15th October 2022 Current Affairs in Telugu || 15-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

15th October 2022 Current Affairs in Telugu || 15-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (RCIL) డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఎవరు నియమితులైనారు?
1. అరుణా సింగ్
2. రామ మోహన్ రావు
3. సంజయ్ కుమార్
4. ఆనంద్ కుమార్ సింగ్


Answer : 2

World Student’s Day (అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October 13
2. October 14
3. October 15
4. October 16


Answer : 3

Pregnancy and Infant Loss Remembrance Day (గర్భం మరియు శిశు నష్టాల జ్ఞాపక దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October 13
2. October 14
3. October 15
4. October 16


Answer : 3

‘స్కాల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆఫ్ ది ఇయర్ లో హైదరాబాద్ ఛాప్టర్ ఎన్నోవ స్థానంలో నిలిచింది
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 3

భారత యుద్ధవాహక నౌక ఇటీవల ఏ మిస్సైల్ ను సబ్ మెరైన్ నుంచి లాంచ్ చేసిన బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది.
1. INS విరాట్
2. INS అరిహంత్
3. INS విక్రాంత్
4. INS విక్రమాదిత్య


Answer : 2

Global Handwashing Day (ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October 13
2. October 14
3. October 15
4. October 16


Answer : 3

యాపిల్ స్మార్ట్ఫో న్లను ఛార్జర్ లేకుండా విక్ర యిస్తున్న కారణంగా బ్రెజిల్ లోని సావో పౌలో సివిల్ కోర్టు కంపెనీకి ఎన్ని కోట్లు జరిమానా విధిస్తూ నిర్ణయించింది.
1. 152 కోట్లు
2. 160 కోట్లు
3. 164 కోట్లు
4. 168 కోట్లు


Answer : 3

International Day of Rural Women (అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October 13
2. October 14
3. October 15
4. October 16


Answer : 3

National Women Farmer’s Day (జాతీయ మహిళా రైతు దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October 13
2. October 14
3. October 15
4. October 16


Answer : 3

క్రింది ఏ నగరానికి రెండు వరల్డ్ గ్రీన్ సిటీ-2022 అవార్డులు వరించాయి
1. ముంబై
2. కోల్కతా
3. హైదరాబాద్
4. న్యూ ఢిల్లీ


Answer : 3

ISSF వరల్డ్ చాంపియన్ షిప్ లో ఏ షూటర్ భారత్ కు తొలి పతకాన్ని అందించింది.
1. ఇషాసింగ్
2. విభూతి భాటియా
3. నామ్యా కపూర్
4. పై అందరూ


Answer : 4

క్రింది వారిలో ఎవరు అధునాతన ఫీచర్లతో ‘ద్రోణి’ పేరుతో ‘మేడ్-ఇన్-ఇండియా కెమెరా డ్రోన్ ను విడుదల చేశారు.
1. మహేంద్ర సింగ్ ధోనీ
2. సచిన్ టెండూల్కర్
3. గంగూలీ
4. విరాట్ కోహ్లీ


Answer : 1

ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ ప్రపంచ మానవ హక్కుల కమీషన్ కు ఎన్నికైన తొలి భారతీయ దళిత మహిళ?
1. అశ్వని
2. అశ్వని శ్రీ
3. రుంచిరా కాంబోజ్
4. మాధవి శ్రీ


Answer : 1

భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఏ సంవత్సరం నాటికి $13 బిలియన్లకు చేరుకుంటుంది?
1. 2023
2. 2024
3. 2025
4. 2026


Answer : 3

36వ జాతీయ క్రీడలు : 2022లో యోగసన (yogasana)లో స్పర్ణపతాకం సాధించిన తొలి భారతీయ మహిళ?
1. పూజా పటేల్
2. పూజా రాణి
3. P.V Sindu
4. రాణా పటేల్


Answer : 1

ఏ రాష్ట్రము లో 4వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు
1. హర్యానా
2. హిమాచల్ ప్రదేశ్
3. ఒడిశా
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 2

భారతదేశంలో 2022లో 81వ Indian Road Transport Congress ను ఏ నగరంలో ప్రారంభించారు?
1. చెన్నె
2. ముంబై
3. ఢిల్లీ
4. లక్నో


Answer : 4

భారతదేశంలో తొలిసారిగా కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ను (పొడవైన గ్లాస్ వాక్ వే) ఏ రెండు రాష్ట్రాల మధ్య నిర్మించబోతున్నారు?
1. AP VS TN
2. AP VS ఒడిషా
3. TS VS TN
4. AP VS Telangana


Answer : 4

ఇటీవల తరచూ బద్దలవుతున్న క్రియాశీలక అగ్నిపర్వతం స్ట్రాంబోలి ఏ దేశానికి సంబంధించింది?
1. ఇటలీ
2. రష్యా
3. ఆస్ట్రేలియా
4. చైనా


Answer : 1

ఉన్నత విద్యా సంస్థలలో (అన్ని విద్యా సంస్థల్లో యూనివర్సిటీ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో) బయోమెట్రిక్ తప్పనిసరి చేసిన రాష్ట్రం ?
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. ఉత్తరప్రదేశ్


Answer : 3

దాదాపు 856 కోట్ల వ్యయంతో చేపట్టిన మహకాళేశ్వర ఆలయంలో శ్రీ మహాకాల్ లోక్ ప్రధాని మోడీ జాతికి అంకితం ఇవ్వగా ఇది ఏ రాష్ట్రంలో కలదు?
1. ఉత్తరప్రదేశ్
2. మధ్య ప్రదేశ్
3. తమిళనాడు
4. ఒడిషా


Answer : 2

దేశంలోనే తొలిసారిగా కోవిడ్ కు బలమైన విరుగుడుగా యునివర్సిటీ ఆఫ్ హైదరాబాదు మరియు సెంటర్ ఫర్ సెల్యులర్ బయాలజీ కనుగొన్న వ్యాక్సిన్ పేరు?
1. వింట్ సర్స్
2. కోవాగ్లిన్
3. విన్ కోవ్ 19


4. విన్ కోర్ 17


Answer : 3

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ IITలో ‘పరం కమ్రూప’ సూపర్‌కంప్యూటర్ సౌకర్యాన్ని ప్రారంభించారు?
1. ఐఐటీ బాంబే
2. IIT BHU
3. IIT ఢిల్లీ
4. IIT గౌహతి


Answer : 4

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు?
1. ఉత్తరాఖండ్
2. గుజరాత్
3. హిమాచల్ ప్రదేశ్
4. త్రిపుర


Answer : 3

ఆసియాలో పరస్పర చర్య మరియు విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై 6వ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది?
1. ఈజిప్ట్
2. కజాఖ్స్తాన్
3. ఇరాన్
4. ఇరాక్


Answer : 2

శాస్త్రవేత్తలు ఏ దేశంలో కొత్త పర్యావరణ వ్యవస్థ ‘ది ట్రాపింగ్ జోన్’ను కనుగొన్నారు?
1. ఆస్ట్రేలియా
2. జపాన్
3. థాయిలాండ్
4. మాల్దీవులు


Answer : 4

దేశీయ LPGలో నష్టాలను పూడ్చేందుకు ఆయిల్ PSUలకు వన్‌టైమ్ గ్రాంట్‌గా ఎన్ని కోట్లను కేబినెట్ పొడిగించింది
1. 22,000 కోట్లు
2. 21,000 కోట్లు
3. 20,000 కోట్లు
4. 19,000 కోట్లు


Answer : 1

Download PDF

ప్రస్తుతం జరుగుతున్న ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2022లో భారత్ ఏ దేశాన్ని ఓడించి కాంస్యం సాధించింది?
1. ఈజిప్ట్
2. జర్మనీ
3. చైనా
4. ఇండోనేషియా


Answer : 2

‘లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2022’ని ఏ సంస్థ విడుదల చేసింది?
1. వరల్డ్ వైడ్ ఫండ్
2. UNEP
3. యునెస్కో
4. FAO



Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st October 2022 Current Affairs

2nd October 2022 Current Affairs

3rd October 2022 Current Affairs

4th October 2022 Current Affairs

5th October 2022 Current Affairs

6th October 2022 Current Affairs

7th October 2022 Current Affairs

8th October 2022 Current Affairs

9th October 2022 Current Affairs

10th October 2022 Current Affairs

11th October 2022 Current Affairs

12th October 2022 Current Affairs

13th October 2022 Current Affairs

14th October 2022 Current Affairs

15th October 2022 Current Affairs

16th October 2022 Current Affairs

17th October 2022 Current Affairs

18th October 2022 Current Affairs

19th October 2022 Current Affairs

20th October 2022 Current Affairs

21st October 2022 Current Affairs

22nd October 2022 Current Affairs

23rd October 2022 Current Affairs

24th October 2022 Current Affairs

25th October 2022 Current Affairs

26th October 2022 Current Affairs

27th October 2022 Current Affairs

28th October 2022 Current Affairs

29th October 2022 Current Affairs

30th October 2022 Current Affairs

31st October 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *