19th June 2021 Daily Current Affairs in Telugu || 19-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

19th June 2021 Daily Current Affairs in Telugu || 19-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

భారత దేశ జనాభా ఎన్ని కోట్లకు పెరిగింది
1. 132.05 కోట్లు
2. 133.89 కోట్లు
3. 135.12 కోట్లు
4. 142.02 కోట్లు

Answer : 2

ప్రధానమంత్రి కౌశల్ యోజన 3.0 కింద ఎన్ని కోట్లు కేటాయించారు .
1. రూ .273 కోట్లు
2. రూ .274 కోట్లు
3. రూ .275 కోట్లు
4. రూ .276 కోట్లు

Answer : 4

లింగ నిష్పత్తిలో AP ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 7
2. 10
3. 13
4. 16

Answer : 4

శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?
1. భూపాల్ రెడ్డి
2. శంకరమూర్తి
3. ముంతాజ్ అహ్మద్ ఖాన్
4. విఠపు బాలసుబ్రమణ్యం

Answer : 4

లింగ నిష్పత్తిలో Telangana ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 7
2. 10
3. 13
4. 16

Answer : 1

నూతన ఆవిష్కరణలకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఐరోపా అవార్డును భారత అమెరికన్ అయిన ఏ రసాయన శాస్త్రవేత్త మిత్ర గెలుచుకున్నారు .
1. సుమితా మిత్ర
2. హెన్రీ టి. బ్రౌన్
3. శామ్యూల్ బోడ్మాన్
4. రాబర్ట్ డబ్ల్యూ. గోరే

Answer : 1

ముక్కామల శ్రీనివాస్ ఏ సంస్థ చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1. అమెరికన్ మెడికల్ అసోసియేషన్
2. కెనడా మెడికల్ అసోసియేషన్
3. స్పెయిన్ మెడికల్ అసోసియేషన్
4. కొరియన్ మెడికల్ అసోసియేషన్

Answer : 1

ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 11 వ స్థానం
2. 28 వ స్థానం
3. 32 వ స్థానం
4. 43 వ స్థానం

Answer : 4

చండీగఢ్ కు చెందిన స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ ( 91 ) కరోనాతో మరణించారు . అయితే మిల్కా సింగ్ ఆసియా అథ్లెటిక్స్ లో ఎన్ని సార్లు స్వర్ణం గెలుచుకున్నారు .
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 3

పోర్చుగీక్కు చెందిన ఆంటోనియో గుటెర్రస్ ( 72 ) ఐక్యరాజ్య సమితి ( ఐరాస ) సెక్రెటరీ జనరల్‌గా ఎన్నోవ సారి నియమితులయ్యారు .
1. 1
2. 2
3. 3
4. 4

Answer : 1

సుప్రీంకోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన జస్టిస్ మహ్మద్ జమాలను ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో నామినేట్ చేశారు .
1. కెనడా
2. అమెరికా
3. పాకిస్తాన్
4. ఛైనా

Answer : 1

 

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *