15th November 2022 Current Affairs in Telugu || 15-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

15th November 2022 Current Affairs in Telugu || 15-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రతిష్ఠాత్మక మరకేష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎటైల్ డియోర్ అవార్డు’గెల్చుకున్నారు?
1. రన్ వీర్ సింగ్
2. రణబీర్ కపూర్
3. షాహిద్ కపూర్
4. అర్జున్ కపూర్


Answer : 1

టిబెట్ పీఠభూమిపై డావో చెంగ్ రేడియో టెలిస్కోపు నిర్మాణాన్ని ఏ దేశం పూర్తి చేసింది?
1. భారతదేశం
2. చైనా
3. అమెరికా
4. కెనడా


Answer : 2

ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి గా ఎవరు నియామకం చేపట్టారు?
1. గౌరవ్ ద్వివేది
2. మయాంక్ కుమార్ అగర్వాల్
3. డి.పి.ఎస్. నేగి
4. అశోక్ కుమార్ టాండన్


Answer : 1

క్రింది ఏ స్టార్ క్రీడాకారులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్’ కమిషన్ కు ఎన్నికయ్యారు
1. పి.వి. సింధు
2. మేరీ కోమ్
3. గగన్ నారంగ్
4. పై అందరు


Answer : 4

ట్రస్ రీసెర్చీ అడ్వెజరీ(TRA) సంస్థ ప్రకారం భారత్ లో అత్యంత బలమైన బ్రాండ్ టెలికాం సంస్థగా దేనిని గుర్తించారు?
1. రిలయన్స్ జియో
2. TATA
3. AIRTEL
4. వొడాఫోన్


Answer : 1

ట్రస్ రీసెర్చ్ అడ్వైజరీ(TRA) సంస్థ ప్రకారం భారత్ లో అత్యంత బలమైన బ్రాండ్ టెలికాం సంస్థలు వరుసగా 3 గుర్తించుము?
1. రిలయన్స్, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా
2. ఎయిర్ టెల్, రిలయన్స్, వొడాఫోన్
3. వొడాఫోన్, ఎయిర్ టెల్, రిలయన్స్
4. పైవన్నీ


Answer : 1

2022 Nov 14 – 23 వరకు చిల్డ్రన్ ఫిల్మ్ సిటి తెనాలి వారు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు జరపగా ఇవి ఎన్నవది?
1.13
2.20
3. 15
4.16


Answer : 3

15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు తెనాలి ప్రధాన కేంద్రంగా Nov 14న లిటిల్ బిగ్స్ చిత్రం ప్రారంభం అవ్వగా ఇది ఏ దేశానికి చెందినది?
1. రష్యా
2. జపాన్
3. భారత్
4. చైనా


Answer : 4

సామల సదాశివ పురస్కారం(తెలంగాణ ప్రభుత్వం) 2022కు ప్రముఖ కవి సినీగేయ రచయిత ఎవరు ప్రధానం చేయనున్నారు?
1. సుద్దాల అశోక్ తేజ
2. చంద్రబోస్
3. DSP
4. రామ జోగయ్య శాస్త్రి


Answer : 1

భారతీయ రైల్వే శాఖమంత్రి అశ్వని వైష్ణవ్ విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎంత వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు?
1. 443 కోట్లు
2. 446 కోట్లు
3.536 కోట్లు
4.515 కోట్లు


Answer : 2

సుప్రీంకోర్టు మాజీ ప్రధాని జస్టిస్ NV రమణ శాంతిలాల్ సంఘ్వి కార్నియా ఇన్స్టిట్యూట్ ను LV ప్రసాద్ ఆసుపత్రిలో ప్రారంభించగా ఇది ఎక్కడ కలదు?
1. హైదరాబాద్
2. విశాఖపట్టణం
3. చెన్నై
4. ముంబై


Answer : 1

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్షపడిన వారిని ఇటీవల విడుదల చేయగా వారిని ఏ దేశ శరణార్థుల శిబిరానికి తరలించారు?
1. బంగ్లాదేశ్
2. ఆఫ్ఘనిస్తాన్
3. భూటాన్
4. శ్రీలంక


Answer : 4

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక సంఘం నుంచి ఎంత రుణం మంజూరు చేశారు?
1. 3940 కోట్లు
2.3540 కోట్లు
3.3730 కోట్లు
4.3420 కోట్లు


Answer : 1

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆర్థిక వాణిజ్య వ్యవహారాల కమిటీ అధ్యక్షుడుగా(FCA) చైర్మన్ గా నియమితులైంది?
1. తవెంగ్వా
2. గ్రెగ్ బార్క్ లే
3. సౌరబ్ గంగూలీ
4. థామస్ బాచ్


Answer : 2

Confediration Indian Industroes దక్షిణ ప్రాంత విభాగ సమావేశం ఏ నగరంలో జరిగింది.
1. హైదరాబాద్
2. త్రివేండ్రం
3. విజయవాడ
4. చెన్నై


Answer : 1

ఈ క్రింది ఏ సంవత్సరం నాటి మూడు భూగ్రహాలకు సరిపడా వనరులు పెరిగిపోతున్న జనాభాకు కావాల్సివస్తుందని UNO ఆందోళన వ్యక్తం చేసింది.
1. 2036
2. 2065
3. 2056
4. 2050


Answer : 4

ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి భారత జనాభా చైనాను అధిగమిస్తుందని UNO వెల్లడించింది.
1. 2027
2. 2026
3. 2025
4. 2023


Answer : 4

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి పోషకాహారం అందుబాటులో లేదని UNO వెల్లడించింది.
1. 300 కోట్లు
2. 250 కోట్లు
3. 350 కోట్లు
4. 420 కోట్లు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర RTC సంస్థ తాజాగా ఎన్ని అద్దె బస్సులను తీసుకుంది.
1. 500
2. 1000
3. 850
4. 700


Answer : 2

G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరగనుంది.
1. ఇండోనేసియా
2. మాల్దీవులు
3. బ్రిటన్
4. కెనడా


Answer : 1

రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని Upgraded వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 150
2. 100
3. 203
4. 215


Answer : 2

గడచిన 60 సంవత్సరాల్లో ప్రపంచ అటవీ విస్తీర్ణం ఎన్ని మిలియన్ హెక్టార్లు తరిగిపోయిందని UNO వెల్లడించింది.
1. 81.7 మిలియన్ హెక్టార్లు
2. 82.23 మిలియన్ హెక్టార్లు
3. 85.68 మిలియన్ హెక్టార్లు
4. 92.16 మిలియన్ హెక్టార్లు


Answer : 1

2030 నాటికల్లా ఎన్ని కోట్ల మంది ఆకలితో బాధపడనున్నారని UNO అంచనా వేసింది.
1. 106 కోట్లు
2. 90 కోట్లు
3. 75 కోట్లు
4. 66 కోట్లు


Answer : 4

ఈ క్రింది ఏ రాష్ట్ర బహిరంగ ఆయుధ ప్రదర్శనలపై నిషేధం విధించింది.
1. పంజాబ్
2. బీహార్
3. ఉత్తరప్రదేశ్
4. మధ్య ప్రదేశ్


Answer : 1

ఇటీవల 20 సంవత్సరాల కష్టంతో 300 ఎకరాలను అడవిగా మార్చిన వ్యక్తిగా యురిపోక్ ఖయిదెమ్ లికామ్ అనే భారతీయుడు రికార్డ్ సృష్టించాడు. ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి.
1. మిజోరాం
2. అస్సోం
3. మణిపూర్
4. గుజరాత్


Answer : 3

ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎన్ని వందల కోట్లుగా ఉంది.
1. 650 కోట్లు
2. 900 కోట్లు
3. 700 కోట్లు
4. 800 కోట్లు


Answer : 4

ప్రస్తుతం భూమిపై ఎంత శాతం భూభాగం పంట, పశువులకు గడ్డినేలలుగా వినియోగపడుతోందని UNO నివేదికలో వెల్లడైంది.
1. 50%
2. 40%
3. 35%
4. 30%


Answer : 2

పారిస్ Air portలో 18 ఏళ్ళుగా నివసిస్తున్న టెర్నినల్ మాన్ అనే ప్రసిద్ధ వ్యక్తి ఇటీవల మరణించారు. ఆయన పేరును గుర్తించండి.
1. స్టీవెన్ హెక్
2. అబ్దుల్ ఫరూక్
3. కరీమీ నస్సేరి
4. ఇస్మాయిల్ షా


Answer : 3

బంగ్లాదేశ్ తో భారత్ ఎన్ని కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది.
1. 38.06 km
2. 2116 km
3. 4096 km
4. 5086 km


Answer : 3

20 నుండి 28 నవంబర్ 2022 వరకు IFFI యొక్క 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో జరగనుంది?
1. హైదరాబాద్
2. ముంబై
3. గోవా
4. కోల్కతా


Answer : 3

World Diabetes Day (ప్రపంచ మధుమేహ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 11
2. నవంబర్ 12
3. నవంబర్ 13
4. నవంబర్ 14


Answer : 4

Children’s Day (బాలల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 11
2. నవంబర్ 12
3. నవంబర్ 13
4. నవంబర్ 14


Answer : 4

International Day against Illicit Trafficking in Cultural Property (సాంస్కృతిక ఆస్తిలో అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 11
2. నవంబర్ 12
3. నవంబర్ 13
4. నవంబర్ 14


Answer : 4

World Kindness Day (ప్రపంచ దయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 11
2. నవంబర్ 12
3. నవంబర్ 13
4. నవంబర్ 14


Answer : 3

World Pneumonia Day (ప్రపంచ న్యుమోనియా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 09
2. నవంబర్ 10
3. నవంబర్ 11
4. నవంబర్ 12


Answer : 4

కెనడాకు చెందిన మెక్ గిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకారం సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం వలన ఏటా ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు?
1.35 లక్షలు
2.50 లక్షలు
3.57 లక్షలు
4.63 లక్షలు


Answer : 3

ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్ట్ లకు ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు ?
1. 9840 కోట్ల రూపాయలు
2. 10,740 కోట్ల రూపాయలు
3. 11,630 కోట్ల రూపాయలు
4. 5860 కోట్ల రూపాయలు


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు అభివృద్ధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని విడుదల చేసింది.
1. 7816 కోట్ల రూపాయలు
2. 5860 కోట్ల రూపాయలు
3. 3940 కోట్ల రూపాయలు
4. 4960 కోట్ల రూపాయలు


Answer : 3

గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం ఎవరితి లభించంది.
1. నరేంద్ర మోదీ
2. జగ్జీవాసుదేవ్
3. శ్రీశ్రీ
4. రామ్ దేవ్ బాబా


Answer : 3

భారత ప్రభుత్వం GDPలో ఎంతశాతం మాత్రమే Research & Development పై ఖర్చుపెడుతోంది
1. 1.5%
2. 1.2%
3. 0.8%
4. 0.7%


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనుంది.
1. 980 కోట్ల రూపాయలు
2. 890 కోట్ల రూపాయలు
3. 530 కోట్ల రూపాయలు
4. 446 కోట్ల రూపాయలు


Answer : 4

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 65kgల విభాగంలో రజితం గెలిచిన భారత బాక్సర్ ను గుర్తించండి.
1. హుసాముద్దీన్
2. అగర్ ఖాన్
3. శివ్ థాపా
4. కుసుమ్ సోది


Answer : 3

తాజాగా భారత కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నిటిని అత్యవసర మందుల జాబితాలోకి చేర్చింది.
1. 402
2. 384
3. 316
4. 217


Answer : 2

ప్రస్తుతం సింగరేణి కాలరీస్ సంస్థలో భారత కేంద్ర వాటా ఎంత శాతంగా ఉంది.
1. 51%
2. 4.2%
3. 38%
4. 70%


Answer : 1

అమెరికా రాయబార కార్యాలయ నివేదిక ప్రకారం అమెరికా వీసాను ఎక్కువగా పొందుతున్న వరుస 3 దేశాలు?
1. మెక్సికో, చైనా, ఇండియా
2. ఇండియా, చైనా, మెక్సికో
3. పాకిస్థాన్, ఇండియా, రష్యా
4. ఇండియా, రష్యా, చైనా


Answer : 1

అంతర్జాతీయ పరిశోధకులు మానవుని అంతర చెవిలో బోలుగా ఉండే సర్పిలాకార ఎముకకు శస్త్రచికిత్సను నిర్వహించగా ఈ ఎముక పేరు?
1. వీనస్
2. సైపిస్
3. కాక్లియా
4. స్టేపిడియస్


Answer : 3

భారతీయులకు ప్రతినెల H1B వీసాలు లక్ష వరకు ఇస్తామని ఇటీవల ఏ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది?
1. చైనా
2. రష్యా
3. ఆస్ట్రేలియా


4. USA


Answer : 4

హైదరాబాద్,బెంగళూరు నగరాల్లో 5G టెక్నాలజీ సేవలను ఇటీవల ఏ నెట్ వర్క్ ప్రారంభించింది?
1. రిలయన్స్ జియో
2. వొడాఫోన్,ఐడియా
3. ఎయిర్ టెల్
4.ఏదికాదు


Answer : 1

జాతి సామరస్య దినం ( Racial harmony day ) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 10
2. నవంబర్ 11
3. నవంబర్ 12
4. నవంబర్ 13


Answer : 3

రాబోయే న్యూజి లాండ్ పర్యటనకు భారత జట్టు కోచ్ గా ఎవరు నియమితుడయ్యాడు.
1. రాహుల్ ద్రవిడ్
2. వీవీఎస్ లక్ష్మణ్
3. అనిల్ కుంబ్లే
4. వీరేంద్ర సెహ్వాగ్


Answer : 2

ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ లో ఏ భారత షూటర్ పసిడి పథకం గెలుచుకున్నారు?
1. అంజుమ్ మౌద్గిల్
2. అభిషేక్ వర్మ
3. దివ్యాంక్ సింగ్ పన్వర్
4. సౌరభ్ చౌదరి


Answer : 3

ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికన్నారు?
1. శశి సింగ్
2. విశాల్ బగారియా
3. రాజ్ షా
4. రమేష్ కేజీవాల్


Answer : 4

లైఫ్ సైన్సెస్ డేటా కోసం భారతదేశం యొక్క మొదటి రిపోజిటరీ పేరు ఏమిటి?
1. ఇండియన్ లైఫ్ సైన్స్ డేటా సెంటర్
2. ఇండియన్ బయోటెక్ డేటా సెంటర్
3. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్
4. లైఫ్ సైన్స్ డేటా సెంటర్


Answer : 3

దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏ నగరంలో ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది?
1. మైసూర్
2. బెంగళూరు
3. చెన్నై
4. నెల్లూరు


Answer : 2

కావేరి దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏ రాష్ట్రం నోటిఫై చేసింది?
1. కర్ణాటక
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు


Answer : 4

ఏ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 10వ తేదీని రాష్ట్రంలో ‘మిల్లెట్ డే’గా పాటించింది
1. కేరళ
2. ఒడిశా
3. హర్యానా
4. తమిళనాడు


Answer : 2

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) భారతదేశం
2) టర్కీ
3) చైనా
4) దక్షిణ కొరియా


Answer : 1

పేద, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 77 శాతానికి పెంచే బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది?
1. ఛత్తీస్‌గఢ్
2. మేఘాలయ
3. జార్ఖండ్
4. ఆంధ్రప్రదేశ్

Download PDF


Answer : 3

PM గతి శక్తి మల్టీమోడల్ వాటర్‌వేస్ సమ్మిట్ ఏ నగరంలో జరుగుతుంది?
1. లక్నో
2. వారణాసి
3. అలీఘర్
4. నోయిడా


Answer : 2

అంతర్జాతీయ క్రికెట్ మండలి ICCలో ఆర్థిక కమిటీ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యా రు.
1. ప్రదీప్ షా
2. శుభ్ మన్ షా
3. రంజిత్ షా
4. జైషా


Answer : 4

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు?
1. పాకిస్తాన్
2. భారతదేశం
3. ఇంగ్లండ్
4. న్యూజిలాండ్


Answer : 3

భారతదేశపు మొట్టమొదటి మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ను నిర్మించే కాంట్రాక్టును ఎవరు పొందారు?
1. రిలయన్స్ ఇండస్ట్రీస్
2. లార్సెన్ & టూబ్రో
3. అదానీ గ్రూప్
4. టాటా గ్రూప్


Answer : 1

యునైటెడ్ స్టేట్స్ తన కరెన్సీ మానిటరింగ్ జాబితా నుండి ఏ దేశాన్ని తొలగించింది?
1. మలేషియా
2. జర్మనీ
3. చైనా
4. భారతదేశం


Answer : 4

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమరాన్ వెసెల్‌ను ఏ నౌకానిర్మాణ సంస్థ నిర్మిస్తుంది?
1. మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్
2. కొచ్చిన్ షిప్‌యార్డ్
3. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్
4. హిందుస్థాన్ షిప్‌యార్డ్


Answer : 2

స్లోవేనియా మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
1. తాంజా ఫాజోన్
2. కటారినా క్రెసాల్
3. నటాసా పిర్క్ ముసార్
4. వయోలేటా బల్క్


Answer : 3

U-19 పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది?
1. శ్రీలంక
2. థాయిలాండ్
3. నేపాల్
4. బంగ్లాదేశ్


Answer : 1

ఏ సంవత్సరం నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా భారత్ నిలవబోతోందని ఐరాస తెలిపింది.
1. 2026
2. 2025
3. 2024
4. 2023


Answer : 4

దేశంలోనే మొదటి జాతీయ భాండాగారాన్ని ఫరీదాబాద్ లో ప్రారంబించారు. అది ఏ రాష్ట్రంలో ఉంది?
1. తమిళనాడు
2. హర్యానా
3. ఆంధ్రప్రదేశ్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 2

పంటల సాగు & వినియోగాన్ని ప్రోత్సహించడానికి నవంబర్ 10, 2022న ఏ రాష్ట్రం మిల్లెట్ డేని జరుపుకుంది?
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. కేరళ
4. ఒడిశా


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *