15th May 2023 Current Affairs in Telugu || 15-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ ఏ నగరంలో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది
1. హైదరాబాద్
2. కోల్‌కతా
3. బెంగళూరు
4. పూణే
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం (International Day of Families ) ఏ రోజున జరుపుకుంటారు?
1. May – 14
2. May – 15
3. May – 16
4. May – 17
‘ఉత్కల్ దివస్’ అనే పేరుతో ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటారు.?
1. ఒడిశా
2. హర్యానా
3. కేరళ
4. తెలంగాణ
నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో వివరించబడ్డాయి ?
1. 291 AA
2. 289 AA
3. 239 AA
4. 237 AA
వేసవి కాలంలో నీటి ఎద్దడిని అరికట్టేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నీటి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.?
1. ఒడిశా
2. హర్యానా
3. కేరళ
4. తెలంగాణ
గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 5వ ఎడిషన్‌కు ఆతిధ్యం ఇవ్వనున్న నగరం ఏది ?
1. కొచ్చి
2. తిరువనంతపురం
3. నాగ్‌పూర్
4. హైదరాబాద్
కెనడా అమెరికా తర్వాత సొంతంగా వంటకం కెమెరాను తయారు చేసుకున్న దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచింది.?
1. చైనా
2. ఉక్రెయిన్
3. ఆఫ్రికా
4. రష్యా
భారతదేశంలోని ఏ విమానాశ్రయంలో, మొదటి రీడింగ్ లాంజ్ ప్రారంభించబడింది ?
1. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విమానాశ్రయం, కోల్‌కతా
2. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ
3. పాట్నా విమానాశ్రయం
4. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, వారణాసి
ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
1. చైనా
2. ఉక్రెయిన్
3. ఆఫ్రికా
4. రష్యా
గూచీకి తొలి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు
1. అలియా భట్
2. శ్రద్ధా కపూర్
3. దీపికా పదుకొనే
4. కత్రినా కైఫ్
ఇండియన్ నేవీ మరియు రాయల్ థాయ్ నేవీ 35వ కార్పాట్ ఎక్సర్‌సైజ్‌ని ఎక్కడ నిర్వహించాయి ?
1. అడెన్ సముద్రం
2. దక్షిణ చైనా సముద్రం
3. అండమాన్ సముద్రం
4. అరేబియా సముద్రం
ఎవరు NIIF తాత్కాలిక CEO & MDగా నియమించింది
1. అజయ్ సేథ్
2. రాజీవ్ సక్సేనా
3. రాజీవ్ ధర్
4. దీపక్ పరేఖ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వైరస్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి నుంచి తొలగించింది ?
1. ఎబోలా
2. మంకీపాక్స్
3. స్వైన్ ఫ్లూ
4. ఎయిడ్స్
దేశంలో స్టాంప్ పేపర్లకు ప్రత్యేకమైన కలర్ కోడింగ్‌ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం ఏది ?
1. ఒడిశా
2. తమిళనాడు
3. పంజాబ్
4. హిమాచల్ ప్రదేశ్
RBI నిబంధనలను పాటించనందుకు ఏ బ్యాంకుకు రూ. 2.92 కోట్ల జరిమానా విధించింది ?
1. యాక్సిస్ బ్యాంక్
2. కెనరా బ్యాంక్
3. పంజాబ్ నేషనల్ బ్యాంక్
4. ICICI బ్యాంక్
క్లెయిమ్ చేయని డిపాజిట్లను పరిష్కరించడానికి RBI ఎన్ని రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది
1. 80 days
2. 90 days
3. 100 days
4. 110 days
మొన్లామ్ చెన్మో పండుగ ఏ ప్రాంతంలో జరుపుకుంటారు ?
1. లడఖ్
2. పుదుచ్చేరి
3. జమ్మూ
4. అండమాన్ మరియు నికోబార్
ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 4.7 శాతానికి చేరింది
1. 4.4%
2. 4.5%
3. 4.6%
4. 4.7%
గోవింద్ స్వరూప్ లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకున్నారు ?
1. జయశంకర్
2. వినోద్ పాండే
3. జయంత్ వి. నారికర్
4. ఎన్ టి నారాయణ మూర్తి
క్రింది వారిలో ఎవరు ట్విటర్ CEOగా నియమితులయ్యారు
1. సీజర్ కొండే
2. కోర్ట్నీ మన్రో
3. డోనా లాంగ్లీ
4. లిండా యాకారినో
ఇస్రో సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్షను ఏ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించింది ?
1. ఒడిశా
2. తమిళనాడు
3. ఉత్తరాఖండ్
4. హిమాచల్ ప్రదేశ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st May 2023 Current Affairs,
2nd May 2023 Current Affairs,
3rd May 2023 Current Affairs,
4th May 2023 Current Affairs,
5th May 2023 Current Affairs,
6th May 2023 Current Affairs,
7th May 2023 Current Affairs,
8th May 2023 Current Affairs,
9th May 2023 Current Affairs,
10th May 2023 Current Affairs,
11th May 2023 Current Affairs,
12th May 2023 Current Affairs,
13th May 2023 Current Affairs,
14th May 2023 Current Affairs,
15th May 2023 Current Affairs,
16th May 2023 Current Affairs,
17th May 2023 Current Affairs,
18th May 2023 Current Affairs,
19th May 2023 Current Affairs,
20th May 2023 Current Affairs,
21st May 2023 Current Affairs,
22nd May 2023 Current Affairs,
23rd May 2023 Current Affairs,
24th May 2023 Current Affairs,
25th May 2023 Current Affairs,
26th May 2023 Current Affairs,
27th May 2023 Current Affairs,
28th May 2023 Current Affairs,
29th May 2023 Current Affairs,
30th May 2023 Current Affairs,
31st May 2023 Current Affairs