17th & 18th December 2021 Current Affairs in Telugu || 18-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

17th & 18th December 2021 Current Affairs in Telugu || 18-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక సూర్యుడి బాహ్య వాతావరణ పొర ‘ కరోనా’ను తాకింది .
1. అమెరికా – NASA
2. రష్యా – RFSA
3. భారతదేశం – ISRO
4. జపాన్ – JAXA

Answer : 1

ఏ రాష్ట్రంలో కొవిడ్ మూడో దశ సంకేతాలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 175 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు .
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు


4. మధ్యప్రదేశ్

Answer : 2

ఏ రాష్ట్రంలో జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను రూ .2,250 నుంచి రూ .2,500 కు పెంచుతున్నారు .
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. ఢిల్లీ

Answer : 2

రాహుల్ రావైల్ రచించిన ‘ రాజ్ కపూర్- ది మాస్టర్ ఎట్ వర్క్ ‘ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు.
1. నరేంద్ర మోడీ
2. వెంకయ్య నాయుడు
3. KCR
4. YS జగన్

Answer : 2

‘గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ 2022′కి ఎంపికైన విద్యార్థి ఎవరు?
1. నమ్యా జోషి


2. అవని ప్రశాంత్
3. ప్రియాంషి సోమని
4. అక్రిత్ జస్వాల్

Answer : 2

AP లో మత్స్యసంపద అభివృద్ధికి రాష్ట్రం పంపిన ________ కోట్ల ప్రతిపాదనలను ఆమోదించినట్లు కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తంరూపాలా తెలిపారు .
1. రూ .104.79 కోట్లు
2. రూ .120 కోట్లు
3. రూ .420 కోట్లు
4. రూ .655.38 కోట్లు

Answer : 4

ఏ రాష్ట్రము లో మా ఉమియా ధామ్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది?
1. మధ్యప్రదేశ్
2. రాజస్థాన్
3. మహారాష్ట్ర
4. గుజరాత్

Answer : 4

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు?
1. నరేంద్ర మోడీ
2. బరాక్ ఒబామా
3. డోనాల్డ్ ట్రంప్
4. బిల్ గేట్స్

Answer : 2

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో నరేంద్ర మోడీ ఎన్నోవ స్థానంలో నిలిచారు?
1. 3వ స్థానం
2. 5వ స్థానం
3. 8వ స్థానం
4. 12వ స్థానం

Answer : 3

భారతదేశపు మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్ ను ఎక్కడ ఏర్పాటు కానుంది .
1. ముంబై
2. రామగుండం
3. సింహాద్రి
4. వెస్ట్ బెంగాల్

Answer : 3

ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్సిటీల కిందగత ఏడేళ్లలో ఎన్ని కోట్లు కేంద్రం విడుదల చేసింది అన్ని తెలిపింది?
1. 1824 కోట్లు
2. 1657 కోట్లు
3. 1547 కోట్లు
4. 1433 కోట్లు

Answer : 1

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఐసిసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులైనారు?
1. వసీం ఖాన్
2. ఫైసల్ హుస్సేన్
3. రమీజ్ రాజా
4. గ్రాంట్ బ్రాడ్బర్న్

Answer : 2

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే టాప్-20 మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు?
1. టి ప్రియాంక చోప్రా
2. క్వీన్ ఎలిజబెత్-2
3. మిచెల్ ఒబామా
4. ఏంజెలీనా జోలీ

Answer : 3

ఏ దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొననున్నారు?
1. శ్రీలంక
2. నేపాల్
3. బంగ్లాదేశ్
4. కెనడా

Answer : 3

విశ్వరహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా , జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం ఎప్పుడు జరగనుంది .
1. డిసెంబర్ 20
2. డిసెంబర్ 21
3. డిసెంబర్ 22
4. డిసెంబర్ 23

Answer : 3

బ్లడ్ శాండర్స్: ద గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్ పుస్తక రచయిత ఎవరు?
1. రాజ్దీప్ సర్దేశాయ్
2. ఆర్. శరత్కుమార్
3. ఉడుముల సుధాకర్రెడ్డి
4. అర్నాబ్ గోస్వామి

