18th June 2021 Daily Current Affairs in Telugu || 18-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
18-06-2021 CA
Quiz-summary
0 of 13 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 13 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- Answered
- Review
-
Question 1 of 13
1. Question
తెలంగాణ రాష్ట్రంలో తొలి జియోథర్మల్ ప్లాంటు ఏ జిల్లాలో ఏర్పాటు కానుంది?
1. వరంగల్
2. కరీంనగర్
3. భద్రాద్రి కొత్తగూడెం
4. కామారెడ్డిCorrect
Incorrect
-
Question 2 of 13
2. Question
కల్నల్ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
1. వరంగల్
2. కరీంనగర్
3. భద్రాద్రి కొత్తగూడెం
4. సూర్యాపేటCorrect
Incorrect
-
Question 3 of 13
3. Question
లోక్ జనశక్తి పార్టీ ( ఎల్ జేపీ ) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు .
1. చిరాగ్ పాస్వాన్
2. రామ్ విలాస్ పాస్వాన్
3. రీనా పాస్వాన్
4. పశుపతి కుమార్ పారస్Correct
Incorrect
-
Question 4 of 13
4. Question
మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
1. సుందర్ పిచాయ్
2. అంజలి పిచాయ్
3. జాక్ డోర్సే
4. సత్య నాదెళ్లCorrect
Incorrect
-
Question 5 of 13
5. Question
కరోనాపై పోరులో భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ భారత్‌కు గూగుల్ ఎంత సాయం చేసింది?
1. 15.5మిలియన్ల డాలర్లు
2. 14.5 మిలియన్ల డాలర్లు
3. 13.5 మిలియన్ల డాలర్లు
4. 14 మిలియన్ల డాలర్లుCorrect
Incorrect
-
Question 6 of 13
6. Question
ఇటీవల నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ యాప్ యాప్‌ను రూపొందించింది ?
1. T-SAT
2. TABLAB
3. TS Emp-Pass
4. DEETCorrect
Incorrect
-
Question 7 of 13
7. Question
ఇటీవల మధ్యవర్తి హోదా కోల్పోయిన సోషల్ మీడియా సంస్థ?
1. FaceBook
2. Twitter
3. Instagram
4. WhatsappCorrect
Incorrect
-
Question 8 of 13
8. Question
పుదుచ్చేరి స్పీకర్‌గా ఎంపికైన రాజకీయ నేత ఎవరు ?
1. వి. సబాపతి
2. వి.వైతిలింగం
3. ఎన్బలం సెల్వం
4. వి.పి. శివకోలుంధుCorrect
Incorrect
-
Question 9 of 13
9. Question
హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగింపునకు గురైన క్రికెటర్?
1. కె జాన్ మనోజ్
2. ఆర్ విజయనంద్
3. నరేష్ శర్మ
4. మొహమ్మద్ అజహరుద్దీన్Correct
Incorrect
-
Question 10 of 13
10. Question
అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులు శిఖరాగ్ర సమావేశం కొరకు ఏ నగరంలో సమావేశమయ్యారు?
1. ఇంటర్లాకెన్
2. బాసెల్
3. జెనీవా
4. బాడెన్Correct
Incorrect
-
Question 11 of 13
11. Question
డీప్ ఓషియన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఎన్ని కోట్లకు ఆమోదం తెలిపింది?
1. 4,077 కోట్లు
2. 4022 కోట్లు
3. 4025 కోట్లు
4. 4522 కోట్లుCorrect
Incorrect
-
Question 12 of 13
12. Question
జూన్ 15న గాజా స్ట్రిప్‌లోని పలు ప్రాంతాలపై ఏ దేశ యుద్ధ విమానాలు దాడులు చేశాయి?
1. ఇజ్రాయెల్
2. ఈజిప్ట్
3. బ్రిటిష్
4. పాకిస్తాన్Correct
Incorrect
-
Question 13 of 13
13. Question
2020 ఏడాదిలో భారత్ ఫైనాన్షియల్ వెల్త్ ఎంత శాతం పెరిగింది ?
1. 9.8 శాతం
2. 10.5 శాతం
3. 11 శాతం
4. 11.7 శాతంCorrect
Incorrect
Leaderboard: 18-06-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- Giona Chana, 76, the eldest of the world’s largest family, has died. How many wives?
- Scientists of which country have discovered the spread of EB virus?
- Who is the winner of French Open men’s?
- Who is the winner of French Open women’s doubles?
- According to the Sipri Report (Stockholm International Peace Research Institute) how many new nuclear weapons will India, Pakistan and China make available by 2020?
- 21 copper inscriptions have been unearthed at Srisaila Kshetra. However, they are believed to be over a century old.
- What is the Wholesale Price Index (WPI) based inflation for May 2021?
- State Bank of India (SBI) has increased its base rate and prime lending rate by several basis points.
- Appointed Chairman of Tungabhadra River Ownership Board (TB).8