
3. చిత్తూరు
4. విజయనగరం
సింగరేణి బొగ్గు సంస్థ తెలంగాణలో వచ్చే ఐదేళ్ళలో ఎన్ని బొగ్గు గనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1. 14
2. 15
3. 11
4. 12
ఆంధ్రప్రదేశ్ YSR ఆరోగ్య ఆసరా పథకాన్ని ఎన్ని చికిత్సలకు మొత్తంగా వర్తింపచేస్తోంది.
1. 1384
2. 1206
3. 1864
4. 1519
భారత కేంద్ర ఆరోగ్య శాఖ భారత్ లో తయారు చేసిన 2 కరోనాటికాలను ఇప్పటిదాకా ఎన్ని దేశాలకు పంపినట్లు ప్రకటించింది.
1. 80
2. 72
3. 89
4. 71
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here