17th April 2022 Current Affairs in Telugu || 17-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
ఏ రాష్ట్రానికి చెందిన హెయిర్ స్టైలిస్ట్ ఆదిత్య ఒకేసారి 28 కత్తెరతో కటింగ్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు
1. కర్ణాటక
2. మధ్యప్రదేశ్
3. కేరళ
4. హర్యానా
తెలుగు నాటకరంగ దినోత్సవం (Telugu Theater Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 14
2. ఏప్రిల్ 15
3. ఏప్రిల్ 16
4. ఏప్రిల్ 17
జాతీయ అండర్ వెల్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో తెలుగు బాలుడు ఆదిరెడ్డి అర్జున్ ఎన్నో స్థానంలో నిలిచాడు?
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం
టి 20 లో 10 వేల పరుగులు పూర్తి చేసిన భారత రెండవ ఆటగాడిగా ఎవరు ఘనత సాధించారు?
1. రాహుల్ ద్రావిడ్
2. రోహిత్ శర్మ
3. సునీల్ గవాస్కర్
4. వివిఎస్ లక్ష్మణ్
2024-25 వ సంవత్సరానికి 2 లక్షల కిలోమీటర్లు రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్దేశించుకోగా 2023 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారి కేంద్రం నిర్మాణం చేపట్టింది?
1. 1,21,190 kilometers
2. 1,31,190 kilometers
3. 1,41,190 kilometers
4. 1,51,190 kilometers
ఏ దేశానికి చెందిన క్యాప్టెన్ జో రూట్ తన టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను నుండి వైదొలిగాడు
1. అమెరికా
2. ఇంగ్లాండ్
3. కెనడా
4. ఆఫ్రికా
దేశంలో కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా 15 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో అత్యధిక మందికి టీకాలు అందించిన రాష్ట్రంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. హర్యానా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల ట్రాఫిక్ చాలన్ పై రాయితీ ప్రకటించింది ఇందులో భాగంగా ఎన్ని కోట్ల పెండింగ్ చల్లన్ క్లియర్ అయి ప్రభుత్వానికి 300 కోట్లు ఆదాయం సమకూరింది.
1. 1.75 కోట్లు
2. 2.5 కోట్లు
3. 3 కోట్లు
4. 3.75 కోట్లు
స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కు ఆతిత్యం ఇవ్వనున్న దేశం ఏది?
1. భరత్
2. కెనడా
3. ఇంగ్లాండ్
4. ఆఫ్రికా
జాతీయ మైనారిటీ కమిషన్ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యా రు?
1) ఇగ్బాల్ సింగ్ లాల్ పురా.
2) ఇగ్బాల్ సింగ్ దేవన్
3) ఇగ్బాల్ మహ్మద్.
4) ఎవ్వరూకాదు
డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఎన్నవ జయంతిని ఇటీవల జరుపుకున్నారు?
1) 129
2) 130
3) 131
4) 132
మహిళలకు HRTC బస్సులలో ప్రయాణించే వారికి ప్రస్తుత చార్జిలలో 50 శాతం సడలింపు ఇస్తూన్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1. హర్యానా
2. హిమచల్ ప్రదేశ్
3. కేరళ
4. జమ్మూ & కాశ్మీర్
ఏ సంస్థ నిర్మించిన వాగ్‌షీర్ జలాంతర్గామి 2022, ఏప్రిల్ 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని నేవీ అధికారులు తెలిపారు?
1. సీ బ్లూ షిప్‌యార్డ్ లిమిటెడ్
2. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
3. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్
4. శాన్ మెరైన్ షిప్ యార్డ్
2022 ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ ను ఏ దేశం వ్యవహరిస్తుంది?
1) బ్రెజిల్
2) భారత దేశం.
3) చైనా.
4) అమెరికా
మొదటి కేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నీ ఎక్కడ జరిగింది?
1) చెన్నై
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) జార్ఖండ్
భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) అంచనా వేసింది
1. 90 బిలియన్ డాలర్లు
2. 100 బిలియన్ డాలర్లు
3. 110 బిలియన్ డాలర్లు
4. 120 బిలియన్ డాలర్లు
రక్షణ సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఏ దేశ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తో నరేంద్ర మోడీ ఇటీవల చర్చించారు?
1. అమెరికా
2. రష్యా
3. వియత్నం
4. ఆఫ్రికా
మిల్లెట్స్ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. హర్యానా
FIH పురుషుల హాకీ ప్రపంచకప్–2023 ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
1. ఒడిశా
2. ముంబై
3. హైదరాబాద్
4. ఢిల్లీ
అత్యాధునిక ఎస్-400 క్షిపణి వ్యవస్థలకు కొనుగోలుకు మనదేశం 2018 లో రష్యాతో ఎన్ని కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది?
1. 35 వేల కోట్లు
2. 36 వేల కోట్లు
3. 37 వేల కోట్లు
4. 38 వేల కోట్లు
ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రాజెక్ట్ సంజీవిని ప్రారంభించారు?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. హర్యానా
దేశంలో తొలి విద్యుత్తు హెవీ డ్యూటీ టిప్పర్ ను ఆవిష్కరించిన ఈ సంస్థ ఏది?
1. OLA
2. టాటా ఎలక్ట్రానిక్
3. మహీంద్రా ఎలక్ట్రిక్
4. ఓలెక్ట్రా గ్రీన్టెక్
ఏ వ్యవసాయ మార్కెట్ ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు 2019 ఎంపికైంది
1. ఎనుమాముల మార్కెట్
2. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు
3. జన్నారం వ్యవసాయ మార్కెట్
4. కేసముద్రం వ్యవసాయ మార్కెట్
WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఇటీవల కింది వాటిలో ఎవరు ప్రకటించింది?
1. రాజ్‌నాథ్ సింగ్
2. ఎస్ జైశంకర్
3. నరేంద్ర మోడీ
4. అమిత్ షా
G7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించడం లేదన్న నివేదికను ఇటీవల ఏ యూరోపియన్ దేశం తిరస్కరించింది?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఇటలీ
4. నెదర్లాండ్
ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం గోధన్ న్యాయ్ యోజనను ప్రారంభించింది?
1. ఉత్తర ప్రదేశ్
2. గుజరాత్
3. అస్సాం
4. ఛత్తీస్‌గఢ్
గర్భంగా రిజర్వ్ ఫారెస్ట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించనుంది?
1. ఉత్తరాఖండ్
2. ఒడిశా
3. అస్సాం
4. బీహార్
USA లో మానవ హక్కుల గురించి భారతదేశం ఆందోళన చెందుతోందని ఇటీవల కింది వాటిలో ఎవరు చెప్పారు ?
1. అమిత్ షా
2. నరేంద్ర మోడీ
3. రాజ్‌నాథ్ సింగ్
4. ఎస్ జైశంకర్
ఇటీవల కింది వాటిలో ఏ దేశం ఐరన్ బీమ్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది?
1. USA
2. దక్షిణ కొరియా
3. చైనా
4. ఇజ్రాయెల్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc