17th March 2023 Current Affairs in Telugu || 17-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

17th March 2023 Current Affairs in Telugu || 17-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఉగ్రవాద బాధిత దేశాల్లో ఎన్నోవ స్థానంలో భారత్ నిలిచింది?
1. 11వ స్థానం
2. 12వ స్థానం
3. 13వ స్థానం
4. 14వ స్థానం


Answer : 3

ప్రపంచంలోనే టాప్ ఎయిర్పోర్లో ఏ ఎయిర్పోర్టు వరల్డ్ లోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది.
1. ఛాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్
2. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్
3. హనిదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్
4. HYD RGI ఇంటర్నేషనల్ ఎయిర్పోర్


Answer : 1

ఎఫ్ఎస్హెచ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 3వ స్థానం
2. 4వ స్థానం
3. 5వ స్థానం
4. 6వ స్థానం


Answer : 2

కింది వారిలో ఎవరు ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు?
1. జేమ్స్ అండర్సన్
2. పాట్ కమిన్స్
3. రవిచంద్రన్ అశ్విన్
4. రోహిత్ శర్మ


Answer : 3

జియో సినిమా ఎవర్ని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది
1. శుభమన్ గిల్
2. విరాట్ కోహ్లి
3. హ్యారీ బ్రూక్
4. సూర్య కుమార్ యాదవ్


Answer : 4

మినరల్ వాటర్ అమ్మకాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది
1. రెండవ స్థానం
2. మూడవ స్థానం
3. నాలుగో స్థానం
4. ఐదవ స్థానం


Answer : 1

హనీవెల్ ఇంటర్నేషనల్ HON, కంపెనీ ఎవరిని CEOగా నియమించింది?
1. విమల్ కపూర్
2. దీపక్ బగ్లా
3. రాజేష్ గోపీనాథన్
4. అరవింద్ కృష్ణ


Answer : 1

ఫిబ్రవరి 2023లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతానికి పడిపోయింది?
1. 6.43%
2. 6.44%
3. 6.45%
4. 6.46%


Answer : 2

భారత్ – చైనాల మధ్య ఉన్న మేక్ మోహన్ రేఖను ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది.?
1. నేపాల్
2. అమెరికా
3. పాకిస్తాన్
4. శ్రీలంక


Answer : 2

స్విజర్లాండ్ కు చెందిన ఎయిర్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాలలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?
1. 8వ స్థానం
2. 15వ స్థానం
3. 10 వ స్థానం
4. 33వ స్థానం


Answer : 1

ఐసీసీ వారు ఫిబ్రవరి మంత్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరికి ప్రధానం చేశారు?
1. శుభమన్ గిల్
2. విరాట్ కోహ్లి
3. హ్యారీ బ్రూక్
4. బాబర్ ఆజమ్


Answer : 3

ఐసీసీ వారు ఫిబ్రవరి మంత్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరికి ప్రధానం చేశారు?
1. ఆష్లీ గార్డనర్
2. బెత్ మూనీ
3. జెస్ జోనాస్సెన్
4. కిమ్ గార్త్


Answer : 1

భారతీయ రైల్వే బ్రాడ్ గేజ్ నెట్వర్క్ రైల్వే విద్యుత్ కరించబడింది ఏ రాష్ట్రంలో?
1. ఉత్తరాఖండ్
2. హర్యానా
3. బీహార్
4. ఒడిస్సా


Answer : 1

జాతీయ అటవి క్రీడోత్సవాలలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది?
1. 6వ స్థానం
2. 7వ స్థానం
3. 8వ స్థానం
4. 9వ స్థానం


Answer : 4

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ మరియు డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. రఘు రాం రాజన్
2. దీపక్ మహంతి
3 శ్రేయ ఘోడా వత్
4. ఎం.జగన్నాథ్


Answer : 2

కిసాన్ తక్ ఛానల్ ఏ సంస్థకు చెందినది ?
1. ఇండియా టుడే
2. టైమ్స్ గ్రూప్
3. NDTV
4. నేషనల్ హెరాల్డ్


Answer : 1

She changes climate కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. నీతా అంబానీ
2. శ్రేయా ఘోడావత్
3. ఉపాసన కొణిదెల
4. శిల్పా రెడ్డి


Answer : 2

G20 ఫ్లవర్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించబడుతోంది?
1. లక్నో
2. ముంబై
3. గౌహతి
4. న్యూ ఢిల్లీ


Answer : 4

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023′ ఈవెంట్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది?
1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
3. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ


Answer : 2

భారత ప్రభుత్వ రంగ సంస్థ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు??
1. ఉమేష్ సిన్హా
2. అజయ్ గార్డ్స్లో 03
3. శశికాంత్ జగన్నాథ్ వాని
4. దినేష్ మొహంతి


Answer : 3

ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1. చైనా
2. రష్యా
3. ఫ్రాన్స్
4. ఇండియా


Answer : 4

పరిశోధన రంగంలో సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. స్వీడెన్
2. స్విట్జర్లాండ్
3. నార్వే
4. పోర్చుగల్


Answer : 1

భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు ఎప్పుడు ప్రారంభం కానుంది ?
1. ఆగస్టు 2023
2. ఆగస్టు 2025
3. ఆగస్టు 2026
4. ఆగస్టు 2024


Answer : 3

‘ల్యాండైస్లెడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా’ను విడుదల చేసిన సంస్థ ఏది ?
1. DRDO
2. నాబార్డ్
3. ఇస్రో
4. నీతి ఆయోగ్


Answer : 3

యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (ULPIN)లో ఎన్ని అంకెలు ఉంటాయి?
1. 10
2. 12
3. 14
4. 18


Answer : 3

ఏడవ అంతర్జాతీయ డయాబెటిస్ సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
1. పూణే
2. ముంబై
3. హైదరాబాద్
4. ఢిల్లీ


Answer : 1

Download PDF

కేంద్ర విద్యా శాఖ నివేదిక ప్రకారం అత్యధిక, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రాలు ఏవి.?
1. తమిళనాడు
2. హర్యానా
3. కేరళ
4. బీహార్


Answer : 3

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాల టూరిజం మినిస్టర్స్ మీటింగ్ ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1. ముంబై
2. హైదరాబాద్
3. న్యూఢిల్లీ
4. వారణాసి


Answer : 4

జీ20 ఫ్లవర్ ఫెస్టివల్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
1. ముంబై
2. హైదరాబాద్
3. న్యూఢిల్లీ
4. వారణాసి


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *