16th July 2021 Daily Current Affairs in Telugu || 16-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- ఇటీవల క్రియేషియా రాజధాని జాగ్రెబ్ లో ముగిసిన క్రియేషియా చెస్ టోర్నీలో చాంపియన్గా నిలిచినది ఎవరు?
- ఇటీవల లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో ముగిసిన ప్రతిష్ఠాత్మక ఫుట్బాల్ టోర్నీ యూరోకప్-2020 విజేత ఎవరు?
- ఇటీవల నేపాల్ దేశ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేపాల్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నది ఎవరు?
- ఇటీవల లండన్ లో జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్ గా నిలిచిన భారత సంతతికి చెందిన అమెరికన్ క్రీడాకారుడు ఎవరు?
- ఇటీవల మరణించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత PK వారియర్ ఏరంగానికి చెందినవారు?
- గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడానికి మాథు కవాచం ప్రచారాన్ని ప్రారంభించాలని ఏ రాష్ట్రం యోచిస్తోంది?
- భారత ఒలంపిక్ బృందాన్ని ఉత్సాహపరుస్తూ చేసిన చీర్ ఫర్ ఇండియా గీతాన్ని ఇటీవల క్రీడల శాఖ విడుదల చేసింది. దీనిని కంపోజ్ చేసిన సంగీత దర్శకుడ్ని గుర్తించండి.
- జూన్ 2021 లో ఏ క్రికెట్ ఆటగాడికి ICC Men’s Player of the Month అవార్డు లభించింది?
- భారతదేశంలో ఆదివాసుల జనాభా ఎన్ని కోట్లుగా ఉంది.
- పరీక్ష కాల్పుల సమయంలో కింది వాటిలో ఏ క్షిపణులు విఫలమయ్యాయి ( missiles failed ) ?