18th March 2021 Daily Current Affairs in Telugu || 18-03-2021 Daily Current Affairs in Telugu
18.03.2021 CA
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
మేరా రేషన్ మొబైల్ యాప్‌ను ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం ఏ ప్రణాళిక కింద ప్రారంభించింది?
1. PH
2. SFY
3. ONORC
4. RPCorrect
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రేషన్ లభిధారుల కోసం ప్రభుత్వం కొత్త APP లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడినుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ ‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది.
Incorrect
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రేషన్ లభిధారుల కోసం ప్రభుత్వం కొత్త APP లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడినుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ ‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది.
-
Question 2 of 41
2. Question
డోరిటోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమించబడ్డారు?
1. కార్తీక్ ఆర్యన్
2. టైగర్ ష్రాఫ్
3. రణబీర్ కపూర్
4. వరుణ్ ధావన్Correct
Incorrect
-
Question 3 of 41
3. Question
జమ్మూ & కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా ఏ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది?
1. మహాకవాచ
2. చాట్‌బోట్
3. హీలింగ్ వంతెన
4. ఇ-సువిధCorrect
ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, జిల్లా పరిపాలన రాంబన్ ఇ-సువిధా అనే మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది, ఇది అనేక పబ్లిక్ డెలివరీ సేవలు మరియు విభాగాలను డిజిటల్ ప్లాట్‌ఫాంపైకి తెస్తుంది.
Incorrect
ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, జిల్లా పరిపాలన రాంబన్ ఇ-సువిధా అనే మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది, ఇది అనేక పబ్లిక్ డెలివరీ సేవలు మరియు విభాగాలను డిజిటల్ ప్లాట్‌ఫాంపైకి తెస్తుంది.
-
Question 4 of 41
4. Question
మహాసమ్రుద్ది మహిలా సశక్తికరన్ పథకం ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. ఆంధ్రప్రదేశ్
4. ఉత్తర ప్రదేశ్Correct
Incorrect
-
Question 5 of 41
5. Question
లుపెక్స్ మిషన్ పై సహకారాన్ని భారతదేశం మరియు ఏ దేశ అంతరిక్ష సంస్థలు సమీక్షించాయి?
1. USA
2. Japan
3. Russia
4. BangladeshCorrect
Incorrect
-
Question 6 of 41
6. Question
ఏ విభాగం కింద పిఎం ఆరోగ్య పరిరక్షణ నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. 150-ఎ
2. 176
3. 135
4. 136-బిCorrect
Incorrect
-
Question 7 of 41
7. Question
చైనాతో పాటు ఏ దేశం సంయుక్తంగా చంద్రునిపై ఒక పరిశోధనా కేంద్రం నిర్మించడానికి అంగీకరించాయి?
1. యుఎస్ఎ
2. జపాన్
3. ఆస్ట్రేలియా
4. రష్యాCorrect
చంద్రుడి ఉపరితలంపై చంద్ర పరిశోధనా కేంద్రం నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. ఈ పరిశోధనలో సహకారం అందించేందుకు రష్యాతో చైనా చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. కరోనా సంక్షోభం తరువాత ఇరు దేశాల మధ్య సన్నిహిత అంతరిక్ష సహకారానికి ఇది కొత్త శకానికి దారితీయనున్నది. ఈ విషయం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో ఒక ప్రకటనను ప్రచురించింది. ఇతర దేశాల ఉపయోగం కోసం కూడా అంతర్జాతీయ చంద్ర పరిశోధనా కేంద్రం తెరవబడుతుందని చైనా పేర్కొన్నది. అయితే, దీని నిర్మాణం ఎంత కాలపరిమితిలోగా పూర్తవుతుందో తెలుపలేదు.
Incorrect
చంద్రుడి ఉపరితలంపై చంద్ర పరిశోధనా కేంద్రం నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. ఈ పరిశోధనలో సహకారం అందించేందుకు రష్యాతో చైనా చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. కరోనా సంక్షోభం తరువాత ఇరు దేశాల మధ్య సన్నిహిత అంతరిక్ష సహకారానికి ఇది కొత్త శకానికి దారితీయనున్నది. ఈ విషయం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో ఒక ప్రకటనను ప్రచురించింది. ఇతర దేశాల ఉపయోగం కోసం కూడా అంతర్జాతీయ చంద్ర పరిశోధనా కేంద్రం తెరవబడుతుందని చైనా పేర్కొన్నది. అయితే, దీని నిర్మాణం ఎంత కాలపరిమితిలోగా పూర్తవుతుందో తెలుపలేదు.
-
Question 8 of 41
8. Question
క్రింది వానిలో ఎవరు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య సలహాదారు రాజీనామా చేశారు?
1. పీకే సిన్హా
2. రాజీవ్ గౌబా
3. అజిత్ దోవల్ కెసి
4. అమర్త్ సిన్హాCorrect
Incorrect
-
Question 9 of 41
9. Question
క్రింది వానిలో సరైనవి ఏవి?
1. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని -Delhi
2. ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరం- ఘజియాబాద్
1. కేవలం 1 మాత్రమే సరైనది
2. కేవలం 2 మాత్రమే సరైనది
3. రెండూ సరైనవి కావు
4. అన్ని సరైనవేCorrect
Incorrect
-
Question 10 of 41
10. Question
ఇటీవల ఇండియా-ఫిన్లాండ్ వర్చువల్ సమ్మిట్ జరిగింది. ఫిన్లాండ్ PM ఎవరు?
1. సన్నా మారిన్
2. మౌస్తఫా మాడ్ బౌలీ
3. అబి అహ్మద్
4. టామ్ తబనేCorrect
Incorrect
-
Question 11 of 41
11. Question
అబార్షన్ సవరణ బిల్లు 2020 వల్ల మహిళ గర్భం దాల్చిన 20 వారాల వరకు అబార్షన్ చేసుకునే అవకాశాన్ని ఎన్ని వారాలకు పెంచారు?
1. 30
2. 24
3. 23
4. 25Correct
Incorrect
-
Question 12 of 41
12. Question
ప్రపంచంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు?
1. న్యూజిలాండ్
2. ఆస్ట్రేలియా
3. సింగపూర్
4. శ్రీలంకCorrect
Incorrect
-
Question 13 of 41
13. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “Vocal for Local” క్రింద జిల్లా ఉత్పత్తుల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ క్రింది ఐచ్చికాలలో వివిధ జిల్లాలు, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. వీటిలో తప్పుగా జతపరచబడ్డ వాటిని గుర్తించండి.
1. నరసాపురం – కుట్టులేస్ లు
2. విజయనగరం – తాటి తాండ్ర
3. ప్రకాశం – గ్రానైట్ పాలిషింగ్
4. అనంతపురం – రెడిమేడ్ వస్త్రాలుCorrect
Incorrect
-
Question 14 of 41
14. Question
భారత కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.2000 కరెన్సీ నోట్లను తొలిసారిగా ఏ సంవత్సరంలో ముద్రించడం జరిగింది.
1. 2017 డిసెంబర్
2. 2016 నవంబర్
3. 2017 అక్టోబర్
4. 2016 అక్టోబర్Correct
Incorrect
-
Question 15 of 41
15. Question
నీతి ఆయోగ్ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి చేసిన సిఫారసుల్లో ఎన్ని బ్యాంకులను పైవేటీకరణకు దూరంగా ఉంచాలని వెల్లడించింది.
1. 2
2. 3
3. 5
4. 6Correct
Incorrect
-
Question 16 of 41
16. Question
భారత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేక అభివృద్ది ప్యాకేజి క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాలకు ఇప్పటిదాకా ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు.
1. 1400 కో||రూ.
2. 1200 కో||రూ.
3. 2000 కో||రూ.
4. 2500 కో||రూ.Correct
Incorrect
-
Question 17 of 41
17. Question
భారతదేశ టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం (HPI) తాజా ఎంతశాతానికి చేరుకుంది.
1. 5.84%
2. 4.17%
3. 19%
4. 10.86%Correct
Incorrect
-
Question 18 of 41
18. Question
1/1/2021 భారతదేశంలో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల సంఖ్యను గుర్తించండి.
1. 64
2. 59
3. 38
4. 42Correct
Incorrect
-
Question 19 of 41
19. Question
2021 మార్చి 27న మహాత్మాగాంధీ, భారత్ లోని ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్టుగా గుజరాతీ భాషలో ఆయన వ్రాసిన ఒకలేఖ ప్రసారమాధ్యమాలలో వచ్చింది.
1. వారణాసి
2. తిరుపతి
3. కోణార్క్
4. పూరీCorrect
Incorrect
-
Question 20 of 41
20. Question
ఇటీవల పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కున్దిరామన్ అనే మహిళ దివంగతులయ్యారు. ఈమె ఏ విషయంలో ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
1. ఆయుర్వేద వైద్యం
2. మోహిని అట్టం
3. కథాకళి
4. ఉచితంగా అన్నదానCorrect
Incorrect
-
Question 21 of 41
21. Question
దిల్లీ న్యాయస్థానం ఇండియన్ ముజాహిదీన్ (IM) తీవ్రవాది ఆరిజ్ ఖాన్ కు ఉరిశిక్ష విధించింది. ఇతడు ఏ కేసులో నిందితుడు?
1. గోకుల్ చాట్ పేలుళ్ళు
2. జమ్ము రైల్వే స్టేషన్ ఎటాక్
3. 2008 బాట్ హౌస్ పేలుళ్ళు
4. పుల్వామా ఎటాక్Correct
Incorrect
-
Question 22 of 41
22. Question
భారత ఆర్థికశాఖ గణాంకాల ప్రకారం 2021 ఫిబ్రవరి 26 నాటికి దేశంలో చలామణీలో ఉన్న 2000రూ||ల నోట్ల సంఖ్య ఎన్ని కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.
1. 208.14 కో॥
2. 405.14 కో||
3. 249.9 కో||
4. 386.14 కో||Correct
Incorrect
-
Question 23 of 41
23. Question
2021 ఫిబ్రవరి నాటికి భారత ఆర్థిక శాఖ వివరాలు ప్రకారం దేశంలో చెలమాణీలో ఉన్న నోట్లలో 2000రూ||లు నోట్లు ఎంతశాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
1. 5.38%
2. 4.64%
3. 1.89%
4. 2.01%Correct
Incorrect
-
Question 24 of 41
24. Question
నీటి నుండి ప్రమాదకరమైన భార లోహాలను తొలగించే అధునాతన ఫిల్టర్ ను ఇటీవల ఏ బారతీయలు విజయవంతంగా ఆవిష్కరించారు.
1. IIIT హైదరాబాద్
2. NIT త్రిసూర్
3. IIT మండీ
4. IIT ముంబాయిCorrect
Incorrect
-
Question 25 of 41
25. Question
భారత సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించరాదని 1992లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించనుంది. అయితే ఈ కేసు ఏ పేరుతో ప్రసిద్ధి పొందింది.?
1. గుజ్జర్ లాల్ కేసు
2. ఇందిరాసాహ్నీకేసు
3. లావెండర్ కేసు
4. ప్రీతిలాల్ జై శ్వాల్ కేసుCorrect
Incorrect
-
Question 26 of 41
26. Question
భారత దేశం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన ఎత్తు ఐఫిల్ టవర్ తో పోలిస్తే ఎన్ని మీటర్లు ఎక్కువగా ఉంటుంది.
1. 70మీ||
2. 60మీ||
3. 50మీ||
4. 30మీ||Correct
Incorrect
-
Question 27 of 41
27. Question
చర్మం ద్వారా వెలువడే జిడ్డు లేదా కొవ్వు ద్రవాన్ని పరీక్షించి కరోనాను తెలుసుకొనే నూతన విధానాన్ని ఏ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. రష్యా
2. బ్రిటన్
3. చైనా
4. ఇండోనేషియాCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
భారతదేశంలో పొగాకు ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 5వ స్థానం
2. 3వస్థానం
3. 2వ స్థానం
4. 4వ స్థానంCorrect
Incorrect
-
Question 29 of 41
29. Question
ఆన్ లైన్ లావాదేవీలు జరిపే “NPCI” యొక్క పూర్తి విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. నేషనల్ పేమెంట్స్ కార్పస్ ఇంటెండ్
2. నేషనల్ పే ఆస్టయర్ ఆఫ్ ఇండియా
3. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4. నేషనల్ పే కార్పోరేషన్ ఆఫ్ ఇండియాCorrect
Incorrect
-
Question 30 of 41
30. Question
భారత వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం ఎన్నివేల రూపాయలుగా ఉంది.
1. 4,300 రూ.
2. 5,979 రూ.
3. 6,864 రూ.
4. 7,508 రూ.Correct
Incorrect
-
Question 31 of 41
31. Question
భారత కేంద్ర శాఖ వివరాల ప్రకారం దేశంలో ఎంతశాతం మంది మాతృభాష తెలుగుగా ఉందని వెల్లడించారు.
1. 9.2%
2. 8.9%
3. 7.8%
4. 6.7%Correct
Incorrect
-
Question 32 of 41
32. Question
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2020 కాలుష్య పీడిత నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 మురికి నగరాల్లో భారత్ లో ఎన్ని నగరాలు ఉన్నాయి??
1. 18
2. 22
3. 15
4. 12Correct
Incorrect
-
Question 33 of 41
33. Question
భారత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీసవేతనం ఎన్ని రూపాయలుగా నిర్ణయించింది.
1. 158 రూ||లు
2. 200 రూ||లు
3. 245 రూ||లు
4. 306 రూ||లుCorrect
Incorrect
-
Question 34 of 41
34. Question
భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్ర అధికారులు వితంతు మహిళలకు అండగా నిలబడటం కోసం “కూటు” అనే Mobile Appను ప్రారంభించడం జరిగింది.
1. కర్ణాటక
2. పశ్చిమబెంగాల్
3. మహారాష్ట్ర
4. కేరళCorrect
Incorrect
-
Question 35 of 41
35. Question
భారత జాతీయ స్థాయి పెట్రోకెమికల్ సదస్సు ఏనగరంలో జరగనుంది.
1. ముంబాయి
2. పనాజీ
3. త్రివేండ్రం
4. DelhiCorrect
Incorrect
-
Question 36 of 41
36. Question
భారత హోంశాఖ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గడచిన నాలు మరణాలు సంభవించినట్లు వెల్లడైంది.
1. 163
2. 150
3. 140
4. 123Correct
Incorrect
-
Question 37 of 41
37. Question
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2020 వివరాల ప్రకారం దిల్లీలో వాయు నాణ్యత 2019తో పోలిస్తే 2020లో ఎంతశాతం మెరుగైనట్లు వెల్లడించింది.
1. 15%
2. 25%
3. 15%
4. 20%Correct
Incorrect
-
Question 38 of 41
38. Question
బ్రిటీష్ అసోసియేషన్ శాస్త్రవేత్తల కరోనా తాజా అధ్యయనంలో ఎంతశాతం మంది బాధితులకు కొవిడ్ సోకిన తర్వాత మొదట లక్షణంగా దద్దుర్లు కనిపిస్తున్నాయని వెల్లడైంది.
1. 17%
2. 18%
3. 20%
4. 22%Correct
Incorrect
-
Question 39 of 41
39. Question
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2020 కాలుష్య పీడిత నగరాల ప్రపంచ వ్యాప్త నివేదిక ప్రకారం ఏ నగరం కాలుష్యంలో తొలిస్థానంలో నిలిచింది.
1. మెక్సికో
2. సౌత్ సుడాన్
3. బరౌలా
4. ఝంజియాంగ్Correct
Incorrect
-
Question 40 of 41
40. Question
కరోనా సంక్షోభం అనంతరం భారత ప్రధాని మోడీ తొలిసారిగా ఏ దేశంలో 2రోజులు పర్యటించనున్నారు.
1. శ్రీలంక
2. బంగ్లాదేశ్
3. మాల్దీవులు
4. నేపాల్Correct
Incorrect
-
Question 41 of 41
41. Question
భారత కేంద్ర హోంశాఖ పోలీసు దాళాల్లో మహిళల సంఖ్య దేశ వ్యాప్తంగా కేవలం ఎంత శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.
1. 10.30%
2. 8.56%
3. 15.68%
4. 21.86%Correct
Incorrect
Leaderboard: 18.03.2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here