18th June 2023 Current Affairs in Telugu || 18-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

18th June 2023 Current Affairs in Telugu || 18-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Autistic Pride Day (ఆటిస్టిక్ ప్రైడ్ డే) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూన్ – 16
2. జూన్ – 17
3. జూన్ – 18
4. జూన్ – 19


Answer : 3

International Picnic Day (అంతర్జాతీయ పిక్నిక్ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూన్ – 16
2. జూన్ – 17
3. జూన్ – 18
4. జూన్ – 19


Answer : 3

CBI కి ఇచ్చే సాధారణ సమ్మతిని ఇటీవల ఉపసంహరించుకున్న రాష్ట్రం ఏది ?
1. కేరళ
2. కర్ణాటక
3. తమిళనాడు
4. తెలంగాణ


Answer : 3

గాబన్ యొక్క మొదటి అగ్రి-సెజ్ ప్రాజెక్టు ఎవరు ప్రారంభించారు ?
1. ఎస్ జైశంకర్
2. పీయూష్ గోయల్
3. ధర్మేంద్ర ప్రధాన్


4. స్మృతి ఇరానీ


Answer : 3

ఒకే మిషన్లో 41 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశ పెట్టి కొత్త జాతీయ రికార్డు నమోదు చేసిన దేశం ఏది?
1. ఫ్రాన్స్
2. రష్యా
3. జపాన్
4. చైనా


Answer : 4

జూలీ లడఖ్” అనే అవుట్లీచ్ ప్రోగ్రామ్ను ఎవరు నిర్వహిస్తున్నారు ?
1. ఇండియన్ నేవీ
2. ఇండియన్ ఆర్మీ
3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
4. BSF


Answer : 1

ఏ రాష్ట్ర సచివాలయ భవనం ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు గెలుచుకుంది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. తమిళనాడు


Answer : 2

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
1. వినయ్ త్రిపాఠి
2. సుధాన్ పంత్
3. ఆరుద్ర కుమార్
4. కైలేష్ గుప్తా


Answer : 2

G20 సైన్స్-20 సదస్సును ఏ నగరంలో నిర్వహించబడింది ?
1. వారణాసి
2. పాట్నా
3. భోపాల్
4. జైపూర్


Answer : 3

నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ 2023 నివేదికను ఎవరు విడుదల చేశారు ?
1. నీతి ఆయోగ్
2. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3. SEBI
4. CBIC


Answer : 4

G20 3వ మహిళల వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది ?
1. చెన్నై
2. కొచ్చి
3. బెంగళూరు
4. జైపూర్


Answer : 1

ఆసియా కప్ 2023 హైబ్రిడ్ మోడల్ ఏ రెండు దేశాల్లో జరగనుంది ?
1. భారతదేశం మరియు శ్రీలంక
2. శ్రీలంక మరియు పాకిస్తాన్
3. శ్రీలంక మరియు బంగ్లాదేశ్
4. భారతదేశం మరియు పాకిస్తాన్


Answer : 2

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది ?
1. హైదరాబాద్
2. వరంగల్
3. భోపాల్
4. పూణే


Answer : 1

లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఎవరికి లభించింది ?
1. గీతా గోపీనాథ్
2. రఘురామ్ రాజన్
3. శక్తికాంత దాస్
4. అజయ్ బంగా


Answer : 3

ఫిర్యాదుల పరిష్కారంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1. ఆంధ్ర ప్రదేశ్
2. గుజరాత్
3. తెలంగాణ
4. ఉత్తర ప్రదేశ్


Answer : 3

G20 అభివృద్ధి మంత్రుల సమావేశం ఏ నగరంలో జరిగింది?
1. పనాజి
2. వారణాసి
3. పూణే
4. చెన్నై


Answer : 2

ఇటీవల ఏ రైల్వే స్టేషన్కి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేట్ లభించింది ?
1. వారణాసి రైల్వే స్టేషన్
2. గౌహతి రైల్వే స్టేషన్
3. పాట్నా రైల్వే స్టేషన్
4. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్


Answer : 2

CNGతో నడిచే మొదటి టాయ్ ట్రైన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1. రాజస్థాన్
2. తమిళనాడు
3. మహారాష్ట్ర
4. అరుణాచల్ ప్రదేశ్


Answer : 1

ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియాలో మొదటి ‘రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ ‘ను ఏ నగరంలో ప్రారంభించింది ?
1. న్యూఢిల్లీ
2. ఢాకా
3. కొలంబో
4. ఖాట్మండు


Answer : 2

G20 వ్యవసాయ మంత్రుల సమావేశం ఏ నగరంలో జరుగుతుంది ?
1. చెన్నై
2. భోపాల్
3. పూణే
4. హైదరాబాద్


Answer : 4

PTC ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. అజయ్ సిన్హా
2. మహేంద్ర లోధా
3. అభిషేక్ కపూర్
4. రాజీవ్ రంజన్ కోహ్లి

Download PDF


Answer : 2

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. విద్య దాస్
2. ఉత్తమ్ లాల్
3. బలమూర్తి
4. కృష్ణ కుమారన్


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *