1st June 2021 Daily Current Affairs in Telugu || 01-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

1st June 2021 Daily Current Affairs in Telugu || 01-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc




 

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some important questions are :

  • ఉత్తర అమెరికా తెలుగు సంఘ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
  • కోవిడ్ కారణంగా సంపాదించే సభ్యుడిని కోల్పోయిన కుటుంబాల కోసం ప్రధాని ఎన్ని చర్యలు ప్రకటించారు?
  • కొవిడ్ -19 అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజల ప్రయోజనం కోసం ఎన్ని  కొత్త జాతీయ హెలైన్ నంబర్లను ప్రదర్శించాలని ప్రైవేట్ టీవీ వార్తా ఛానళ్లకు కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది .
  • ఏ క్రింది వాటిలో కేంద్ర ఆరోగ్య , సంక్షేమ మంత్రిత్వశాఖ జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఏమిటి ?
  • ఏ క్రింది వాటిలో కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఏమిటి ?
  • ఏ క్రింది వాటిలో కేంద్ర సామాజిక న్యాయ , సాధికారత మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ లైన్ నంబర్ ఏమిటి ?
  • ఏ క్రింది వాటిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ నంబరు 
  • 20 కిలోవాట్ల సామర్థ్యం తో దేశంలోనే తొలిసారి నీటి ఆవిరితో విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి జియో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం నుండి తాజాగా ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి
  • బాసరలో బుద్ధుడి శిల్పం తో పాటు కొన్ని విగ్రహాల్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది, అయితే ఈ బుద్ధవిగ్రహం ఏ శతాబ్దం నాటిదని గుర్తించారు?
  • Who was elected as the Executive Vice President of the Telugu Society of North America?
  • How many measures has the Prime Minister announced for the families who have lost their earning member due to Kovid?
  • The Union Ministry of Information and Broadcasting has written letters to private TV news channels asking them to display how many new national Heline numbers for the benefit of the public as part of the Kovid-19 awareness program.
  • Which of the following is a National Helpline number of the Union Ministry of Health and Welfare?
  • Which of the following is a Child Helpline number of the Union Ministry of Women and Child Development?
  • Which of the following is a Senior Citizens Helpline number of the Union Ministry of Social Justice and Empowerment?
  • Which of the following is the number of the National Institute of Mental Health Neurosciences
  • How many crores of rupees has recently been sanctioned by the Center for the construction of a geo thermal power plant to build the first hydropower plant in the country with a capacity of 20 kilowatts?
  • A new Telangana history team has found some statues along with a Buddha statue in Basra, but in which century did the Buddha statue go?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *