18th November 2022 Current Affairs in Telugu || 18-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

18th November 2022 Current Affairs in Telugu || 18-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. సంధ్యా దేవనాథన్
2. అరవింద్ కృష్ణ
3. లీనా నాయర్
4. నికేశ్ అరోరా


Answer : 1

2035 నాటికి భారతదేశంలో 60ఏళ్ళ పైబడ్డవారి జనాభా ఎన్ని కోట్లకు దాటుతుందని UNO వెల్లడించింది.
1. 65 కోట్లు
2. 50 కోట్లు
3. 40 కోట్లు
4. 60 కోట్లు


Answer : 3

ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ఆధారిత పశువుల వ్యాక్సిన్ డెలివరీ సేవను ప్రారంభించింది
1. తెలంగాణ
2. హర్యానా
3. అరుణాచల్ ప్రదేశ్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 3

ప్రస్తుత ఏడాదిలో ఎన్ని ప్రకృతివిపత్తులను భారదేశం ఎదుర్కొందని కేంద్ర విపత్తుల శాఖ ప్రకటించింది.
1. 242
2. 283
3. 306
4. 312


Answer : 4

అక్టోబర్ నెలలో భారతదేశ విదేశీ ఎగుమతులు ఎంత శాతం క్షీణతను నమోదుచేశాయి.
1. 17%
2. 16%
3. 15%
4. 12%


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ బసుంధర 2.0ని ప్రారంభించింది
1. తెలంగాణ
2. అస్సాం
3. అరుణాచల్ ప్రదేశ్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 2

ప్రస్తుత సంవత్సరం భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రకృతి విపత్తుల వల్ల అధిక నష్టాన్ని పొందినట్లు కేంద్ర విపత్తుల శాఖ వెల్లడించింది.
1. మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్
3. కేరళ
4. తెలంగాణ


Answer : 2

క్రింది వారిలో ఎవరికీ డెమింగ్ అవార్డు లభించింది
1. ఎల్. గణేష్
2. ఎన్ రమేష్ రాజన్
3. గౌరీ కలిసం
4. ఎస్ మురుగేషన్


Answer : 1

UNFPA – UNO వివరాల ప్రకారం భారత్ ల 15-64 ఏళ్ళమధ్య ఉన్న వారు జనాభాలో ఎంత శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.
1. 62%
2. 58%
3. 72%


4. 68%


Answer : 4

ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ISF) ఎన్ని విభాగాల్లో ఇన్ఫోసిస్ ప్రైజ్ 2022 విజేతలను ప్రకటించింది.
1. 3
2. 4
3. 5
4. 6


Answer : 4

ప్రపంచ ప్రకృతి విపత్తుల మరణాల్లో పిడుగులు ఎంత శాతం వాటాను ఆక్రమించాయి.
1. 36%
2. 33%
3. 42%
4. 48%


Answer : 1

Human Reproduction సంస్థ సర్వే ప్రకారం గడచిన 50 సంవత్సరాలలో మగవాళ్ళ వీర్య పుష్టి ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం తగ్గిందని వెల్లడించింది.
1. 65%
2. 60%


3. 50%
4. 45%


Answer : 2

ప్రపంచ జనాభా వృద్ధిరేటు ఎంత శాతం కన్నా తక్కువగా ఉందని UNO వెల్లడించింది.
1. 1%
2. 0.5%
3. 0.75%
4. 1.5%


Answer : 1

గుజరాత్ రాష్ట్రంలో లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను గుర్తించండి.
1. 21
2. 41
3. 26
4. 32


Answer : 2

ఈ క్రింది ఏ ప్రముఖ భారతీయ Private Hospital MSCI స్మాల్ కాప్ Indexలో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది.?
1. అపోలో
2. కేర్
3. కిమ్స్
4. రైన్ బో


Answer : 3

ఇటీవల ఏ దిగ్గజ క్రికెటర్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
1. విలియమ్సన్
2. రాబిన్ ఊతప్ప
3. కీనర్ పొలార్డ్
4. కోహ్లి


Answer : 2

ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి.
1. జపాన్
2. దక్షిణకొరియా
3. మలేషియా
4. నేపాల్


Answer : 1

2100 సంవత్సరంనాటికి హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని UNO వాతావరణ శాఖ అంచనా వేసింది.
1. 4.2C
2. 3.1C
3. 2.6C
4. 3.8C


Answer : 4

National Epilepsy Day (జాతీయ మూర్ఛ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 15
2. నవంబర్ 16
3. నవంబర్ 17
4. నవంబర్ 18


Answer : 3

అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు?
1. నవంబర్ 15
2. నవంబర్ 14
3. నవంబర్ 17
4. నవంబర్ 20


Answer : 3

ITTF యొక్క అథ్లెట్స్ కమిషన్‌లో ఎన్నికైన మొదటి భారతీయ పాడ్లర్ ఎవరు?
1. సౌమ్యజిత్ ఘోష్
2. శరత్ కమల్
3. మానికా బాత్రా
4. హర్మీత్ దేశాయ్


Answer : 2

నార్త్ ఈస్ట్ ఒలింపిక్ గేమ్స్ 2022లో ఏ రాష్ట్రం మొత్తం టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది?
1. మేఘాలయ
2. అస్సాం
3. త్రిపుర
4. మణిపూర్


Answer : 4

గ్లోబల్ మీడియా కాంగ్రెస్ మొదటి ఎడిషన్ ఏ నగరంలో జరుగుతోంది?
1. న్యూయార్క్
2. అబుదాబి
3. ఢిల్లీ
4. పారిస్


Answer : 2

మూన్ రాకెట్ ‘ఆర్టెమిస్ 1’ను ఏ దేశం ప్రయోగించింది?
1. యునైటెడ్ స్టేట్స్
2. రష్యా
3. చైనా
4. భారతదేశం


Answer : 1

నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1. ఎన్.కె. సింగ్
2. విశాల్ నారాయణ్
3. అరవింద్ వీరమణి
4. దువ్వూరి సుబ్బారావు


Answer : 3

షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ (PESA) చట్టాన్ని ఏ రాష్ట్రం అమలు చేసింది?
1. ఛత్తీస్‌గఢ్
2. మధ్యప్రదేశ్
3. జార్ఖండ్
4. ఒడిశా


Answer : 2

Download PDF

తుపాకీలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని మరియు ఆయుధాలను కీర్తిస్తూ పాటలను పూర్తిగా నిషేధించిన భారతీయ రాష్ట్రం ఏది?
1. పంజాబ్
2. హర్యానా
3. ఉత్తర ప్రదేశ్
4. జార్ఖండ్


Answer : 1

స్విట్జర్లాండ్ టూరిజం ‘ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్’గా ఎవరు నియమితులయ్యారు?
1. విరాట్ కోహ్లీ
2. షారూఖ్ ఖాన్
3. పివి సింధు
4. నీరజ్ చోప్రా


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *