17th January 2023 Current Affairs in Telugu || 17-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
“మిస్ యూనివర్స్ 2023” టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
1. అమండా డుడామెల్
2. దివితా రాయ్
3. ఆండ్రినా మార్టినెజ్
4. గాబ్రియేల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేమన జయంతి నీ జనవరి 19న రాష్ట్ర పండుగగా తొలిసారి ఈ వేడుకలను కటారుపల్లెలో నిర్వహిస్తుంది. ఈ గ్రామం ఏ జిల్లాలో ఉన్నది?
1. సత్య సాయి జిల్లా
2.పల్నాడు జిల్లా
3. కడప జిల్లా
4. అనంతపురం జిల్లా.
26వ జాతీయ యువజనోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న ఎక్కడ ప్రారంభించారు?
1. కర్ణాటక హుబ్బళ్లి
2. హర్యానా – గురుగ్రాం
3. రాజస్థాన్ – జైపూర్
4. న్యూఢిల్లీ
“గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2023”ని ఏ సంస్థ విడుదల చేసింది?
1. ప్రపంచ బ్యాంకు
2. అంతర్జాతీయ ద్రవ్య నిధి
3. ఆసియా అభివృద్ధి బ్యాంకు
4. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
కేరళలోని ఏ జిల్లా భారతదేశంలోని మొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా పరిగణించబడుతుంది?
1. వాయనాడ్
2. కొల్లం
3. ఎర్నాకులం
4. కొట్టాయం
గూగుల్ ఇటీవల తన డూడుల్ ద్వారా ఏ భారతీయ ఒలింపియన్కు ప్రత్యేక నివాళులర్పించింది?
1. మహారాజ్ కృష్ణ కోశిక్
2. ఖషబా దాదాసాహెబ్ జాదవ్
3. మేజర్ ధ్యాన్ చంద్
4. మిల్కా సింగ్
డాట్ఫెస్ట్ ఫెస్టివల్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?
1. ఒడిషా
2. అరుణాచల్ ప్రదేశ్
3. అస్సాం
4. మధ్యప్రదేశ్
10 శతాబ్దం నటి అరుదైన వీరగల్లు శాసనం ధర్మవరంలో లభ్యమైనది? ఇది ఏ జిల్లాలో ఉంది?
1. గుంటూరు
2. పల్నాడు
3. బాపట్ల
4. చిత్తూరు
అంతర్జాతీయ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే (International Hot & Spicy Food Day) ఏ రోజున జరుపుకుంటారు
1. January – 13
2. January – 14
3. January – 15
4. January – 16
నథింగ్ డే (Nothing Day) ఏ రోజున జరుపుకుంటారు
1. January – 13
2. January – 14
3. January – 15
4. January – 16
భారత సైనిక దినోత్సవం (Army Day) ఏ రోజున జరుపుకుంటారు
1. January – 13
2. January – 14
3. January – 15
4. January – 16
వికీపీడియా డే (Wikipedia Day) ఏ రోజున జరుపుకుంటారు
1. January – 13
2. January – 14
3. January – 15
4. January – 16
అంతర్జాతీయ గాలిపటం దినోత్సవం (International Kite Day) ఏ రోజున జరుపుకుంటారు
1. January – 13
2. January – 14
3. January – 15
4. January – 16
పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం (Public Radio Broadcasting Day) ఏ రోజున జరుపుకుంటారు
1. January – 13
2. January – 14
3. January – 15
4. January – 16
75 వా ఆర్మీ డే పరేడ్ ఎక్కడ జరగనుంది?
1. బెంగళూరు
2. ఢిల్లీ
3. విశాఖపట్నం
4. చండీఘర్
మానసిక సమస్యల పరిష్కారానికి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో టెలి మానస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయితే దాని టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి?
1. 14416
2. 1967
3. 1912
4. 1902
2023 గాను రహదారి భద్రత వారోత్సవాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరుగును?
1. జనవరి 10 నుంచి 17 వరకు
2. జనవరి 20 నుంచి 27 వరకు
3. జనవరి 19 నుంచి 25 వరకు
4. జనవరి 11 నుంచి 17 వరకు
ఖేలో ఇండియా జాతీయ పోటీలు ఈనెల 30 నుంచి ఎక్కడ జగన్నాయి?
1. ఒడిస్సా
2. మధ్యప్రదేశ్
3. తమిళనాడు
4. గుజరాత్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ డిసెంబర్ 2022 అవార్డ్ గాను మహిళల విభాగం నుండి ఆస్ట్రేలియా చెందిన మహిళ క్రికెటర్ కు ఆస్లీ గార్డినర్ కు వచ్చింది, అయితే పురుషుల విభాగం నుండి ఈ అవార్డు ఎవరికి లభించింది?
1. విరాట్ కోహ్లి
2. బాబార్
3. సూర్య కుమార్ యాదవ్
4. హ్యారీ బ్రుక్
15వ హాకీ వరల్డ్ కప్ నేడు ఒడిస్సా వేదిక నేడు ప్రారంభం కానుంది అయితే ఇప్పటివరకు జరిగిన హాకీ వరల్డ్ కప్ లో భారత్ ఏ సంవత్సరంలో ట్రోఫీని సాధించింది?
1.1970
2.1975
3.1983
4. 2011
8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 15వ తేదీన ప్రారంభం కానుంది ఏ రెండు నగరాల మధ్యన ప్రయాణించనుంది?
1. హైదరాబాద్ -విశాఖపట్నం
2. విజయవాడ-సికింద్రాబాద్
3. సికింద్రాబాద్-విశాఖపట్నం
4. సికింద్రాబాద్- బెంగళూరు
ఇటీవల వార్తల్లో నిలిచిన జ్యోషి మట్ ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందినది?
1. ఉత్తరాఖండ్
2. హిమాచల్ ప్రదేశ్
3. జమ్మూ కాశ్మీర్
4. ఉత్తరప్రదేశ్
చీఫ్ మినిస్టర్స్ డైలీ నెంబర్ వన్ పుస్తక రచయిత ఎవరు?
1. స్టాలిన్
2. హేమంత్ బిశ్వశర్మ
3. పినరై విజయన్
4. నవీన్ పట్నాయక్
మన దేశంలో ఏనుగుల కారిడార్లు 88 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో రాయల ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ కలదు?
1. కర్నూలు
2. విశాఖపట్నం
3. కృష్ణ
4. చిత్తూరు
ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ ఫెస్టివల్ సారంగ్ 2023 ఇటీవల ఏ ఐఐటి లో ఈ ఉత్సవం జరిగింది?
1. ఐఐటి గౌహతి
2 ఐఐటి హైదరాబాద్
3. ఐఐటి మద్రాస్
4. ఐఐటీ కాన్పూర్
వార్ గార్డినియర్ 2023 వైమానిక దళం ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తుంది?
1. భారత్ జపాన్
2. భారత్ సింగపూర్
3. భారత్ నేపాల్
4. భారత్ అమెరికా
భారత్ తరపున ఈసారి విదేశాలలో వార్ గార్డి నియర్ ఈ సంవత్సరం జపాన్ లో జరుగుతున్న విన్యాసంలో మొట్టమొదటి సారిగా సుఖోయ్ యుద్ధ విమానం నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు?
1. శివాంగి
2. అవని చతుర్వేది
3. భావనకాంత్
4. శివ చౌహన్
శ్రీరామ్ జానకి యాత్ర అయోధ్య నుండి నేపాల్ లో జనక్ పూర్ వరకు ఈ ఆధ్యాత్మిక పర్యాటక భారత్ గౌరవ రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
1. ఫిబ్రవరి 17
2. జనవరి 28
3. ఏప్రిల్ 12
4. మే 24
జనవరి 14/ 2023 నుండి అండర్ 19 మహిళల టి20 ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది?
1. శ్రీలంక
2. భారతదేశం
3. ఆస్ట్రేలియా
4. దక్షిణాఫ్రికా
డిసెంబర్ నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం. ఎంత శాతంగా నమోదైంది.
1. 6.18%
2. 5.72%
3. 4.64%
4. 5.01%
ప్రపంచ క్రికెట్ లో వన్డేలలో శ్రీలంక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడ్ని గుర్తించండి.?
1. మహేల జయవర్థనే
2. కుమార్ సంగక్కర
3. సూర
4. అర్జున్ రణతుంగ
భారతదేశ ప్రభుత్వం రక్షణ పరికరాల నిమిత్తం ఎన్ని DRDO పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పరిచింది.
1. 28
2. 25
3. 20
4. 16
భారత కేంద్రప్రభుత్వం ఈ క్రింది ఏ పొరుగుదేశంతో అనుసంధానిస్తూ శ్రీరాం-జానకి పర్యాటక రైల్ ను ప్రారంభించింది.
1. శ్రీలంక
2. భూటాన్
3. నేపాల్
4. పాకిస్తాన్
భారత వరి పరిశోధనా సంస్థ ఈ క్రింది ఏ వరివంగడం సృష్టించి ఉత్పత్తి సాధించడంలో విజయం
1. సాధించింది.
2. సాంబమసూరి
3. సువర్ణ
4. PL
5. బాసుమతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవవ్యర్థాలను శుద్ధిచేసే NFSTP ప్లాంట్లను ఎన్నింటిని నెలకొల్పాలని నిర్ణయించింది.
1. 70
2. 75
3. 90
4. 85
తగినంత శారీరక కదలికలు లేనికారణంగా ఏటా ఎన్ని లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
1. 18 లక్షల మంది
2. 22 లక్షల మంది
3. 28 లక్షల మంది
4. 32 లక్షల మంది
2021-22 IT కొత్త ఉద్యోగాల సృష్టిలో ఏ నగరం తొలిస్థానంలో నిలిచింది.
1. బెంగళూర్
2. హైదరాబాద్
3. పుణె
4. నోయిడా
అంతర్జాతీయ ఒంటెల ఉత్సవం ప్రతి ఏటా ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది.
1. హరియాణా
2. ఉత్తరప్రదేశ్
3. రాజస్థాన్
4. గుజరాత్
భారత ఆర్బరీ సెలెక్షన్స్ ట్రయల్స్ లో జాతీయ స్థాయి రికార్డ్ ను నెలకొల్పిన భారతీయ మహిళా ఆర్బర్ను గుర్తించండి.
1. లక్ష్మీదేవి
2. జ్యోతి సురేఖ
3. సురేఖావాణి
4. కల్పనావేణి
2022లో భారతదేశ పరిశ్రమల ద్వారా ఎన్ని కోట్లరూపాయల విలువైన ఆయుధాల ఉత్పత్తి అయ్యాయని కేంద్రం ప్రకటించింది.
1. 82,100 కోట్ల రూపాయలు
2. 94,600 కోట్ల రూపాయలు
3. 90,000 కోట్ల రూపాయలు
4. 85,200 కోట్ల రూపాయలు
జనవరి 26 భారత గణతంత్రదినోత్సవ భద్రతా కారణాల రీత్యా దిల్లీ సమీపంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ లను ఎగురవేయటాన్ని నిషేధించారు.
1. రోహ్ తక్
2. గురుగ్రామ్
3. నోయిడా
4. గోరఖ్పూర్
ఇటీవల దేశద్రోహ నేపధ్యంలో ఈ క్రింది ఏ దేశ రక్షణశాఖ మాజీ అధికారి అయిన అలీరెజా అక్బారీని ఉరితీసినట్లు ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది.
1. ఇరాన్
2. ఇరాక్
3. ఈజిప్ట్
4. ఒమెన్
తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు పాత ఫించన్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించుకుంది.
1. హిమాచల్ ప్రదేశ్
2. కేరళ
3. త్రిపుర
4. అస్సోం
ఉద్యోగం కోసం భూములు కుంభకోణం కేసులో ఈ క్రింది ఏ రాజకీయనేతను CBI ద్వారా విచారించాలని భారతప్రభుత్వం నిర్ణయించింది.
1. నితీశ్ కుమార్
2. శరద్ యాదవ్
3. లాలూప్రసాద్ యాదవ్
4. మమతా బెనర్జీ
తెలుగురాష్ట్రాలలో నడపనున్న వందేభారత్ ట్రైన్ ను వారంలో ఎన్ని రోజులు నడపనున్నారు.
1. 6 రోజులు
2. 4 రోజులు
3. 5 రోజులు
4. 3 రోజులు
ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయులకు Sir(లేదా) Madam అని కాకుండా టీచర్ అని మాత్రమే పిలవాలని ఆదేశాలు జారీ చేసింది.
1. పశ్చిమబంగ
2. ఉత్తర్ ప్రదేశ్
3. కేరళ
4. తెలంగాణ
అమెరికా దేశంలో సెనేటర్ గా ఈ క్రింది ఏ మహిళా భారతీయ అమెరికన్ ఎన్నిక కాబడ్డారు.
1. వైష్ణవి ఫోగట్
2. మాలాదేవి
3. కీర్తిరెడ్డి
4. ఉషారెడ్డి
G-20 దేశాల సన్నాహక సదస్సు “మార్చి”నెలలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరగనుంది.?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. మహారాష్ట్ర
భారతీయ ప్రముఖ శాస్త్రవేత్త AD దామోదరన్ ఇటీవల మరణించారు. ఈయన ఈ క్రింది ఏ రంగంలో ప్రసిద్ధిపొందారు.
1. వైద్యపరిశోధన
2. మిసైల్ రంగం
3. వాహనరంగం
4. అణుశక్తి
ఇటీవల ఈ క్రింది ఏ మాజీ భారతీయ క్రికెటర్ మరియు BCCI అధ్యక్షుడిపై వచ్చిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదును క్రికెట్ Board Ethics Authority కొట్టివేయడం జరిగింది.
1. రోజర్ బిన్నీ
2. సచిన్
3. సౌరభ్ గంగూలీ
4. చేతన్ చర్మ
2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశ కార్ల టోకు విక్రయాలు ఎంతశాతం పెరుగుదలను చూపుతాయి.
1. 18%
2. 23%
3. 30%
4. 32%
భారత ప్రధాని ప్రారంభించనున్న పర్యాటక నౌక MV గంగావిలాస్ 51 రోజులలోఎన్ని నదులగుండా ప్రయాణించనుంది.
1. 18
2. 27
3. 21
4. 32
హాకీ ప్రపంచ కప్ తొలిరోజు భారతదేశం ఏదేశ హాకీ జట్టుపై ఘనవిజయం సాధించింది.?
1. జర్మనీ
2. స్పెయిన్
3. పోర్చుగల్
4. న్యూజిలాండ్
సాహిత్యంలో ప్రఖ్యాత అవార్డ్ అయిన మహాకవి కన్హా య్యాలాల్ సేరియా అవార్డ్ ను ఈ సంవత్సరం ఏ ప్రముఖ కవికి ఇవ్వడం జరిగింది.
1. K. ముకుందన్
2. K. సచ్చిదానందన్
3. K. సుబ్రహ్మణియన్
4. K. సూర్యచందన్
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కారణంగా Apple కంపెనీ CEO టిమ్ కుక్ తన వేతనంలో ఎంత శాతం తగ్గించుకున్నట్లు ప్రకటించారు.
1. 40%
2. 30%
3. 25%
4. 20%
ప్రపంచ GDPలో పట్టణాలు, నగరాలు ఎంతశాతం వాటాను ఆక్రమిస్తున్నాయి.
1. 75%
2. 60%
3. 80%
4. 70%
ఇటీవల మరణించిన కర్ణాటక – తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన రైతు K.పాపారావు ఈ క్రింది ఏ పత్తివంగడాన్ని సృష్టించి విజయం సాధించారు.
1. వరలక్ష్మి
2. కేసరి
3. ముకుంద
4. కిన్నెరసాని
భారతప్రధాని నరేంద్రమోదీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరిగే జాతీయయువజనోత్సవాలను ప్రారంభించారు.
1. కర్ణాటక
2. కేరళ
3. ఉత్తరప్రదేశ్
4. మహారాష్ట్ర
భారత్, నెదర్లాండ్ కాకుండా ఇప్పటివరకూ జరిగిన అన్ని హాకీ ప్రపంచకప్ లలోను పోటీకిదిగిన దేశాన్ని గుర్తించండి.
1. జపాన్
2. జర్మనీ
3. స్పెయిన్
4. ఇటలీ
ఇప్పటివరకూ గంగానది ప్రక్షాళనకు భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టిందని కేంద్రం
వెల్లడించింది.
1. 10,792 కోట్లు
2. 8,656 కోట్లు
3. 12,860 కోట్లు
4. 15,506 కోట్లు
ఇటీవల మరణించిన తెలుగు సుప్రసిద్ధ వైద్యుల పావులూరి కృష్ణచౌదరి ఈ క్రింది ఏవిభాగంలో ప్రఖ్యాతి పొందారు.
1. ఆయుర్వేద
2. కేన్సర్
3. కిడ్నీ వ్యాధులు
4. హోమియో
ఇటీవల శ్రీలంక సుప్రీంకోర్టు ఈస్టర్ పర్వదినంనాడు శ్రీలంకలో జరిగిన దాడులకు బాధ్యత వహిస్తూ ఆదేశ మాజీ అధ్యక్షుడైన మైత్రీపాల సిరిసేనను ఎన్నికోట్లు చెల్లించమని తీర్పును విధించింది.
1. 2.58 కోట్లు
2. 2.21 కోట్లు
3. 3.5 కోట్లు
4. 4.28 కోట్లు
భారత కేంద్ర ఆరోగ్యశాఖ ఈ క్రింది ఏ ఆహారదినుసుకు సమగ్ర ప్రామాణికతను ప్రకటించింది.
1. బాస్మతీ బియ్యం
2. కందులు
3. కొర్రలు
4. శెనగలు
ఇటీవల మరణించిన భారత కేంద్రమంత్రి శరద్ యాదవ్ ఈ క్రింది ఏ పార్టీనేతగా 2003-2016వరకూ పేరు ప్రఖ్యాతలు సాధించారు.
1. BJP
2. కాంగ్రెస్
3. JDU
4. BSP
భారత IT దిగ్గజం Infosys గడచిన త్రైమాసికంలో ఎన్ని కోట్లరూపాయలు నికరలాభాన్ని ఆర్జించింది.
1. 7860 కోట్లరూపాయలు .
2. 6,586 కోట్లరూపాయలు .
3. 8,586 కోట్లరూపాయలు
4. 9,868 కోట్లరూపాయలు
హాకీ ప్రపంచకప్ కోసం ఒడిశా ప్రభుత్వం రౌర్కెలాలో ఎన్నికోట్లరూపాయలతో ప్రపంచస్థాయి స్టేడియాన్ని నిర్మించింది.
1. 150 కోట్లరూపాయలు
2. 120 కోట్లరూపాయలు
3. 250 కోట్లరూపాయలు
4. 320 కోట్లరూపాయలు
ప్రపంచవాహక తయారీల్లో భారతదేశవాటా ఎంతశాతంగా మాత్రమే ఉంది.
1. 3.1%
2. 1.5%
3. 1%
4. 2.6%
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs