1st June 2023 Current Affairs in Telugu || 01-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

1st June 2023 Current Affairs in Telugu || 01-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ప్రపంచ పాల దినోత్సవం (World Milk Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 30
2. మే 31
3. జూన్ 01
4. జూన్ 02


Answer : 3

ప్రపంచ త‌ల్లిదండ్రుల దినోత్సవం (Global Day of Parents) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 30
2. మే 31
3. జూన్ 01
4. జూన్ 02


Answer : 3

తన తొలి విదేశీ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశాల్లో పర్యటించనున్నారు ?
1. సురినామ్, సుడాన్
2. సెర్బియా, సురినామ్
3. సుడాన్,సెర్బియా
4. సురినామ్, కెన్యా


Answer : 2

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సాత్విక్ – చిరాగ్ శెట్టి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నారు. ఎన్నో ర్యాంక్.?
1. 4వ ర్యాంక్
2. 3వ ర్యాంక్
3. 2వ ర్యాంక్
4. 1వ ర్యాంక్


Answer : 1

57వ జ్ఞాన్పీఠ్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు?
1. దామోదర్ మౌజో
2. నీల్మణి ఫూకాన్ జూనియర్
3. అక్కితం అచ్యుతన్ నంబూతిరి
4. దామోదర్ మౌజో


Answer : 4

2050 నాటికి జీరో ఎమిషన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నగరం ఏది ?
1. దుబాయ్
2. లండన్
3. న్యూఢిల్లీ
4. న్యూయార్క్


Answer : 1

భారతదేశం ఏ దేశానికి 2024 మార్చి వరకు ఒక బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఆమోదించింది?
1. నేపాల్
2. శ్రీలంక
3. పాకిస్తాన్
4. రష్యా


Answer : 2

నైజీరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
1. బోలా అహ్మద్ తినుబు
2. అతికు అబూబకర్
3. పీటర్ గ్రెగొరీ ఓబీ
4. ముహమ్మద్ బుహారీ


Answer : 1

నేపాల్ లో భారతదేశం ప్రారంభించిన రెండవ హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరు ఏమిటి?
1. అరుణ్ – I
2. అరుణ్ – II
3. అరుణ్ – III
4. అరుణ్ – IV


Answer : 3

టర్కీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
1. బోలా అహ్మద్ తినుబు
2. తయ్యిప్ ఎర్డోగాన్
3. పీటర్ గ్రెగొరీ ఓబీ
4. ముహమ్మద్ బుహారీ


Answer : 2

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్సర్నల్ ఆడిటర్గా ఎవరు ఎన్నికయ్యారు ?
1. గిరీష్ చంద్ర ముర్ము
2. ప్రోటర్
3. హైమ చంద్ర కాంత్
4. హైటేస్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం ఏ సంస్థతో 141.2 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. ప్రపంచ బ్యాంకు
2. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్
3. కొత్త డెవలప్‌మెంట్ బ్యాంక్
4. ఇంటర్-అమెరికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్


Answer : 2

ఏ దేశానికి చెందిన 300 మంది విద్యార్థులకు మహాత్మా గాంధీ స్కాలర్ షిప్ లను భారత ప్రభుత్వం అందించనుంది.?
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. అమెరికా
4. ఆఫ్రికా


Answer : 1

ఏ రాష్ట్ర పరిపాలన భవనానికి మంత్రాలయ అని పేరు పెట్టారు
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. గోవా
4. కేరళ


Answer : 3

UNO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో నియమితులైన భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు ?
1. రతన్ టాటా
2. నారాయణ మూర్తి
3. గౌతమ్ అదానీ
4. ముఖేష్ అంబానీ


Answer : 4

స్క్వార్ట్ ప్రపంచ కప్ 2023 కు భారత్ లోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది?
1. హైదరాబాద్
2. ముంబై
3. వైజాగ్
4. చెన్నై


Answer : 4

ఇటీవల అమెరికా – బంగ్లాదేశ్ నావిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల పేరు ఏమిటి?
1. ది టైగర్ షార్క్ 40
2. ది టైగర్ షార్క్ 30
3. ది టైగర్ షార్క్ 25
4. ది టైగర్ షార్క్ 20


Answer : 1

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూత్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
1. బీహార్
2. ఒడిశా
3. కేరళ
4. కర్ణాటక


Answer : 2

2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పామ్ డి ఓర్ అనే అత్యున్నత బహుమతి గెలుచుకున్న చిత్రం ఏది ?
1. సెట్ ఆఫ్
2. మైండ్ గేమ్స్ 24
3. అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
4. టెక్ టూ


Answer : 3

స్వచ్ ముఖ్ అభియాన్కి స్మైల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. గౌతమ్ గంభీర్
2. రోహిత్ శర్మ
3. సచిన్ టెండూల్కర్
4. రవీంద్ర జడేజా


Answer : 3

ఏ రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.
1. కేరళ
2. మధ్యప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 3

సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్స్ మహిళల వాలీబాల్ ఛాలెంజ్ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది ?
1. నేపాల్
2. ఇండియా
3. బంగ్లాదేశ్
4. శ్రీలంక


Answer : 2

షెంజూ – 16 స్పేస్ షిప్ న్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది ?
1. చైనా
2. రష్యా
3. జపాన్
4. ఫ్రాన్స్


Answer : 1

ఏ రాష్ట్రం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 100% కవరేజీని పొందడం ద్వారా ఆర్థిక చేరికలో గణనీయమైన మైలురాయిని సాధించింది
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. కర్ణాటక
4. తెలంగాణ


Answer : 4

భారతదేశంలో పట్టణ నిరుద్యోగం జనవరి నుండి మార్చి 2023 త్రైమాసికంలో ఎంత శాతానికి తగ్గింది
1. 6.6%
2. 6.7%
3. 6.8%


4. 6.9%


Answer : 3

FY23లో భారతదేశ GDP (స్థూల దేశీయోత్పత్తి) ఎంత శాతం చొప్పున వృద్ధి చెందుతుందని SBI Ecowrap తాజా నివేదిక సూచిస్తుంది
1. 7.0%
2. 7.1%
3. 7.2%
4. 7.3%

Download PDF


Answer : 2

ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై RBI ఎన్ని లక్షల జరిమానా విధించింది
1. 82.50 లక్షలు
2. 83.50 లక్షలు
3. 84.50 లక్షలు
4. 85.50 లక్షలు


Answer : 3

పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ స్కోచ్ సిల్వర్ అవార్డు 2023 ని ఏ నగరం గెలుచుకుంది
1. చండీగఢ్
2. హైదరాబాద్
3. ముంబై
4. సిమ్లా


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *