16th September 2021 Current Affairs in Telugu || 16-09-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. సెప్టెంబర్ 15
2. సెప్టెంబర్ 16
3. సెప్టెంబర్ 17
4. సెప్టెంబర్ 18
లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలుపుతూ కొత్తగా సంసద్ టీవీ ఛానల్ను ఎవరు ప్రారంభించారు.
1. నరేంద్ర మోదీ
2. వెంకయ్య నాయుడు
3. గిరిరాజ్ సింగ్
4. ఓం బిర్లా
స్వతంత్ర సమరయోధుడు బండారు భోగేశ్వర వరప్రసాద రావు ఇటీవల మృతి చెందారు అయితే ఇతడు ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు
1. హోమ్ రూల్ ఉద్యమం
2. స్వదేశీ మరియు బాయ్కాట్ ఉద్యమం
3. ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమం
4. క్విట్ ఇండియా ఉద్యమం
ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావవంతుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీతో పాటు ఎవరికీ చోటు దక్కింది
1. అదార్ పూనవల్ల
2. అమిత్ షా
3. మోహన్ భగవత్
4. జె పి నడ్డా
60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 19 తేదీ వరకు ఏ మైదానంలో జరగబోతుంది?
1. Jawaharlal Nehru Outdoor Stadium
2. Indoor Stadium
3. Thollabanda,cricket stadium
4. Dr. Ambedkar Stadium
సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఆసియా దేశం ఏది ?
1. ఇండియా
2. జపాన్
3. చైనా
4. దక్షిణ కొరియా
77 వ జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో మూడొంతుల మంది రైతుల భూకమతం సగటు విస్తీర్ణం ఎంత ఎన్ని ఎకరాల లోపు ఉన్నట్లు వెల్లడించింది?
1. 2.5 ఎకరాలు
2. 2.47 ఎకరాలు
3. 3.5 ఎకరాలు
4. 4.7 ఎకరాలు
ఉద్యాన విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్ రచించిన ‘ పొదరిల్లు ‘ పుస్తకాన్ని ఏ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు?
1. కిసాన్ కేటి
2. అగ్రికల్చర్ టుడే
3. ఇండియన్ ఫార్మింగ్
4. రైతు నేస్తం
ఆక్వా ఎక్స్లెన్స్ అవార్డు 2021 ఎవరు అందుకున్నారు?
1. అమల రుల
2. కన్నయ్య నాయుడు
3. స్వాంతంత్ర్ కుమార్
4. సునీతా నరైన్
2020 ఏడాది మహిళలపై రోజుకి సగటున ఎన్ని అత్యాచారాలు జరిగాయి అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నేరాలు–2020 పేరుతో నివేదికను విడుదల చేసింది
1. 15
2. 35
3. 56
4. 77
2020లో దేశవ్యాప్తంగా ఎన్ని అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి?
1. 28,046
2. 28,100
3. 18,167
4. 16,174
దేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఏ జిల్లాలో NCDEX డిజిటల్ మార్కెట్ ను ప్రారంభించింది
1. గుంటూరు
2. ప్రకాశం
3. కృష్ణా
4. గోదావరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై పాలక వర్గాలపై సంగీత ఈ పరికరాన్ని ముద్రించడానికి నిర్ణయం తీసుకుంది?
1. తంబురా
2. బొబ్బిలి వీణ
3. సితార్
4. సారంగి
భారతదేశపు మొదటి దేశీయ high ash coal గ్యాసిఫికేషన్ ఆధారిత మిథనాల్ ఉత్పత్తి కర్మాగారం క్రింది ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది?
1. బెంగళూరు
2.హైదరాబాద్
3.కొల్కట్ట
4.నాగ్పూర్
ఇటీవల ప్రధాని మోదీ శిక్షక్ పర్వ్ 2021 లో విద్యా విప్లవం కోసం కింది వాటిలో దేనిని ప్రారంభించారు?
1.విద్యంజలి 1.0
2.విద్యాంజలి 2.0
3.విద్యంజలి 3.0
4.విద్యంజలి 4.0
ఇటీవల ఢిల్లీ పోలీసులు ఎంత మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు?
1.2
2.4
3.6
4.8
భారతదేశంలో ఇంజనీర్ డే ఏ రోజున జరుపుకుంటారు?
1. సెప్టెంబర్ 15
2. సెప్టెంబర్ 16
3. సెప్టెంబర్ 17
4. సెప్టెంబర్ 18
ప్రొటెక్టర్స్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ యొక్క నాల్గవ సమావేశంలో కీలక ప్రసంగాన్ని అందించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎవరు?
1.అనురాగ్ ఠాకూర్
2.బాబు సుప్రియో
3.V. మురళీధరన్
4.నిత్యానంద్ రాయ్
భారతదేశంలో అతి పెద్ద ఓపెన్-ఎయిర్ ఫెర్నరీ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది?
1. డెహ్రాడూన్
2.రాణిఖేత్
3.Rషికేష్
4. డార్జిలింగ్
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
1.నితిన్ చుగ్
2.సంజీవ్ బర్న్వాల్
3.అరుణవ బెనర్జీ
4.అజయ్ కన్వాల్
యుపి నేషనల్ లా యూనివర్సిటీకి ఎవరు శంకుస్థాపన చేశారు?
1. రామ్ నాథ్ కోవింద్
2.యోగి ఆదిత్యనాథ్
3.నరేంద్ర మోడీ
4.ఆనందిబెన్ పటేల్
వండర్చెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
1. అక్షయ్ కుమార్
2.అలియా భట్
3.కృతి సనన్
4.విరాట్ కోహాలీ
దేబోజ్యోతి మిశ్రా ఏ దేశంలో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు?
1.మంగోలియా
2.బ్రెజిల్
3.పోర్చుగల్
4.స్పెయిన్
2020లో ప్రపంచంలోని 50 “అత్యంత కాలుష్య నగరాల్లో” ఏ నగరం రెండో స్థానంలో ఉంది?
1. జడ్బరీ
2. హోతాన్
3.హవాయి
4.ఘజియాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బ్యాంకింగ్ లావాదేవీలను కొనసాగించడానికి ఏజెన్సీ బ్యాంక్గా RBI ద్వారా గుర్తింపు పొందిన బ్యాంక్ ఏది?
1. కోటక్ మహీంద్రా బ్యాంక్
2. బంధన్ బ్యాంక్
3.RBL బ్యాంక్
4.DCB బ్యాంక్
భారతదేశం నుంచి రక్షణ వస్తువుల సేకరణ కోసం ఏ దేశంతో ఎగ్జిమ్ బ్యాంక్ 100 మిలియన్ డాలర్ల క్రెడిట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది?
1. శ్రీలంక
2. భూటాన్
3.మారిషస్
4.ఇండోనేషియా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )