19th December 2022 Current Affairs in Telugu || 19-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
2032 ఒలింపిక్ మరియు పారాలి౦పిక్ క్రీడలకు ఆర్గనైజింగ్ కమిటి ప్రారంభ సియివోగా ఎవరు నియామకం చేపట్టారు?
1. సిండి హుక్
2. బీట్రైస్ అలెన్
3. హబు గుమెల్
4. సమీహ్ మౌదల్లాల్
అమరజీవి పొట్టి శ్రీరాములు 70 వర్ధంతి సందర్భంగా 290 కిలోమీటర్ల పాదయాత్ర కాలినడక దీక్ష (చెన్నై – కనిగిరి) చేయనున్న త్రిపురనేని రామస్వామి మనవడు పేరు?
1)త్రిపురనేని సాయిచంద్
2)రామస్వామి నాయుడు
3)త్రిపురనేని కళ్యాణ్
4)E.V. రామస్వామి నాయర్
అతిపిన్న వయసులో టెస్ట్ మ్యాచ్ ఆడిన క్రికెటర్ గా నిలిచిన రెహాన్ అహ్మద్ ఏ దేశానికి చెందినవారు?
1. ఇంగ్లాండ్
2. పాకిస్తాన్
3. భారతదేశం
4. ఆఫ్రికా
గోవా విముక్తి దినోత్సవం (Goa’s Liberation Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 18
2. డిసెంబర్ 19
3. డిసెంబర్ 20
4. డిసెంబర్ 21
2023 ప్రపంచ పుట్ బాల్ కప్ నకు ఏ దేశం ఆథిత్యం ఇవ్వనుంది
1. మొరాకో
2. ఆఫ్రికా
3. తుర్కిస్తాన్
4. పాకిస్తాన్
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (International Migrants Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 18
2. డిసెంబర్ 19
3. డిసెంబర్ 20
4. డిసెంబర్ 21
మైనారిటీ హక్కుల దినోత్సవం (Minorities Rights Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 18
2. డిసెంబర్ 19
3. డిసెంబర్ 20
4. డిసెంబర్ 21
ఇండియన్ ఆర్థోపెటిక్ అసోసియేషన్ ( IOA) జాతీయ సదస్సు అమృతసర్ లో జరగగా SP మండల్ అవార్డు పొందిన వ్యక్తి (ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్)?
1)సూరత్ చంద్ర
2)సూరత్ అమర్ నాథ్
3)సూరత్ శ్రీనివాస్
4) నాగ చంద్ర
అండర్ 19 మహిళల 720 ప్రపంచ కప్ 2023 Jan 14 ఏ దేశంలో ప్రారంభం కానుంది ?
1) రష్యా
2)బంగ్లాదేశ్
3)ఆస్ట్రేలియా
4) దక్షిణాఫ్రికా
ఇటీవల GT TAG అవార్డు పొందిన GAMOCHA అను తువాలు రుమల్ ఏ రాష్ట్రానికి చెందింది? ‘
1)సిక్కిం
2)తమిళనాడు
3)మేఘాలయ
4) అస్సాం
అంధుల 3వ టి-20 వరల్డ్ కప్‌ను ఏ దేశ జట్టు గెలుచుకుంది
1. పాకిస్తాన్
2. జపాన్
3. భారత్
4. మొరాకో
ఇటీవల తాండూరు కందిపప్పు కు కేంద్ర ప్రభుత్వం GT TAG ఇవ్వగా మీద ఇప్పటివరకు GT TAG పొందిన వస్తువులు ఎన్ని?
1)430
2)432
3)450
4)315
ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా( 65.24సెంటి మీటర్ ల రెండు అడుగుల 1.68 అంగుళాలు )ఏ దేశానికి చెందిన అఫ్సిన్ ఘదేర్జాడేహ్ రికార్డు సృష్టించాడు
1. జపాన్
2. భారత్
3. మొరాకో
4. ఇరాన్
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామని పౌరసరఫరాలశాఖ వెల్లడించింది.
1. 51 లక్షల టన్నులు
2. 48 లక్షల టన్నులు
3. 65 లక్షల టన్నులు
4. 38 లక్షల టన్నులు
ఇటీవల టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని ప్రముఖ క్రికెటర్ విలియమ్ కేన్స్ వదులుకున్నాడు. ఇతను ఏ దేశానికి చెందిన క్రికెటర్.
1. దక్షిణాఫ్రికా
2. ఇంగ్లాండ్
3. న్యూజిలాండ్
4. ఆస్ట్రేలియా
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తాజాగా కీలక బ్యాంక్ రేట్లను ఎంతశాతం పెంచింది.
1. 0.75%
2. 0.72%
3. 0.5%
4. 1.5%
భారత కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని DPIIT (Department for Promotion of Industry and Internal Trade)కు Directorగా తెలంగాణకు చెందిన ఏ IAS అధికారి ఎంపికయ్యారు.?
1. గిరిజా అగర్వాల్
2. రజత్ కుమార్ సైనీ
3. భీమేశ్వర్ నాయక్
4. ప్రదీప్
తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా సహకారసమాఖ్య భారత జాతీయ ఉత్తమ సహకార సంఘ అవార్డ్ లభించడం జరిగింది.
1. నిర్మల్
2. జగిత్యాల
3. వికారాబాద్
4. కామారెడ్డి
ITF ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కు దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్ళు రాఫెల్ నాదల్ పురుషుల జాబితానుండి ఎంపికయ్యాడు. అతడు ITF ప్రపంచ టైటిల్ కు ఎంపిక కావడం తన కెరీర్ లో ఎన్నవసారి?
1. 8వ సారి
2. 6వ సారి
3. 5వ సారి
4. 4వ సారి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణం) క్రింద ఆంధ్రప్రదేశ్ లో గడచిన, 3 సంవత్సరాలలో ఎంతశాతం మాత్రమే ఇళ్ళు పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించింది.
1. 10%
2. 13%
3. 20%
4. 15%
DRDO సంస్థ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన Agni-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి పరిధి ఎన్నివేల కిలోమీటర్లు.
1. 5000 km
2. 6000 km
3. 7000 km
4. 3000 km
భారతదేశం చైనాతో ఎన్ని కిలోమీటర్లమేర సరిహద్దును కలిగి ఉంది.
1. 3,488 km
2. 2806 km
3. 5,606 km
4. 4606 km
నవంబర్ నెలలో భారతదేశ ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదుకావడం జరిగింది.
1. 42.28 బిలియన్ డాలర్లు
2. 31.99 బిలియన్ డాలర్లు
3. 48.23 బిలియన్ డాలర్లు
4. 52.18 బిలియన్ డాలర్లు
2021-22 గణాంకాల ప్రకారం భారతదేశం ఎంత శాతం ఇంధనాన్ని విదేశాలనుండి దిగుమతి చేసుకొంటోంది.
1. 65%
2. 83%
3. 70%
4. 85%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం Software ఎగుమతుల్లో భారతదేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 9వ స్థానం
2. 12వ స్థానం
3. 15వ స్థానం
4. 18వ స్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 3 1/2 సంవత్సరాలలో BC కార్పోరేషన్లపై ప్రభుత్వం 132 కో||రూ. ఖర్చు చేసింది. అయితే పదవీకాలం ముగిసిన ఈ BC కార్పోరేషన్లు ఎన్నిటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
1. 62
2. 39
3. 48
4. 56
భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికల్లా వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 30% ఉండేలా చెయ్యాలని లక్ష్యంగా ఏర్పరచుకుంది.
1. 2040
2. 2030
3. 2035
4. 2038
ITF మహిళల ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిల్ కు ఎంపికైన ఇగా స్వెటెక్ ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి.
1. పోలెండ్
2. పోర్చుగల్
3. ఇటలీ
4. అమెరికా
ఈ క్రింది ఏ భారత రాష్ట్రంలో జరిగిన 71 కల్తీ మద్యం మరణాల నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి NHRC నోటీస్ లు జారీ చేసింది.
1. హరియాణా
2. ఉత్తరప్రదేశ్
3. మహారాష్ట్ర
4. బీహార్
అమెరికా అంతరిక్షసంస్థ (NASA) ఇటీవల జలవనరుల పరిశీలనకు ఆకాశంలోని SWAT అనే ఉపగ్రహాన్ని పంపింది. ఈ ఉపగ్రహాన్ని ఏదేశ సాయంతో అమెరికా తయారుచేసింది.
1. జపాన్
2. పోలెండ్
3. బ్రిటన్
4. ఫ్రాన్స్
తెలంగాణ రాష్ట్రం సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది??
1. 3వ స్థానం
2. 4వ స్థానం
3. 5వ స్థానం
4. 6వ స్థానం
Bloom Berg సంపద వృద్ధిలో ప్రపంచంలో తొలిస్థానంలో నిలిచిన గౌతమ అదానీ ఎన్ని లక్షల కోట్లరూపాయల అదాయవృద్ధిని సంపాదించడం జరిగింది.
1. 2లక్షల కోట్ల రూపాయలు
2. 3లక్షల కోట్ల రూపాయలు
3. 4లక్షల కోట్ల రూపాయలు
4. 5లక్షల కోట్ల రూపాయలు
భారతదేశంలో కోర్టు ధిక్కరణ కేసులలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. మహారాష్ట్ర
తాజా software ఎగుమతుల వివరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం 3,95,904 కో||రూ. విలువతో తొలిస్థానంలో నిలిచింది.
1. కర్ణాటక
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. కర్నాటక
భారత IT పరిశ్రమ ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించిందని NASCOM సంస్థ వెల్లడించింది.
1. 4.60 లక్షలు
2. 1.85 లక్షలు
3. 2.65 లక్షలు
4. 3.80 లక్షలు
భారతరాజ్యాంగంలో ఎన్నవ Article ఉమ్మడి పౌరస్మృతి గురించి కేంద్రం పూనికవహించాలని సూచిస్తుంది.
1. Article 32
2. Article 44
3. Article 26
4. Article 17
భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ దేశంలో పరస్పర సహకారం ద్వారా ఇంధన, రక్షణ రంగాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకుంది.
1. ఇరాక్
2. కువైట్
3. అమెరికా
4. రష్యా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st December 2022 Current Affairs
2nd December 2022 Current Affairs
3rd December 2022 Current Affairs
4th December 2022 Current Affairs
5th December 2022 Current Affairs
6th December 2022 Current Affairs
7th December 2022 Current Affairs
8th December 2022 Current Affairs
9th December 2022 Current Affairs
10th December 2022 Current Affairs
11th December 2022 Current Affairs
12th December 2022 Current Affairs
13th December 2022 Current Affairs
14th December 2022 Current Affairs
15th December 2022 Current Affairs
16th December 2022 Current Affairs
17th December 2022 Current Affairs
18th December 2022 Current Affairs
19th December 2022 Current Affairs
20th December 2022 Current Affairs
21st December 2022 Current Affairs
22nd December 2022 Current Affairs
23rd December 2022 Current Affairs
24th December 2022 Current Affairs
25th December 2022 Current Affairs
26th December 2022 Current Affairs
27th December 2022 Current Affairs
28th December 2022 Current Affairs
29th December 2022 Current Affairs
30th December 2022 Current Affairs
31st December 2022 Current Affairs