15th May 2021 Daily Current Affairs in Telugu || 15-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

15th May 2021 Daily Current Affairs in Telugu || 15-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Some important Questions are :

  • ప్రధాన్ కిసాన్ సమ్మాన్ నిధి 8 వ విడత కింద దేశవ్యాప్తంగా 9,50,67,601 – మంది రైతులకు ఎన్ని కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారు?
  • పంజాబీలో 23 వ జిల్లాగా  ఏ జిల్లా అవతరించింది ?
  • నేపాల్ ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు?
  • అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం( STPP ) కి ఎన్నో స్థానం దక్కింది?
  • వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం లో భాగంగా మూడవ ఏడాది తొలి విడత చెల్లింపుల కింద రైతుల ఖాతాల్లో 7500 చొప్పున ఎన్ని కోట్లు జమ చేశారు?
  • భారత చెస్ స్టార్స్ కరోనాతో పోరాడుతున్న వారికి తమ వంతు ఆర్థిక సాయంగా ఎన్ని వేల డాలర్లను సేకరించారు?
  • నాలుగు రోజుల్లో రెండు సార్లు ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డు ను ఎవరు సృష్టించారు?
  • సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి కింది రాష్ట్ర / యుటి పోలీసులు ‘కోవి వాన్’ అనే వాహన హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు?
  • ఇటీవల, ఏ సంస్థ “లైవ్‌వైర్” అనే ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ను ప్రారంభించింది.
  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
  • జియోజిత్( Geojit ) ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
  • ఇటీవల కన్నుమూసిన అనుప్ భట్టాచార్య ప్రఖ్యాత _________.
  • యునైటెడ్ స్టేట్స్ లోని గూగుల్ పే యూజర్లు ఇప్పుడు APP ద్వారా ఏ కస్టమర్లకు డబ్బు బదిలీ చేయగలరు?
  • 9,50,67,601 – How many crores has Prime Minister Modi released to farmers across the country under the 8th tranche of Pradhan Kisan Samman Fund?
  • Which district became the 23rd district in Punjabi?
  • Who will be sworn in as the Prime Minister of Nepal?
  • Singareni Thermal Power Station (STPP) is one of the best thermal power plants in India.
  • YSSAR Farmer Assurance How many crores have been deposited in farmers’ accounts at the rate of Rs.
  • How many thousands of dollars did the Indian Chess Stars raise for the Corona?
  • Who set the world record for climbing Everest twice in four days?
  • Which of the following state / UT police has launched a vehicle helpline called ‘Kovi Van’ to assist senior citizens?
  • Recently, any company has launched an all-electric motorcycle brand called “Livewire”.
  • Who is the Chairman and Managing Director of Bharat Petroleum Corporation Limited (BPCL)?
  • Geojit has recently entered into an agreement with which company?
  • Anup Bhattacharya, who recently passed away, is a famous _________.
  • Google Pay users in the United States can now transfer money via APP to which customers?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *