1st November 2022 Current Affairs in Telugu || 01-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఏ రాష్ట్రము లో రూ.22 వేల కోట విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి ప్రధాని (30-10-2022) శంకుస్థాపన చేశారు.
1. హర్యానా
2. గుజరాత్
3. కేరళ
4. కర్ణాటక
జాతీయ అండర్ -23 అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్స్ లో తెలంగాణ స్ప్రింటర్ అగసర నందిని 100 మీ. హార్డిల్స్ పరుగును ఎన్ని సెకన్లలో రేసు ముగించి పసిడి సొంతం చేసుకుంది?
1. 12.06 seconds
2. 13.36 seconds
3. 13.73 seconds
4. 14.12 seconds
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో ఏ భారత షట్లర్ రజత పతకం చేజిక్కించుకున్నాడు.
1. శ్రీకాంత్ కిదాంబి
2. శంకర్ ముత్తు స్వామి
3. పారుపల్లి కశ్యప్
4. ప్రణయ్ HS
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థగా ఏ దేశ రక్షణ శాఖ నిలిచింది.
1. అమెరికా
2. రష్యా
3. చైనా
4. భారత్
ఏ సంస్థకు సంబంధించిన శక్తిమంతమైన రాకెట్ ఎల్పీఎం-3లో ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్ (సీఈ-20) పరీక్షవిజయవంతంగా సాగింది.
1. ISRO
2. NASA
3. CNSA
4. DRDO
World Thrift Day/World Savings Day (ప్రపంచ పొదుపు దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 28
2. అక్టోబర్ 29
3. అక్టోబర్ 30
4. అక్టోబర్ 31
Andhra Pradesh State Formation Day (ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 30
2. అక్టోబర్ 31
3. నవంబర్ 1
4. నవంబర్ 2
World Vegan Day (ప్రపంచ వేగన్ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 30
2. అక్టోబర్ 31
3. నవంబర్ 1
4. నవంబర్ 2
All Saints Day (ఆల్ సెయింట్స్ డే) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 30
2. అక్టోబర్ 31
3. నవంబర్ 1
4. నవంబర్ 2
ఈ ఏడాది గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ – గాలప్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా ఏ దేశం నిలిచింది
1. చైనా
2. సింగపూర్
3. భారతదేశం
4. అమెరికా
ఏ రాష్ట్ర డయాగ్నోస్టిక్స్‌కు జాతీయ స్థాయి గుర్తింపు ( నేషనల్ అక్రెడిటేషన్ ఫర్ టెస్టింగ్ అండ్ కొల బరేషన్ లాబొరేటరీస్ ఎన్ఏబీఎల్ సరిఫికేషన్ ) దక్కింది.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. తమిళనాడు
Rashtriya Ekta Diwas/National Unity Day (జాతీయ ఐక్యతా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 28
2. అక్టోబర్ 29
3. అక్టోబర్ 30
4. అక్టోబర్ 31
Halloween Day (హాలోవీన్ డే) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 28
2. అక్టోబర్ 29
3. అక్టోబర్ 30
4. అక్టోబర్ 31
World Cities Day (ప్రపంచ నగరాల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 28
2. అక్టోబర్ 29
3. అక్టోబర్ 30
4. అక్టోబర్ 31
భారత్ లో క్షయ బాధితులు 2020తో పోలిస్తే 2021లో ఎన్ని లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయని WHO తెలిపింది
1. 20.4 లక్షలు
2. 21.4 లక్షలు
3. 22.4 లక్షలు
4. 23.4 లక్షలు
కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తున్న నాలుగు ముఖ్యమైన జన్యువులను ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు.
1. Center for Cellular and Molecular Biology (CCMB), Hyderabad
2. Atal Incubation Centre – CCMB,Hyderabad
3. Central Food Technological Research Institute
4. malaviya national institute of technology jaipur
ఫిఫా అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ లో ఏ దేశం విజేతగా నిలిచింది
1. ఆఫ్రికా
2. కెనడా
3. స్పెయిన్
4. జర్మనీ
హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసిన గ్లోరియా గాంగే ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు.
1. మాల్టా
2. అల్బేనియా
3. అల్జీరియా
4. అండోరా
నగదు రహిత లావాదేవీల అమలు నేపథ్యంలో ఏ రాష్ట్ర RTC కి 2022 సంవత్సర స్కోచ్ అవార్డు లభించింది
1. APSRTC – ANDHRAPRADESH
2. KSRTC – Karnataka
3. TNSTC – Tamil Nadu
4. OSRTC – ODISHA
ఏ రాష్ట్రానికి డిజిటల్ హెల్త్ విభాగంలో రెండు గ్లోబల్ హెల్త్ అవార్డులు
1. ఏపీ
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. ఒడిశా
అక్టోబర్ 2023 నుండి ప్యాసింజర్ కార్లలో ఎన్ని ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి కావాలి?
1. ఐదు
2. ఆరు
3. ఏడు
4. పది
ఏ రాష్ట్రంలో అదానీ గ్రీన్ అతిపెద్ద 600 మెగావాట్ల విండ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది?
1. హర్యానా
2. బీహార్
3. రాజస్థాన్
4. కేరళ
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండిక్స్ లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1. 39వ
2.40వ
3. 35వ
4. 59వ
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఏ రాష్ట్రంలో బాంధవర్ ఫారెస్ట్ రిజర్వ్ పురావస్తు అవశేషాలను వెలికితీసింది?
1.ఆంద్రప్రదేశ్
2. ఒడిశా
3. పశ్చిమ బెంగాల్
4. మధ్యప్రదేశ్
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలును ఇటీవల ఆల్మ్స్ పర్వత శ్రేణుల్లో నడపడం జరిగింది. ఈ రైలును ఏ దేశం తయారు చేసింది.
1. స్విట్జర్లాండ్
2. జర్మనీ
3. స్కాట్లండ్
4. బెల్జియం
భారతదేశంలో ఏ విమానాశ్రయం మాత్రమే 5G ప్రారంభించబడిన విమానాశ్రయంగా మారింది?
1. కొచ్చిన్ విమానాశ్రయం
2. గౌహతి విమానాశ్రయం
3. న్యూఢిల్లీ విమానాశ్రయం
4. హైదరాబాద్ విమానాశ్రయం
యునెస్కో ఎన్ని భారతీయ వారసత్వ వస్త్ర క్రాప్టను జాబితా చేసింది?
1. 100
2. 10
3. 25
4. 50
జోధ్పూర్ లోని వైమానిక అభివృద్ధి దళ స్టేషన్ లో ఇటీవల స్వదేశీంగా చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ల (LCH) పేరు ఏది?
1. బిహారీ
2. ఆకాష్
3. నాగ్
4. ప్రచండ
సులభమైన శోధన కోసం ICCR ఏ భాష కోసం Googles ఒక అవగాహన ఒప్పందాన్ని కుదిర్చుకుంది ?
1. సంస్కృతం
2. హిందీ
3. ఇంగ్లీష్
4. అస్సామీ
సుకపైణా నదిని 6 నెలల్లోపు పునరుద్ధరించాలని NGT ఏ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది?
1. ఒడిశా
2. బీహార్
3. కేరళ
4. తెలంగాణ
Oneweb యొక్క 36 Gen 1 తక్కువ భూమి కక్ష్య (LEO) ఉపగ్రహాలను ఏ GSLV అంతరిక్షంలోకి తీసుకువెళుతుంది?
1. Mk II
2. Mk III
3. Mk IV
4.Mk V
ఇటీవల కావేరి నదిలో కనుగొనబడిన పంగాసియన్ ఇకారియా ఏ జాతికి చెందినది?
1. మొసలి
2. క్యాట్ ఫిష్
3. పాము
4. బర్గ్
హ్యూమనాయిడ్ రోబోట్ ప్రోటోటైప్ ఆప్టిమస్ ను ఏ కంపెనీ ఆవిష్కరించింది?
1. ఇస్రో
2. నాసా
3. టెస్లా
4. అమెజాన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st November 2022 Current Affairs
2nd November 2022 Current Affairs
3rd November 2022 Current Affairs
4th November 2022 Current Affairs
5th November 2022 Current Affairs
6th November 2022 Current Affairs
7th November 2022 Current Affairs
8th November 2022 Current Affairs
9th November 2022 Current Affairs
10th November 2022 Current Affairs
11th November 2022 Current Affairs
12th November 2022 Current Affairs
13th November 2022 Current Affairs
14th November 2022 Current Affairs
15th November 2022 Current Affairs
16th November 2022 Current Affairs
17th November 2022 Current Affairs
18th November 2022 Current Affairs
19th November 2022 Current Affairs
20th November 2022 Current Affairs
21st November 2022 Current Affairs
22nd November 2022 Current Affairs
23rd November 2022 Current Affairs
24th November 2022 Current Affairs
25th November 2022 Current Affairs
26th November 2022 Current Affairs
27th November 2022 Current Affairs
28th November 2022 Current Affairs
29th November 2022 Current Affairs
30th November 2022 Current Affairs