17th August 2023 Current Affairs in Telugu || 17-08-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

17th August 2023 Current Affairs in Telugu || 17-08-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

23 సంవత్సరాలు తరువాత ఏ రాష్ట్రంలో హిందీ సినిమా సినిమా హాల్లో ప్రదర్శించారు?
1. జమ్ము కాశ్మీర్
2. మనిపూర్
3. తమిళనాడు
4. అస్సాం


Answer : 2

PMజనఔషది కేంద్రాలు 2024 సం కల్లా దేశ వ్యాప్తంగా 10వేలు కేంద్రాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య (జన ఔషదా కేంద్రాలు) ఎంతకీ పెంచారు?
1.15 వేలు
2.20 వేలు
3.25 వేలు
4.30 వేలు


Answer : 2

ఎర్రకోటపై నరేంద్ర మోడీ జాతీయ పతకాన్ని 10 సార్లు ఎగరవేయగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డు సమానం చేశారు అయితే అత్యధిక సార్లు ఎర్రకోటపై (17) జాతీయ పతకాన్ని ఏ ప్రధాన్ని ఎగరవేశారు?
1. ఇందిరా గాంధీ
2. జవహర్లాల్ నెహ్రూ
3. పివి నరసింహారావు
4. రాజీవ్ గాంధీ


Answer : 2

ఇటీవల సులభ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మరణించారు ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు?
1. బీహార్
2. పశ్చిమబెంగాల్
3. తెలంగాణ
4. మధ్యప్రదేశ్


Answer : 1

ప్రపంచ అత్యంత నివాసయోగ్యమైన నగరాలు జాబితాలో మొదటి మూడు స్థానాలు ఏ నగరాలు ఉన్నాయి?
1. న్యూయార్క్, వియన్న, డెన్మార్క్
2. మెల్బోర్న్, డెన్మార్క్, వియన్నా
3.వియన్నా, డెన్మార్క్, మెలోర్న్
4. ఢిల్లీ, ముంబై, చెన్నె


Answer : 3

ఇందిరాగాంధీ స్మార్ట్ఫోన్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. ఒడిషా
2. గుజరాత్
3. తమిళనాడు
4. రాజస్థాన్


Answer : 4

అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత హాకీ జట్టు ర్యాంక్ ఎంత?
1. రెండవది
2. మూడవది
3. నాల్గవది
4. ఐదవ


Answer : 2

UPI లైట్ చెల్లింపు పరిమితిని ఎంత వరకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది ?
1. 500
2. 700
3. 1000
4. 1500


Answer : 1

ఇటీవల ప్రధాన మంత్రి సాంప్రదాయ హస్తకళను ప్రోత్సహించడానికి ఏ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు?
1. ప్రధానమంత్రి ప్రాణం యోజన
2. PM స్వానిధి యోజన
3. విశ్వకర్మ యోజన
4. మిష్టి పథకం


Answer : 3

ఇంటర్నెట్ రెసిలెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత ?
1. 4
2. 5
3. 6
4. 7


Answer : 3

ఇటీవల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించిన రెపో రేటు ఎంత?
1. 6.2%
2. 6.3%
3. 6.4%
4. 6.5%


Answer : 4

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలలో ప్రధమ బహుమతి గెలుచుకున్న శకటం ఏది?
1. పాఠశాల విద్యాశాఖ శకటం
2. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం
3. గ్రామ వార్డు సచివాలయం శకటం
4. నవరత్నాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు శకటం


Answer : 1

కలకత్తాలోని గార్డెన్ రీచ్ బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించిన ప్రాజెక్ట్ 17A యుద్ధనౌకను aug 17న ఎవరు ప్రారంభించనున్నారు?
1. నరేంద్ర మోడీ
2. రాజ్ నాథ్ సింగ్
3. అమిత్ షా
4. ద్రౌపదిమురు


Answer : 4

ఇటీవల ఖనూన్ తుఫాన్ ప్రభావం ఏ దేశం పై అధిక ప్రభవం స్తుంది ?
1.ఆస్ట్రేలియా
2.శ్రీలంక
3.అమెరికా
4. రష్యా


Answer : 4

మేఘాల ఏర్పాట్ల లో పవర్ ప్లాంట్ ఎమిసన్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని ఏ ఐఐటి అధ్యయనం చేస్తుంది?
1. ఐఐటి మద్రాస్
2.ఐఐటి కాన్పూర్
3. ఐఐటి Lucknow


4. ఐఐటి ఢిల్లీ


Answer : 1

అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ లో భారత్ నాలుగో rank నుంచి మూడో rank సాధించింది మొదటి ర్యాంకు ఉన్న దేశం?
1. నెదర్లాండ్
2. బెల్జియం
3. ఇంగ్లాండ్
4. అర్జెంటేనా


Answer : 1

నియంత్రణ రేఖకు సమీపంలో భారతదేశపు మొదటి పోస్టాఫీసు జమ్మూ కాశ్మీర్ లోని ఏ జిల్లాలో ప్రారంభించబడింది ?
1. ఉధంపూర్
2. కుప్వారా
3. రాజౌరి
4. కిష్త్వార్


Answer : 2

ఇటీవల, ఏ బ్రిటిష్ కార్పెట్ చట్టాన్ని మార్చడానికి లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టబడింది?
1. ఇండియన్ పీనల్ కోడ్
2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
3. సాక్ష్యం చట్టం
4. పైవన్నీ


Answer : 4

13వ వార్షిక ఎంటర్ప్రైన్యూర్ ఇండియా అవార్డ్స్లో టెక్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ “పే సంస్థకు లభించింది?
1. డ్రీమ్ 11
2. గరుడ ఏరోస్పేస్
3. క్రెడిట్
4. జియో హాప్టిక్


Answer : 4

ఇటీవల చర్చలో ఉన్న శోషరస ఫైలేరియాసిస్ యొక్క ఇతర పేరు ఏమిటి?
1. ఎలిఫెంటియాసిస్
2. జెట్ లెగ్ వ్యాధి
3. హాన్సెన్ వ్యాధి
4. హైడ్రోస్టాటిక్ వ్యాధి


Answer : 1

50 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి రష్యా ప్రయోగించిన రాకెట్ పేరు ఏంటి ?
1. లూనా 20
2. లునా 25
3. అమీనా 25


4. అమీనా 20


Answer : 2

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల ‘భారత్ ఉత్సవ్’ ఎక్కడ ప్రారంభమైంది?
1. దుబాయ్
2. మాంట్రియల్
3. టోక్యో
4. సిడ్నీ


Answer : 1

ఇటీవల ఏ బ్యాంక్ ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డ్ని ప్రారంభించింది ?
1. బంధన్ బ్యాంక్
2. పేటీయం పేమెంట్స్ బ్యాంక్
3. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Answer : 3

ఇటీవల ‘కార్బన్‌లైట్ మెట్రో ట్రావెల్’ చొరవను ప్రారంభించిన మొదటి మెట్రో ఏది?
1. అహ్మదాబాద్
2. బెంగళూరు
3. ఢిల్లీ
4. ముంబై


Answer : 3

సిన్హ్ సున్నా అనే మొబైల్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. ఒడిషా
2. గుజరాత్
3. తమిళనాడు
4. మహారాష్ట్ర


Answer : 2

LIC కి నూతన ఎండి గా ఎవరు నియమితులయ్యారు?
1.R. దురై స్వామి
2. పే మిని
3. అరుణ్ గోయల్
4. అర్జున్ రావ్


Answer : 1

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఏరాష్ట్రంలో సంత రవిదాస్ కోసం ఆలయం& స్మరకానికి శంకుస్థాపన చేశారు?

1.మధ్యప్రదేశ్
2. రాజస్థాన్
3. ఉత్తర ప్రదేశ్

4. ఒడిస్సా


Answer : 1

NCERT నూతన పాఠ్య పుస్తకాల తయారీ కోసం ఎవరి సారథ్యం లో 19 మంది సభ్యులుతో కమిటీని రూపొందించారు?
1. మహాస్ చంద్ర పంత్
2. శంకర్ మహదేవన్
3. సదా మూర్తి
4.K.శివన్


Answer : 1

WHO ఆధ్వర్యంలో ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మెట్ ఆగస్టు 17 నుండి 18 వరకు ఎక్కడ జరగనుంది?
1. గాంధీ నగర్
2. న్యూఢిల్లీ
3. గోవా


4. నాగపూర్


Answer : 1

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద IT హబ్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది?
1. కాన్పూర్
2. గోరఖ్‌పూర్
3. నోయిడా
4. లక్నో


Answer : 4

భారత నౌకాదళం ఏ దేశంతో కలిసి జాయెద్ తల్వార్ పేరుతో ద్వైపాక్షిక విన్యాసాలను నిర్వహించింది?
1. UAE
2. అమెరికా
3. రష్యా
4. ఫ్రాన్స్


Answer : 1

ఖేలో ఇండియా జూనియర్ ఉమెన్స్ హాకీ లీగ్ యొక్క మూడవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
1. పంజాబ్
2. బీహార్
3. హర్యానా
4. న్యూఢిల్లీ


Answer : 4

అమరవీరులైన జవాన్ల గౌరవార్థం దేశవ్యాప్తంగా ప్రారంభించబడిన ప్రచారం ఏ
1. ‘దేశ్ కే వీర్ జవాన్’
2. ‘మేరీ మతి మేరా దేశ్’
3. ‘దేశ్ కే వీర్ సపుత్’
4. ‘మేరా భారత్ మహాన్’


Answer : 2

2023లో దేశం ఏ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది?
1. 77వ
2. 78వ
3. 79వ
4. 80వ


Answer : 1

బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్ను ఏ దేశం ప్రారంభించనుంది ?
1. దక్షిణాఫ్రికా
2. చైనా
3. భారతదేశం
4. బ్రెజిల్


Answer : 3

WHO మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదటిసారిగా సాంప్రదాయ వైద్యంపై గ్లోబల్ సమ్మిట్‌ను ఎక్కడ నిర్వహిస్తాయి?
1. పూణే
2. గాంధీనగర్
3. బెంగళూరు
4. లక్నో


Answer : 2

ఉన్మేషా’ మరియు ‘ఉత్కర్ష్’ ఉత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి ?
1. మధ్యప్రదేశ్
2. గోవా
3. గుజరాత్
4. మహారాష్ట్ర


Answer : 1

ఇటీవల మరణించిన బికాష్ సిన్హా ఏ వృత్తికి సంబంధించినవారు?
1. రాజకీయాలు
2. ఔషధం
3. శాస్త్రవేత్త
4. ఇంజనీర్


Answer : 3

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇటీవల ఏ దేశాన్ని సందర్శించారు ?
1. USA
2. UK
3. జపాన్
4. ఆస్ట్రేలియా


Answer : 2

ఇటీవల NCERT ఎవరి అధ్యక్షతన పాఠ్యపుస్తకాల సవరణ కోసం 19 మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది?
1. బిబెక్ డెబ్రాయ్
2. సుధా మూర్తి
3. మంజుల్ భార్గవ
4. మహేష్ చంద్ర పంత్


Answer : 4

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
1. సంజయ్ కుమార్ అగర్వాల్
2. వివేక్ జోహీ
3. సంజయ్ సిన్హా
4. SK మిశ్రా


Answer : 1

ఇస్రో ప్రయోగించబోయే ‘ఆదిత్య L1’ దేనికి సంబంధించినది?
1. చంద్రుడు
2. సూర్యుడు
3. మార్స్
4. మెర్క్యురీ


Answer : 2

అమృత్ బ్రిక్ష, ఆందోళన్’ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. అస్సాం
2. పశ్చిమ బెంగాల్
3. ఒడిశా
4. గుజరాత్


Answer : 1

తాజా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రం ఏనుగుల జనాభా ఎక్కువగా ఉంది?
1. కేరళ
2. అస్సాం
3. కర్ణాటక
4. తమిళనాడు


Answer : 3

ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
1. దయాశంకర్ పాండే
2. సుభాసిస్ తలపత్ర
3. ప్రేమ్ ప్రకాష్ సిన్హా
4. దీపక్ కుమార్ మిశ్రా


Answer : 2

ఇటీవల 69వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఎక్కడ జరిగింది?
1. తెలంగాణ
2. గోవా
3. కేరళ
4. తమిళనాడు


Answer : 3

ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ‘ఆయుష్ వీసా’ వర్గాన్ని ప్రవేశపెట్టింది ?
1. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3. ఆయుష్ మంత్రిత్వ శాఖ
4. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ


Answer : 1

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రారంభించిన ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఆరవ నౌక ఏది?
1. తారాగిరి
2. వింధ్యగిరి

Download PDF
3. నీలగిరి
4. హిమగిరి


Answer : 2

T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రెండవ బ్యాట్స్మెన్ ఎవరు ?
1. విరాట్ కోహ్లి
2. డేవిడ్ వార్నర్
3. కామెరాన్ గ్రీన్
4. సూర్యకుమార్ యాదవ్


Answer : 4

ఇటీవల వార్తల్లో నిలిచిన ‘కచ్చతీవు ద్వీపం’ ఎక్కడ ఉంది?
1. పాక్ జలసంధి
2. అరేబియా సముద్రం
3. బంగాళాఖాతం
4. హిందూ మహాసముద్రం


Answer : 1

ఇటీవల భారత వైమానిక దళంలో చేరిన ‘హెరాన్ మార్క్-2’ ఎవరికి సంబంధించినది?
1. హెలికాప్టర్
2. క్షిపణి
3. డ్రోన్
4. యుద్ధ విమానం


Answer : 3

తెలంగాణకి చెందిన ఏ మంత్రికి విజనరీ మ్యాన్ అవార్డు లభించింది
1. మల్లారెడ్డి
2. కొప్పుల ఈశ్వర్
3. వేముల ప్రశాంత్ రెడ్డి
4. గంగుల కమలాకర్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2023 Current Affairs
2nd August 2023 Current Affairs
3rd August 2023 Current Affairs
4th August 2023 Current Affairs
5th August 2023 Current Affairs
6th August 2023 Current Affairs
7th August 2023 Current Affairs
8th August 2023 Current Affairs
9th August 2023 Current Affairs
10th August 2023 Current Affairs
11th August 2023 Current Affairs
12th August 2023 Current Affairs
13th August 2023 Current Affairs
14th August 2023 Current Affairs
15th August 2023 Current Affairs
16th August 2023 Current Affairs
17th August 2023 Current Affairs
18th August 2023 Current Affairs
19th August 2023 Current Affairs
20th August 2023 Current Affairs
21st August 2023 Current Affairs
22nd August 2023 Current Affairs
23rd August 2023 Current Affairs
24th August 2023 Current Affairs
25th August 2023 Current Affairs
26th August 2023 Current Affairs
27th August 2023 Current Affairs
28th August 2023 Current Affairs
29th August 2023 Current Affairs
30th August 2023 Current Affairs
31st August 2023 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *