16th March 2021 Daily Current Affairs in Telugu || 16-03-2021 Daily Current Affairs in Telugu

16th March 2021 Daily Current Affairs in Telugu || 16-03-2021 Daily Current Affairs in Telugu

భారత రైల్వే భారతదేశం యొక్క 1 వ కేంద్రీకృత ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్‌ను ‘సర్ ఎం విశ్వేశ్వరయ టెర్మినల్’ వద్ద ఏర్పాటు చేసింది. రైలు టెర్మినల్ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు, కర్ణాటక
2) చెన్నై, తమిళనాడు
3) పూణే, మహారాష్ట్ర
4) నోయిడా, ఉత్తర ప్రదేశ్

Answer : 1


అంతర్జాతీయ కొరియర్ల ఎగుమతి మరియు దిగుమతి కోసం ప్రత్యేకంగా భారతదేశం యొక్క 1 వ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ కార్గో టెర్మినల్‌ను ఏ విమానాశ్రయం ప్రారంభించింది?
1) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
2) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
3) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
4) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

Answer : 1

3 రోజుల పాటు జరిగే ‘కలనామక్ బియ్యం పండుగ’ ఏ రాష్ట్రం (మార్చి 21 లో) జరుపుకుంది?
1) పంజాబ్
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
4)ఉత్తర ప్రదేశ్

Answer : 4

అన్ని రైల్వే హెల్ప్‌లైన్‌లను ఏకీకృతం చేస్తూ భారతీయ రైల్వే _______ ను ‘రైల్ మాడాడ్’ హెల్ప్‌లైన్‌గా విడుదల చేసింది.
1) 1091
2) 112
3) 139
4) 1075

Answer : 3

ఇతర ముఖ్యమైన టోల్ ఫ్రీ నంబర్లు:
1075 – కోవిడ్ -19 హెల్ప్‌లైన్
1091 – మహిళల హెల్ప్‌లైన్
181 – మహిళల హెల్ప్‌లైన్ (గృహ హింస)
112 – జాతీయ అత్యవసర సంఖ్య

ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా (మార్చి 21 లో) ఎవరు నియమించబడ్డారు?
1) అమర్త్యసేన్
2) దీపక్ మిశ్రా
3) అరవింద్ పనగారియా
4) కౌశిక్ బసు

Answer : 2

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ___________ నదిపై మల్టీడిసిప్లినరీ అధ్యయనం వైపు కేంద్ర సాంస్కృతిక మంత్రి నేతృత్వంలోని సలహా కమిటీని పునర్నిర్మించింది (మార్చి 21 లో).
1) గంగా
2) రవి
3) చెనాబ్
4) సరస్వతి

Answer : 4

ఏటా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) 13 మార్చి
2) 15 మార్చి
3) 16 మార్చి
4) మార్చి 12

Answer : 2

అంతర్జాతీయ పురుషుల T20లలో ఎన్నివేల పరుగులు పూర్తిచేసుకున్న తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లి నిలిచారు.
1. 7000
2. 6000
3. 2000
4. 3000

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్ల మేర రహదారులకు ప్రత్యేక మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించింది.
1. 7969 కి.మీ.
2. 8640 కి.మీ.
3. 6503 కి.మీ.
4. 4020 కి.మీ.

Answer : 1

భారతదేశ వ్యాప్తంగా పంటసాగుకు ఉపయోగించే ఎరువుల్లో బయోఉత్పత్తులు ఎంత శాతంగా ఉన్నాయి.
1. 60%
2. 30%
3. 70%
4. 80%

Answer : 2

భారత సుప్రీంకోర్టు ఇటీవల ఏ దేశ హైకోర్టు ఒక కేసులో ఇచ్చిన 18 పేజీల తీర్పు యొక్క భాష, రాత సరిగ్గా లేనందున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
1. తెలంగాణా
2. హిమాచల్ ప్రదేశ్
3. జార్ఖండ్
4. గుజరాత్

Answer : 2

T20 అరంగేట్రంలోనే 50+ స్కాన్ చేసిన 2వ భారత క్రికెటర్ గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ ఎవరు?
1. M.S. ధోని
2. రహానె
3. కోహ్లి
4. పుజారా

Answer : 2

ఇటీవల రిలయన్స్ ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు వాహనాల కేసులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుపడ్డ ఏ అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ పట్టుకోవడం జరిగింది.
1. సచిన్ వాజే
2. శక్తిలాల్ భన్వర్
3. ప్రసాద్ నడ్డూ
4. J.P. సుదీప్ లడ్డా

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఎరువుల నియంత్రణ చట్టానికి సవరణలను తాజాగా చేసింది.
1. 1987
2. 1990
3. 1989
4. 1985

Answer : 4

భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఎన్నివేల పరుగులను వన్డేలో చేసిన తొలి ప్రపంచ మహిళా క్రికెటర్ రికార్డును సాధించారు.
1. 9000
2. 6000
3. 7000
4. 8000

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం 2021-22లో ఎన్ని ఎయిర్ పోర్ట్ లను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది.
1. 16
2. 15
3. 13
4. 14

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా సగటున ఎరువుల వ్యాపారం విలువ ఎన్ని వేలకోట్ల రూపాయలుగా ఉంది.
1. 2500 కో||రూ.
2. 3000 కో||రూ.
3. 4000 కో||రూ.
4. 6000 కో||రూ.

Answer : 2

ఇటీవల చతుర్భుజ కూటమి (క్వాడ్) సమావేశంలో వివిధ దేశాల ఏ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన చేశాయి.
1. ఇండో – ఫసిఫిక్ ప్రాంత సాధన
2. తీవ్రవాదుల ఏరివేత
3. బాలలకు లైంగిక దాడుల నుండి రక్షణ
4. స్త్రీ స్వేచ్ఛ

Answer : 1

సార్స్ కోవ్ – 2 వైరస్ పై ఏ దేశస్థులు తాజాగా నూతన విషయాలను కనుగొనడం జరిగింది.
1. ఐర్లాండ్
2. జర్మనీ
3. బ్రెజిల్
4. స్కాట్లండ్

Answer : 4

ఇటీవల ఏ ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ హంగారీలో ప్రయోగాత్మకంగా పేపర్ బాటిళ్ళలో తమ పానీయాల అమ్మకాలను మొదలు పెట్టింది.?
1. స్పెట్
2. మాజా
3. థమ్స్ ప్
4. కోకోకోలా

Answer : 4

భారత ప్రభుత్వం రేహ్, కార్గిల్ లో ఎన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు ప్రకటించింది.
1. 7
2. 8
3. 9
4. 10

Answer : 2

విదేశీ మారక నిల్వలలో తాజాగా భారతదేశంలో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 5వ స్థానం
2. 4వ స్థానం
3. 3వ స్థానం
4. 2వ స్థానం

Answer : 2

సౌండింగ్ రాకెట్ RH-560 ను ఇటీవల ఇస్రో ప్రయోగించింది. ఈ RH-560 ఇస్రో ఏ సౌండింగ్ రాకెట్ల శ్రేణికి చెందినది?
1. రోహిణి
2. అపర్ణ
3. గంగా
4. శౌర్య

Answer : 1

జపాన్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి?
1. అకానే
2. అగ్నిపర్వతం
3. ఫుగాకు
4. పాంగియా

Answer : 3

భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్రీకృత ఎయిర్ కండిషన్డ్ (ఎసి) రైల్వే టెర్మినల్ సర్ ఎం విశ్వేశ్వరయ టెర్మినల్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది?
1. బెంగళూరు
2. ముంబై
3. చెన్నై
4. కోల్‌కతా

Answer : 1

బీమా రంగంలో FDI పరిమితిని ఎంత శాతానికి పెంచాలని కేబినెట్ ఇటీవల ఆమోదించింది?
1. 85%
2. 49%
3. 100%
4. 74%

Answer : 4

దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేత…….?
1. ఉత్తరప్రదేశ్
2. ముంబై
3. కర్ణాటక
4. Delhi

Answer : 2

పద్మభూషణ్ గ్రహీత లక్ష్మణ్ పాయ్ (95) గోవాలోని తన స్వగృహంలో కన్నుమూశారు, ఇతను ఏ రంగంలో ప్రసిద్దిలు?
1. రచయిత
2. నృత్యం
3. చిత్రకారుడు
4. క్రీడా

Answer : 3

భవానీ దేవి- ఒలింపికకు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి, ఈమె ఏ క్రీడకు చెందినది?
1. ఆర్చర్
2. బాక్సర్
3. ఫెన్సర్
4. స్విమ్మింగ్

Answer : 3

క్రింది వానిలో ఏ దేశం భారతదేశం కు రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారు?
1. యుయస్
2. ఇరాక్
3. సౌదీ అరేబియా
4. ఇరాన్

Answer : 1

ఇటీవల ఎన్నవ గ్రామీ అవార్డులు, 2021 లాస్ ఏంజిలో నిర్వహించారు?
1. 62
2. 63
3. 64
4. 65

Answer : 2

Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 9 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 8 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 7 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 6 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 5 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 4 : Click Here

** SR Tutorial Whatsapp Group – 3 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 2 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 1 : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *