17th July 2021 Daily Current Affairs in Telugu || 17-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- ఇటీవల పశువులకు AMBULANCE అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏ ప్రభుత్వం తెలిపింది?
- ప్రపంచంలోనే ఒకటైన అతి పెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్ ఫామ్ ఆసియా లో ఎక్కడ ప్రారంభించారు?
- న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది?
- ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి “కోడ్ ఈ” హోదా లభించింది
- కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్ని వేల కోట్లు రూపాయలుGST పరిహారం విడుదల చేసింది?
- భారతీయ ప్రముఖ , దివంగత చిత్రకారిణి అమృతా షేర్ గిల్ 1938 లో గీసిన ఓ చిత్రం వేలంలో ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది?
- రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌ను ఏ దేశ సహకారంతో నిర్మించారు?
- దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్ ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది?
- రియల్ టైమ్ బస్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించడానికి గూగుల్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది?
- Which government has recently announced the availability of AMBULANCE for cattle?
- Where in Asia has the world’s largest floating solar panel farm been launched?
- Hyderabad ranks high in News on Air App rankings?
- Any international airport has recently received “Code E” status
- How many thousand crore rupees GST compensation has been released by the Union Finance Ministry to all the states combined?
- How many crores did a painting by the late Indian painter Amrita Sher Gill sell in 1938?
- Rudraksh Convention Center was built with the help of which country?
- In which state will the country’s first women’s cyber lab be launched?
- Which state government has collaborated with Google to launch a real time bus tracking system?