Answer : 3

మావనజాతి ‘వర్ణనాతీత సాంస్కృతిక యునెస్కో వారసత్వ’ జాబితాలో క్రిందివాటిలో ఏ పూజలకు స్థానం లభించింది.
1. వేములవాడ రాజన్న పూజలకు
2. కోల్కతా దుర్గా పూజలకు
3. తిరుపతి వెంకన్న పూజలకు
4. కాశి విశ్వవనాథ్ ఆలయ పూజలకు

Answer : 2

శౌర్యచక్ర అవార్డీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు ఆ ప్రమాదం ఏ రాష్ట్రము లో జరిగింది?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. తమిళనాడు


4. తెలంగాణ

Answer : 3

గాంధీ టోపీ గవర్నర్’ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు
1. నరేంద్ర మోడీ
2. వెంకయ్య నాయుడు
3. KCR
4. YS జగన్

Answer : 2

ప్రధాన్మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్వై) పథకాన్ని ఇప్పటిదాకా పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ డిసెంబర్ 15న నిర్ణయం
1. 2023
2. 2024
3. 2025
4. 2026

Answer : 4

మహిళల వన్డే వరల్డ్కప్-2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
1. భరత్
2. అమెరికా
3. ఆఫ్రికా


4. న్యూజిలాండ్

Answer : 4

“ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే” 2021 థీమ్ ఏమిటి?
1. Sustainable Health Coverage
2. Leave No One’s Health Behind: Invest in Health Systems for All
3. Universal access to Healthcare
4. Equitable and healthy society

Answer : 2

న్యూ కలెడోనియా ఐలాండ్ టెరిటరీ ఇటీవల ఏ దేశంలో భాగంగా ఉండటానికి ఓటు వేసింది?
1. ఫ్రాన్స్
2. USA
3. జపాన్
4. రష్యా

Answer : 1

‘కమర్షియల్ స్పేస్ ఆస్ట్రోనాట్ వింగ్స్ ప్రోగ్రామ్’ ఏ దేశంతో అనుబంధించబడింది?
1. USA
2. చైనా
3. రష్యా
4. ఆస్ట్రేలియా

Answer : 1

బక్సా టైగర్ రిజర్వ్, ఇటీవల వార్తల్లో కనిపించింది,ఆది ఏ రాష్ట్రం/UTలో ఉంది?
1. పశ్చిమ బెంగాల్
2. ఆంధ్రప్రదేశ్
3. బీహార్
4. మేఘాలయ

Answer : 1

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. అడ్మిరల్ ఆర్. హరి కుమార్
2. ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే
3. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి
4. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా

Answer : 2

విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు?
1. డిసెంబర్ 14
2. డిసెంబర్ 15
3. డిసెంబర్ 16
4. డిసెంబర్ 17

Answer : 3

మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుంచి ఎన్ని సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. 21 సంవత్సరాలు
2. 25 సంవత్సరాలు
3. 23 సంవత్సరాలు
4. 19 సంవత్సరాలు

Answer : 1

నేర విషయాలలో పరస్పర చట్టపరమైన సహాయానికి సంబంధించి భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒప్పందాన్ని క్యాబినెట్ ఆమోదించింది?
1. పోలాండ్
2. స్వీడన్
3. జర్మనీ
4. డెన్మార్క్

Answer : 1

రామానుజన్ ప్రైజ్ 2021 గెలుచుకున్న నాల్గవ భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు?
1. షైలీ సింగ్
2. నీనా గుప్తా
3. సీమా శర్మ
4. ప్రేరణా సేన్గుప్తా

Answer : 2

ఇండియా విన్స్ ఫ్రీడం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1. మౌలానా అబుల్ కలాం ఆజాద్
2. అమృత ప్రీతమ్
3. విక్రమ్ సేథ్
4. అరుంధతీ రాయ్

Answer : 1

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

18th December 2021 andhra pradesh current affairs explanation in telugu,

18th December 2021 ap today telugu current affairs,

18th December 2021 current affairs telugu ap,

18th December 2021 current affairs,

18th December 2021 daily current affairs telugu,

18th December 2021 daily latest current affairs telugu,

18th December 2021 gk 2021 current affairs telugu,

18th December 2021 latest current affairs telugu medium,

18th December 2021 Shine India current affairs telugu,

18th December 2021 Shine India current affairs telugu today,

18th December 2021 Shine India Daily Current Affairs,

18th December 2021 telengana current affairs news in telugu,

18th December 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *